Plants – scientific names | మొక్కలు – శాస్త్రీయ నామాలు
మొక్క శాస్త్రీయ నామం
మర్రి (జాతీయ వృక్షం) – ఫైకస్ బెంగాలెన్సిస్
జమ్మి (రాష్ట్ర వృక్షం) -ప్రోసోపిస్ సినరేరియా
వేప (ఏపీ రాష్ట్ర వృక్షం) – అజడిరిక్టా ఇండికా
తామర (జాతీయ పుష్పం) -నీలంబో న్యూసిఫెరా
తంగేడు (రాష్ట్ర పుష్పం) -కేసియా అరిక్యులేటా
మల్లె (ఏపీ రాష్ట్ర పుష్పం) -జాస్మిన్ ఇండికా
మామిడి (జాతీయ ఫలం) – మాంజిఫెరా ఇండికా
సీతాఫలం (రాష్ట్ర ఫలం) -అనోనా స్కామోసా
వరి -ఒరైజా సెటైవం
గోధుమ -ట్రిటికం వల్గేర్/ఈస్టివం
మొక్కజొన్న – జిమామేజ్
జొన్న – సోర్గమ్ వల్గేర్
సజ్జ -పెన్నిసిటం టైఫాయిడం
కొరలు -ఎల్యుసినే కొరకానా
ఖర్జూర -ఫోనిక్స్ డాక్టిలిఫెరా
వెదురు – బాంబెక్స్
తాటి -బొరాసిస్ ఫ్లాబెల్లిఫెరా
కొబ్బరి – కోకస్ న్యూసిఫెరా
ఈత – ఫోనిక్స్ సిల్వెస్ట్రిస్
వేరుశనగ – అరాఖిస్ హైపోజియా
చిక్కుడు – డాలికస్ లాబ్లాబ్
చింత -టామరిండస్ ఇండికా
శనగ -సైసర్ ఎరైటినమ్
కంది -కజానస్ కజానస్
పెసర -ప్రాసియోలస్ ఆరియస్
మినుములు -ప్రాసియోలస్ మాంగో
బార్లీ -హార్డియం వల్గేర్
రాగులు -ఎల్యుసైన్ కొరకాన
బఠాని -పైసమ్ సటైవం
ఉలవలు – డాలికస్ బైఫ్లోరస్
జిల్లేడు -కెలోట్రోపిస్
టేకు టెక్టోనా – గ్రాండిస్
ఎర్రచందనం -టీరోకార్పస్ సాంటాలం
తెల్లచందనం -సాంటాలం ఆల్బం
జిట్టేగి -డాల్బర్జియా లాటిపోలియా
(Indian Rosewood)
పొద్దు తిరుగుడు – హీలియాంథస్ అన్యువస్
పామాయిల్ -ఇలయిస్ గ్వినైన్సిన్
నువ్వులు – సిసామమ్ ఇండికం
ఆవాలు -బ్రాసికా నైగా
సోయాబీన్ – గ్లెసిన్ మాక్స్
జనపనార – కార్కోరస్ కాప్యులారిస్
గోగునార -అగేవ్ అమెరికానా
కిత్తనార -హైబిస్కస్ కెనాబినస్
అరటి -మ్యూసా పారడైసికా
తుమ్మ – అకేసియా పెనగాల్
తమలపాకు – హైపర్ బీటిల్
నల్లమందు – పెపావర్ సోమ్నిఫెరం
బిళ్లగన్నేరు – వింకారోజియా
టీ-మొక్క -థియా సైనెన్సిస్
కాఫీ -కాఫియా అరబికా
పొగాకు – నికోటియానా టొబాకం
తులసి -ఆసిమం సాంక్టమ్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?