Areas that use the product valuation method | ఉత్పత్తి మదింపు పద్ధతిని ఉపయోగించే రంగాలు?

1. GNP>GDP?
1) NFIA విలువ రుణాత్మకమైతే
2) NFIA విలువ ధనాత్మకమైతే
3) GDP= GNP-NFIA అయినప్పుడు
4) GNP= GDP+NFIA అయినప్పుడు
2. GDPMP + NFIA-D = ?
1) NNPFC 2) GNPMP
3) NDPFC 4) NNPMP
3. (బాటకం + వేతనాలు + వడ్డీ + లాభాలు)+ తరుగుదల = ?
1) NNPFC 2) NDPFC
3) GDPFC 4) GNPFC
4. కింది వాటిలో సరైనదాన్ని గుర్తించండి. (1)
1) NDPFC= NDPMP –
(పరోక్ష పన్నులు-సబ్సిడీలు)
2) GNPMP= NNPMP-D (తరుగుదల)
3) GNPFC= GDPMP+NFIA
4) NNPFC= NDPFC – GDPFC
5. నామమాత్రపు తలసరి ఆదాయం = ? (2)
1) ప్రస్తుత ధరల్లో జాతీయం/మొత్తం ఆదాయం
2) ప్రస్తుత ధరల్లో జాతీయాదాయం/జనాభా
3) స్థిర ధరల్లో జాతీయాదాయం/జనాభా
4) స్థిరధరల్లో జాతీయాదాయం/తలసరి ఆదాయం
6. హోండా కంపెనీ కారు విడిభాగాలైన టైరు, స్టీల్ కొని కార్లను తయారు చేస్తే ఆ కారు అంతిమ విలువను నికర ఉత్పత్తిలో చేర్చాలి. కానీ టైరు, స్టీల్ విలువను చేర్చకూడదు. అంటే కారు తయారుచేయడానికి రూ. 50,000లు, అందులోని భాగాలకు రూ. 30,000లు అయితే అంతిమ విలువగా రూ. 20,000లు మాత్రమే జోడించాలి. ఇది ఏ పద్ధతి కిందికి వస్తుంది?
1) Grass value output method
2) Factor payment method
3) Distributed share method
4) Grass value added method
7. ఒక దేశంలోని చివరి వస్తు సేవల విలువ మొత్తం?
1) వ్యయార్థ ఆదాయం
2) నికర జాతీయ ఉత్పత్తి 3) జాతీయాదాయం
4) స్థూల జాతీయ ఉత్పత్తి
8. మార్కెట్ ధరలో NNPకి, ఉత్పత్తి కారకాల దృష్ట్యా NNPకి గల తేడా?
1) ప్రత్యక్ష పన్నులు + బదిలీ ఖర్చులు
2) సబ్సిడీలను మినహాయించుకుని పరోక్ష పన్నులు
3) వ్యయార్హ ఆదాయం
4) వ్యష్టి ఆదాయం – పంచి పెట్టని లాభాలు
9. భారతదేశ జాతీయాదాయాన్ని ఎవరు అంచనావేస్తారు?
1) ఆర్బీఐ 2) సీఎన్ఓ
3) సెబీ 4) ప్రణాళికాసంఘం
10. వాస్తవ ఆదాయాన్ని పొందడానికి ఏ సూత్రాన్ని ఉపయోగిస్తారు?
1) (ధరల సూచి/నామమాత్రపు ఆదాయం) x 100
2) (ధరల సూచి/వాస్తవిక ఆదాయం) x 100
3) (వాస్తవిక ఆదాయం/ధరల సూచి) x 100
4) (నామమాత్రపు ఆదాయం/ధరల సూచి) x 100
11. వ్యయ మదింపు పద్ధతిలో జీడీపీ అంటే?
1) C + I + G- NFIA 2) C + I
3) C + I + G 4) C + I + G (X-M)
12. జాతీయాదాయాన్ని గణించేటప్పుడు పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాల్లో సరైనవి?
