Book reviews | పుస్తక సమీక్షలు
టెట్ బుక్స్
# టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. చాలామంది అభ్యర్థులు ప్రిపరేషన్ ప్రారంభించారు. సిలబస్ ప్రకారం పాఠ్యపుస్తకాలు లభించక ఇబ్బంది పడుతున్నారు. వీరందరినీ దృష్టిలో పెట్టుకొని సుమారు 1500 పేజీలతో రెండు బుక్స్‌గా విజేత కాంపిటీషన్స్ టెట్ అన్ని సబ్జెక్టుల బుక్స్‌ను విడుదల చేసింది. తెలుగు, ఇంగ్లిష్ మీడియంలలో ఈ పుస్తకాలు అన్ని బుక్ సెంటర్లలో లభిస్తాయి. వీటితోపాటు మోడల్ పేపర్లను కూడా విజేత కాంపిటీషన్స్ విడుదల చేసింది. మరింత సమాచారం కోసం బండ్ల పబ్లికేషన్స్, బతుకమ్మకుంట, హైదరాబాద్. ఫోన్ నంబర్లు: 040-27429494, 9963293399.
సామాజిక నిర్మితి
# టీఎస్పీస్సీ నిర్వహించనున్న గ్రూప్-1,2 సిలబస్ లో పేర్కొన్న సామాజిక నిర్మితి, అంశాలు, సామాజిక ఉద్యమాలు, ప్రభుత్వ విధానాలకు సంబంధించి బోధన రంగంలో విశేష అనుభవం గడించిన నూతనకంటి వెంకట్ రచించిన బుక్స్‌ను విన్మయి పబ్లికేషన్స్ విడుదల చేసింది. దీనిలో పరీక్షల కోణంలో ఉపయోగపడే విధంగా సమగ్ర మైన సమాచారంతో రూపొందించడం వల్ల అభ్యర్థులకు ఉపయుక్తంగా ఉన్నాయి. పుస్తకాలు అన్ని ప్రముఖ బుక్ సెంటర్లలో లభిస్తాయి. గ్రూప్-1 పేపర్-3 (సెక్షన్-1) బుక్ ధర రూ.199, గ్రూప్-2 బుక్ రూ. 399/-. వివరాల కోసం విన్మయి పబ్లికేషన్స్, నాచారం హైదరాబాద్, 9849186827లో సంప్రదించవచ్చు.
ఎస్&ఎస్ టెట్ బుక్స్
#టెట్ పరీక్ష జూన్ 12న జరుగనున్నది. కేవలం నెలన్నర కాలవ్యవధి మాత్రమే ఉంది. తక్కువ సమయంలో సిలబస్ అంతా కవర్ చేయడానికి ఎస్ &ఎస్ పబ్లికేషన్ పేపర్-1, పేపర్-2 అన్ని సబ్జెక్టుల బుక్స్‌ను విడుదల చేసింది. సోషల్ స్టడీస్ పేపర్-2 బుక్‌తో ఉచితంగా ట్రై మెథడ్ బుక్ ఇస్తారు.
# ఈ బుక్స్ అన్ని ప్రస్తుత సిలబస్‌కు అనుగుణంగా రూపొందిం చారు. బుక్స్ అన్ని హ్యాండ్లీగా ఉన్నాయి. సీనియర్ ఫ్యాకల్టీతో ఈ బుక్స్‌ను రూపొందిం చారు. పుస్తకాలు అన్ని బుక్ సెంటర్లలో లభిస్తాయి. వివరాల కోసం 868636 7666, 9550484822 నంబర్లలో సంప్రదించవచ్చు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?