International Human Rights Commission | అంతర్జాతీయ మానవహక్కుల కమిషన్

-అంతర్జాతీయ మానవహక్కుల కమిషన్ 2006, మార్చి 15న ఐక్యరాజ్యసమితి సాధారణ సభ తీర్మానం ద్వారా ఏర్పడింది. యూఎన్ హై కమిషనర్ ఫర్ హ్యూమన్ రైట్స్‌గా జైద్రాద్ అల్ హుస్సైనీ 2014న నియమితులయ్యారు.
-యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఆన్ హ్యూమన్ రైట్స్‌ను 1946లో స్థాపించారు. ఇది యునైటెడ్ నేషన్స్ హూమన్ రైట్స్ కౌన్సిల్‌గా మారింది.
-వరల్డ్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ రైట్స్‌లో 1993, డిసెంబర్ 20న ఆఫీస్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ హ్యూమన్ రైట్స్ (ఓహెచ్సీహెచ్ఆర్)ను జనరల్ అసెంబ్లీ ఏర్పాటు చేసింది. విశ్వమానవ హక్కుల ప్రకటన కింద ప్రకటించిన హక్కుల రక్షణతోపాటు, అవి అమలయ్యేలా చూస్తుంది.
-1995-2004ని మానవ హక్కుల శతాబ్దంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది.
-మానవ హక్కుల కోసం పోరాటం చేస్తున్న స్వచ్ఛంద సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్. దీనిని 1961లో లండన్‌లో పీటర్ బెస్సన్ స్థాపించారు.
-Tortureకు వ్యతిరేకంగా కృషిచేసినందుకుగాను ఈ సంస్థకు 1977లో నోబెల్ బహుమతి లభించింది.
-1978లో United Nations Prize in the field of human rights అందుకుంది.
-Human rights watch అనే ఎన్జీవో కూడా ఈ రంగంలో సేవలందిస్తున్నది.
-1950లో యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ని స్థాపించారు. శరణార్థుల విషయంలో ఈ సంస్థ కృషి చేస్తున్నది.
RELATED ARTICLES
-
Current Affairs | SBI నాలుగో స్టార్టప్ బ్రాంచిని ఎక్కడ ఏర్పాటు చేశారు?
-
Scholarship 2023 | Scholarships for Students
-
General Studies | అరుదైన వ్యాధులు.. అసాధారణ లక్షణాలు
-
BIOLOGY | మొక్కలనిచ్చే కణుపులు.. దుంపలుగా మారే వేర్లు
-
Scholarships 2023
-
Current Affairs March 15 | National Women`s Day celebrated on?
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?