ఎ. యజమాని ఉంటున్న ఇంటి సేవలు, విద్యార్థులకు
ప్రభుత్వం ఇచ్చిన స్కాలర్షిప్లు
బి. ఉద్యోగుల వేతనాలు, బోనస్, జడ్డిలకిచ్చే జీతం, ఇండ్ల
నిర్మాణం
సి. ఎంపీలకు ఇచ్చే అలవెన్సులు, డబ్ల్యూహెచ్‌వోలో
పనిచేసే భారతీయుల ఆదాయం
డి. ప్రావిడెంట్ ఫండ్‌కు ఉద్యోగుల వాటా, డాక్టర్
కన్సల్టేషన్ ఫీజు
1) ఎ, బి, సి 2) ఎ, సి, డి
3) బి, సి, డి 4) పైవన్నీ
13. జాతీయాదాయాన్ని లెక్కించేటప్పుడు వేటిని మినహాయిస్తారు?
1) ఎంపీలకు ఇచ్చే అలవెన్సులు
2) గతంలో ఉత్పత్తి చేసిన వస్తువులు, చట్టవ్యతిరేక ద్రవ్యం
3) నర్సులకు ఉచితంగా అందించిన యునీఫాంలు
4) షేర్లను అమ్మే కమిషన్ ఏజెంట్ల ఆదాయం
14. ఉత్పత్తి మదింపు పద్ధతిని ఏ రంగాల్లో ఉపయోగిస్తారు?
1) మాన్యుఫ్యాక్చరింగ్ (రిజిస్టర్డ్ కానివి), నిర్మాణ రంగం
(గ్రామీణ ప్రాంతాల్లో)
2) మాన్యుఫ్యాక్చరింగ్ (రిజిస్టర్ట్ అయినవి),
నిర్మాణ రంగం (పట్టణ ప్రాంతాల్లో)
3) ప్రాథమిక రంగం, తృతీయ రంగం
4) విద్యుత్, గ్లాస్, నీటిసరఫరా
15. దేశంలో మొదటిసారిగా 1867-68 సంవత్సరానికి దాదాబాయి నౌరోజి జాతీయాదాయం, తలసరి ఆదాయాలను అంచనావేశారు. అప్పటి తలసరి ఆదాయం రూ. 20, జాతీయాదాయం రూ. 340 కోట్లు. ఆయన దేశంలోని పేదరిక సమస్యను గురించి తెలిపిన గ్రంథం ఏది?
1) National Income In India
2) Consumer Expenditure
3) Wealth and Taxable Capacity
4) Poverty and Un British Rule in India
16. జాతీయ కనీస జీవన ప్రమాణంగా గ్రామలకు రూ. 20, పట్టణాలకు రూ. 25గా అచంనా వేసిన పేదరిక భావన, దారిద్య్రరేఖ నిర్వచనం, పేదరికపు స్థాయి అంచనాలకోసం ఏర్పాటు చేసిన కార్యనిర్వాహక బృందం ఎప్పుడు ఏర్పాటయ్యింది?
1) 1952 2) 1956 3) 1957 4) 1958
17. ఆర్థికంగా, సామాజికంగా ఆమోదయోగ్యమైన కనీస జీవన ప్రమాణస్థాయిని కొనసాగించలేని స్థితిని ఏమంటారు?
1) సాపేక్ష పేదరికం 2) నిరపేక్ష పేదరికం
3) దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారు
4) దారిద్య్రరేఖకు ఎగువన ఉన్నవారు
జవాబులు
1-2, 2-4, 3-3, 4-1, 5-2, 6-4, 7-3, 8-2,
9-2, 10-1, 11-4, 12-3, 13-2, 14-2, 15-4, 16-3
17-2
RELATED ARTICLES
-
Current Affairs | SBI నాలుగో స్టార్టప్ బ్రాంచిని ఎక్కడ ఏర్పాటు చేశారు?
-
Scholarship 2023 | Scholarships for Students
-
General Studies | అరుదైన వ్యాధులు.. అసాధారణ లక్షణాలు
-
BIOLOGY | మొక్కలనిచ్చే కణుపులు.. దుంపలుగా మారే వేర్లు
-
Scholarships 2023
-
Current Affairs March 15 | National Women`s Day celebrated on?
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?