The first people in the world | ప్రపంచంలో ప్రప్రథమ వ్యక్తులు
అడ్వెంచర్స్
-అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి వ్యక్తి
– యూరిగగారిన్ (రష్యా, 1961)
-చంద్రునిపై మొదట కాలు మోపిన వ్యక్తి
– నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ (అమెరికా), 1969లోఎడ్విన్ ఆల్డ్రిన్తో కలిసి అపోలో II ద్వారా
-అంతరిక్షంలో ప్రయాణించిన మొదటి మహిళ
– వాలెంటీనా తెరిస్కోవా (రష్యా, 1963)
-ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన అతి పిన్న వయస్కురాలు
– మలావత్ పూర్ణ
(తెలంగాణ, భారత్)
-ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన వ్యక్తులు
-టెన్సింగ్ నార్కే (భారత్), ఎడ్మండ్ హిల్లరీ (న్యూజిలాండ్)
-ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మహిళ
– జుంకోతాబి (జపాన్,1975)
-ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన వికలాంగుండు
– టామ్ విట్టేకర్
-ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన అంధుడు
– ఎరిక్ విహెన్మియర్(అమెరికా,2001)
-ఎవరెస్టును ఎక్కువసార్లు అధిరోహించిన వ్యక్తి
– అప్పా షేర్పా (17 సార్లు)
-ఎవరెస్టు శిఖరాన్ని ఆక్సిజన్ లేకుండా అధిరోహించిన వ్యక్తులు
– రెన్మోల్డ్ మెస్నర్ (ఇటలీ), పీటర్ హబెలర్ (ఆస్ట్రేలియా)
-ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మొదటి దంపతులు
– ఆండ్రిజ్, మరిజ్ స్ట్రీమ్ఫెల్జ్ (స్లోవేకియా)
-ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన అతిపెద్ద వయస్కురాలు
– తమయివతనబె (జపాన్)
-ఉత్తర ధృవాన్ని చేరుకున్న తొలి వ్యక్తి – రాబర్ట్ పియరీ
-ఉత్తర ధృవాన్ని చేరుకున్న మహిళ – కరోలిన్ మెకెల్సేన్
-దక్షిణ ధృవాన్ని చేరుకున్న తొలి వ్యక్తి – అముండ్సేన్ (నార్వే, 1911)
-దక్షిణ ధృవాన్ని చేరుకున్న మహిళ – ఫిప్స్ (ఫ్రాన్స్, 1971)
-అంతరిక్షంలోకి పంపిన జీవి – లైకా అనే కుక్క (స్పుత్నిక్II)
-అంతరిక్షంలోకి వెళ్లిన అమెరికా వ్యోమగామి – అలెన్ బి షెపర్డ్
-రోదసిలో నడిచినది – అలెక్సిలియోనోవ్
-రోదసిలో నడిచిన మహిళ – స్వెత్లానా సవిత్సకయ
-ప్రపంచంలోని అన్ని ఖండాలలో గల ఎతైన శిఖరాలను అధిరోహించిన మహిళ – అన్నా బిల్లీబెండ్
-అంతరిక్షంలో పర్యటించిన స్పేస్ టూరిస్ట్
– డెన్నిస్ టిటో (రెండోవ వ్యక్తి- మార్క్ షటిల్ వర్త్)
అవార్డులలో..
-భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన వ్యక్తి
– విలియం రాంట్జన్ (జర్మనీ)
-రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన వ్యక్తి
– జాకబ్ వాంట్ హోఫ్ (నెదర్లాండ్)
-వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన వ్యక్తి
– మిల్ అడాల్ఫ్ వాన్ బేరింక్ (జర్మనీ)
-సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన వ్యక్తి
– సుల్లీప్రుదోమ్మి (ఫ్రాన్స్)
-నోబెల్ శాంతి బహుమతి పొందిన నల్ల జాతీయుడు
– రాల్ఫ్ బంచే
-రెండు సార్లు నోబెల్ బహుమతి పొందిన వ్యక్తి
– మేరీ క్యూరీ 1903లో ఫిజిక్స్ , 1911లో కెమిస్ట్రీ
-నోబెల్ శాంతి బహుమతి పొందిన ముస్లిం మహిళ – షిరాన్ ఎబాది (ఇరాన్)
-ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డ్ పొందిన వ్యక్తి
– ఎమిల్ జెన్నింగ్స్
పరిపాలనా , రాజకీయాలలో..
-దేశానికి అధ్యక్షురాలైన మహిళ
– మేరియా ఇసబెల్ పెరాన్ (అర్జెంటీనా)
-తొలి మహిళా ప్రధాని
– సిరిమావో బండారు నాయకే (శ్రీలంక)
-ఐక్యరాజ్యసమితికి సెక్రటరీ జనరల్ – ట్రిగ్వేలీ (నార్వే)
-ఐక్యరాజ్యసమితికి డిప్యూటీ సెక్రటరీ జనరల్ – లూయిస్ ఫ్రీచెట్టి
-అంతర్జాతీయ న్యాయస్థానానికి అధ్యక్షురాలిగా ఎన్నికైన మహిళ – రోజలిన్ హిగ్గిన్స్
-అమెరికాకు అధ్యక్షుడైన నల్ల జాతీయుడు – బరాక్ హుస్సేన్ ఒబామా
-బ్రిటన్ ప్రధాని – రాబర్ట్ వాల్పోల్
-జర్మనీ మహిళా ఛాన్సెలర్ – ఎంజెలా మెర్కెల్
-ప్రపంచ హరిత విప్లవ పితామహుడు – నార్మన్ బోర్లాగ్
-ప్రపంచంలో తొలి పూర్తి ముఖ మార్పిడి చికిత్స ఏ దేశంలో జరిగింది – స్పెయిన్
-గుండెమార్పిడి శస్త్ర చికిత్స నిర్వహించిన తొలివ్యక్తి – క్రిస్టియన్ బెర్నాడ్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?