DEET jobs | ఉద్యోగాలు

కంపెనీ: కేఎస్ బేకర్స్
# పొజిషన్: కస్టమర్ సర్వీస్ అసోసియేట్
# అర్హతలు: పదో తరగతి పాస్
# జీతం: రూ.లక్ష నుంచి రూ.2 లక్షలు
# జాబ్ డిస్క్రిప్షన్: ఔట్లెట్లలో కస్టమర్లకు ప్రొడక్ట్ ను విక్రయించే నైపుణ్యం ఉండాలి
# లొకేషన్: హైదరాబాద్
# ఫోన్: 7997055511
కంపెనీ: యాక్సెలథాన్ బిజినెస్ సొల్యూషన్స్
(విజేత డెవలపర్స్)
# పొజిషన్: టెలీకాలింగ్ ఎగ్జిక్యూటివ్స్ (రియల్ ఎస్టేట్)
# అనుభవం: ఏడాది
# జీతం:రూ.15,000-25,000+ ఇన్సెంటివ్స్
# లొకేషన్: నాగోల్
# ఖాళీలు: 5
# ఫోన్: 9959675568 (ఓన్లీ వాట్సాప్)
# మెయిల్: hiring@absol.tech
కంపెనీ: యాక్సెలథాన్ బిజినెస్ సొల్యూషన్స్
(విజేత డెవలపర్స్)
# పొజిషన్: ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్
# అనుభవం: ఏడాది
# జీతం: రూ.20,000 వరకు+ఇన్సెంటివ్స్
# లొకేషన్: కొంపల్లి, సుచిత్ర, ఏఎస్ రావ్ నగర్, బేగంపేట్, అమీర్‌పేట్, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, కూకట్పల్లి, బంజారాహిల్స్, జూబిలీహిల్స్, మణికొండ, షేక్‌పేట్, కోకాపేట్, నానక్‌రాంగూడ, గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్, మియాపూర్
# ఖాళీలు: 12
# ఫోన్: 8886352406 (ఓన్లీ వాట్సాప్)
# మెయిల్: contact@absol.tech
కంపెనీ: రైజన్ జెవెల్స్, క్రిస్ ఇంటర్నేషనల్
# పొజిషన్: సేల్స్ అండ్ మార్కెటింగ్ ప్రొఫైల్స్
# అర్హతలు: ఏదైనా డిగ్రీ
# హిందీ, ఇంగ్లిష్ బాగా మాట్లాడాలి. బైక్, లైసెన్స్ ఉండాలి
# జీతం: రూ.18,000-27,000
# లొకేషన్: హైదరాబాద్
# ఖాళీలు: 8
# ఫోన్: 7337399700
కంపెనీ: అక్యుర నెట్వర్క్ మార్కెటింగ్ ప్రై.లి.
# పొజిషన్: సర్వీస్ టెక్నీషియన్
# అర్హతలు: అవసరం లేదు
# జీతం: రూ.11,000 పైన+ఇన్సెంటివ్స్
# లొకేషన్: వెస్ట్ మారేడ్‌పల్లి, కూకట్పల్లి, సైనిక్ పురి, మలక్‌పేట్, పంజాగుట్ట, కొండాపూర్
# ఖాళీలు: 1
# ఫోన్: 9246521029
కంపెనీ: శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్
# పొజిషన్: సీనియర్ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్
# అనుభవం: 1-3 ఏండ్లు (బీపీవో)
# డిస్క్రిప్షన్: రిక్రూట్మెంట్, ఆన్‌బోర్డింగ్, ఇండక్షన్లో సంస్థకు సపోర్ట్‌గా ఉండాలి. హాజరు, మెడిక్లెయిమ్లను నిర్వహించాలి. హెచ్ఆర్ కార్యకలాపాలకు సంబంధించి తప్పుడు నివేదికలను సవరించాలి. ఉద్యోగులతో ఉత్సాహంగా పనిచేయించాలి
