Devotional activists | భక్తి ఉద్యమకారులు
-శంకరాచార్యుడు: 8వ శతాబ్దానికి చెందినవాడు. ఆయన ప్రాంతం కలాడి (కేరళ). ఈయన అద్వైత సిద్ధాంత ప్రతిపాదకుడు.
-రామానుజాచార్యుడు: 11వ శతాబ్దానికి చెందినవాడు. శ్రీ పెరంబదూర్ (తమిళనాడు) ప్రాంతానికి చెందినవాడు. ఈయన విశిష్ఠాద్వైత ప్రతిపాదకుడు.
-మధ్వాచార్యుడు: 13వ శతాబ్దానికి చెందినవాడు. శృంగేరి (కర్ణాటక) ప్రాంతానికి చెందినవాడు. ద్వైత సిద్ధాంత ప్రదిపాదకుడు.
-నింబార్కుడు: 15వ శతాబ్దానికి చెందినవాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందినవాడు. ద్వైతాద్వైత సిద్ధాంత ప్రతిపాదకుడు.
-వల్లభాచార్యుడు: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శుద్ధాద్వైత సిద్ధాంత ప్రతిపాదకుడు.
-అన్నమాచార్యుడు: 16వ శతాబ్దానికి చెందినవాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఈయన శ్రీ వెంకటేశ్వరస్వామి కీర్తనలు పాడారు.
-బసవేశ్వరుడు: 12వ శతాబ్దానికి చెందినవాడు. కర్ణాటక ప్రాంతానికి చెందిన ఈయన వీరశైవ మత స్థాపకుడు.
-చైతన్యుడు: 15-16వ శతాబ్ద కాలానికి చెందినవాడు. ప్రాంతం బెంగాల్. శ్రీకృష్ణ భక్తి ప్రచారం చేశారు.

-మీరాబాయి: 15వ శతాబ్దానికి చెందినవారు. ప్రాంతం రాజస్థాన్. శ్రీకృష్ణ భక్తి ప్రచారకురాలు.
-రామానందుడు: 15వ శతాబ్దానికి చెందినవాడు. ప్రాంతం ఉత్తరప్రదేశ్. ఉత్తర భారతదేశంలో భక్తి ఉద్యమాన్ని ప్రచారం చేసిన తొలి భక్తి ఉద్యమకారుడు.
-కబీర్: 15-16వ శతాబ్ద కాలానికి చెందినవాడు. ప్రాంతం ఉత్తర భారతదేశం. ఈయన పరమానంద శిష్యుడు, నిర్గుణ భక్తి కారుడు. కబీర్ రచనలను దోహాలు అంటారు.
-తులసీదాస్: 15-16వ శతాబ్ద కాలానికి చెందినవాడు. ప్రాంతం ఉత్తర భారతదేశం. ఈయన రామచరిత మానస్‌ను రచించాడు.
-గురునానక్: 15-16వ శతాబ్ద కాలానికి చెందినవాడు. ప్రాంతం తల్వండి గ్రామం, పంజాబ్. సిక్కుమత వ్యవస్థాపకుడు, విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని ప్రచారం చేశాడు.
RELATED ARTICLES
-
Current Affairs | SBI నాలుగో స్టార్టప్ బ్రాంచిని ఎక్కడ ఏర్పాటు చేశారు?
-
Scholarship 2023 | Scholarships for Students
-
General Studies | అరుదైన వ్యాధులు.. అసాధారణ లక్షణాలు
-
BIOLOGY | మొక్కలనిచ్చే కణుపులు.. దుంపలుగా మారే వేర్లు
-
Scholarships 2023
-
Current Affairs March 15 | National Women`s Day celebrated on?
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