# లొకేషన్: హైదరాబాద్
# ఖాళీలు: 2
# ఫోన్: 9381055942
# మెయిల్: vinodkumar.j@shriramlife.in
కంపెనీ: రిలయన్స్ జియో ఇన్ఫోకాం లిమిటెడ్
# పొజిషన్: హోమ్ సేల్స్ ఆఫీసర్
# అర్హతలు: 12వ తరగతి పాస్
# వయస్సు: 32 ఏండ్లలోపు
# అనుభవం: 6 నెలలు-3 ఏండ్లు (డైరెక్ట్ సేల్స్)
# జీతం: కంపెనీ నిబంధనల ప్రకారం
# లొకేషన్: హైదరాబాద్
# ఖాళీలు: 50
# ఫోన్: 8688496425
కంపెనీ: ఏఆర్కే ఫిన్ సర్వ్
# పొజిషన్: టెలీకాలర్స్ 50
# అర్హతలు: కనీసం ఇంటర్
# జీతం: బెస్ట్ ఇన్ ఇండస్ట్రీ
# సిస్టంపై కనీస పరిజ్ఞానం ఉండాలి. తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌లో మాట్లాడాలి.
# లొకేషన్: బాగ్ అంబర్పేట్
# జాబ్ డిస్క్రిప్షన్: బ్యాంకింగ్ రికవరీలు చేయాలి, ఔట్బాండ్ ప్రాసెస్లను నిర్వహించాలి
# ఫోన్: 9493083018
కంపెనీ: రత్నదీప్ రిటైల్ ప్రై.లి.
# పొజిషన్: సీఎస్ఆర్/సీఎస్ఏ
# అనుభవం: ఫ్రెషర్స్లేదా రిటైల్‌లో 6 నెలలు
# అర్హతలు: ఎస్ఎస్సీ, ఆపైన
# జీతం: రూ.11,000, ఈఎస్ఐ, పీఎఫ్
# ఖాళీలు: 10
# లొకేషన్: హైదరాబాద్
# ఖాళీలు: 10
# మెయిల్: anil.k@ratnadeep.com
కంపెనీ: కల్యాణి మోటార్స్ మారుతి సుజుకి ఎరెనా
# పొజిషన్: సేల్స్ ఎగ్జిక్యూటివ్
# అర్హతలు: పదో తరగతి పాస్
బైక్, లైసెన్స్ ఉండాలి
# జీతం: రూ.14,000-17,000+పెట్రోల్ అలవెన్స్+ఇన్సెంటివ్స్
# లొకేషన్: యెలహంక, కేఆర్ పురం,
బ్రూక్‌ఫీల్డ్, కల్యానగర్, హొరమావు
# ఖాళీలు: 5
# ఫోన్: 9845066501
కంపెనీ: లాట్ మొబైల్స్
# పొజిషన్: సీసీ టీవీ ఎగ్జిక్యూటివ్
# అర్హతలు: ఇంటర్, ఆపైన
# అనుభవం: 0-6 నెలలు
# లొకేషన్: Lot Tower, D.No:1-98/8/5/A, Image Gardens Lane, Madhapur, Hyderabad – 500081
# ఖాళీలు: 3
# ఫోన్: 7330624555
కంపెనీ: యానిక్ టెక్ సిస్టమ్స్ ప్రై.లి.
# పొజిషన్: డెలివరీ బాయ్స్
# అర్హతలు: అవసరం లేదు
# జీతం: రూ.13,000+పీఎఫ్+ఈఎస్ఐ
# లొకేషన్: హైదరాబాద్
# ఫోన్: 9133131989
కంపెనీ: అద్వైత గ్లోబల్ ఐటీ ల్యాబ్స్ ప్రై.లి.
# పొజిషన్: కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్
# అర్హతలు: 12+ లేదా ఏదైనా డిగ్రీ
# జీతం: రూ.15,000+ఇన్సెంటివ్స్
# లొకేషన్: హైదరాబాద్
# ఫోన్: 8978707207
కంపెనీ: విస్పో బిజినెస్ సొల్యూషన్స్
# పొజిషన్: టెలీసేల్స్
# అర్హతలు: ఏదైనా డిగ్రీ
# అనుభవం: 0-1 ఏడాది
# జీతం: రూ.10,000-12,000
# వయస్సు: 35 ఏండ్లలోపు
# లొకేషన్: ప్యారడైజ్
# ఖాళీలు: 5
# ఫోన్: 8008363584
# మెయిల్: hrvispobusinessolutions@gmail.com
కంపెనీ: విస్పో బిజినెస్ సొల్యూషన్స్
# పొజిషన్: డాటా ఎంట్రీ ఎగ్జిక్యూటివ్
# అర్హతలు: ఏదైనా డిగ్రీ
# అనుభవం: 0-1 ఏడాది
# జీతం: రూ.10,000-12,000
# లొకేషన్: ప్యారడైజ్
# వయస్సు: 35 ఏండ్లలోపు
# ఖాళీలు: 5
# ఫోన్: 8008363584
# మెయిల్: hrvispobusinessolutions@gmail.com
కంపెనీ: ఐ మార్క్ డెవలపర్స్
# పొజిషన్: గ్రాఫిక్ డిజైనర్
# అర్హతలు: ఏదైనా డిగ్రీ
# అనుభవం: 2+ ఏండ్లు (రియల్ ఎస్టేట్‌లో 6 నెలలు-ఏడాది)
# స్కిల్స్: ప్రొఫిషియంట్ ఇన్ అడోబ్ క్రియేటివ్ సూట్, ఫొటోషాప్‌లో పరిజ్ఞానం, కోరల్ డ్రా, ప్రీమియర్, ఆఫ్టర్ ఎఫెక్ట్, ఇల్లుస్ట్రేటర్, గ్రాఫిక్ డిజైనింగ్, వీడియో ఎడిటింగ్
# జీతం: గత సీటీసీ ప్రకారం
# లొకేషన్: హైదరాబాద్
# ఖాళీలు: 5
# మెయిల్: krupa@imark.in
కంపెనీ: ఐ మార్క్ డెవలపర్స్
# పొజిషన్: కంటెంట్ రైటర్
# అర్హతలు: ఏదైనా డిగ్రీ
# అనుభవం: 2+ ఏండ్లు (6 నెలలు-ఏడాది రియల్ ఎస్టేట్ రైటింగ్‌లో, కంటెంట్ సేల్స్ స్క్రిప్ట్, ల్యాండింగ్ పేజెస్, ఫేస్బుక్ అండ్ గూగుల్ యాడ్స్, ఈ-మెయిల్స్)
# జీతం: గత సీటీసీ ప్రకారం
# స్కిల్స్: మంచి ఇంగ్లిష్ కమ్యూనికేషన్స్, నాలెడ్జ్ ఉండాలి. ఆన్లైన్ కంటెంట్ స్ట్రాటజీ అండ్ క్రియేషన్
# లొకేషన్: హైదరాబాద్
# ఖాళీలు: 2
# మెయిల్: krupa@imark.in
కంపెనీ: ఐ మార్క్ డెవలపర్స్
# పొజిషన్: ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్
# అర్హతలు: ఏదైనా డిగ్రీ
# అనుభవం: 0-1 ఏడాది
# జీతం: గత సీటీసీ ప్రకారం
# స్కిల్స్: మంచి కమ్యూనికేషన్స్, వృత్తిపరమైన మర్యాద ఉండాలి
# లొకేషన్: హైదరాబాద్
# ఖాళీలు: 2
# మెయిల్: krupa@imark.in
RELATED ARTICLES
-
Learn tricks of good presentation (TSPSC and TSLPRB)
-
What to do if you’re feeling sleepy while studying
-
Public life chariots are minerals | జనజీవన రథచక్రాలు ఖనిజాలు (గ్రూప్-1 ప్రత్యేకం)
-
The first stage of Telangana development | తెలంగాణ తొలి వికాస దశ ( గ్రూప్-1 మెయిన్స్)
-
An inscription describing the genealogy of Kakatiya | కాకతీయుల వంశవృక్షాన్ని వివరించిన శాసనం? ( పోటీపరీక్షల ప్రత్యేకం )
-
What title did Tanisha give to Madanna | మాదన్నకు తానీషా ఇచ్చిన బిరుదు? హిస్టరీ
Latest Updates
జాతీయం-అంతర్జాతీయం
గోబర్ ధన్ ప్లాంటును ఎక్కడ ఏర్పాటు చేశారు? (Groups Special)
తెలంగాణ చిత్రకళాకారులు – ఘనతలు
విద్యా సంస్కరణలతో వికాసం (groups special)
ఖనిజాల కాణాచి అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు? (Groups Special)
తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం (Groups Special)
పుస్తక సమీక్ష / Book Review
Scholarships for students
డిగ్రీ.. ‘దోస్త్’ రెడీ
బ్యాంకుల్లో 6035 క్లర్క్ పోస్టులు