ప్రస్తుతం దేశంలో జాతీయాదాయాన్ని అంచనా వేస్తున్నది ఎవరు? ( ప్రాక్టీస్ బిట్స్)
1.అస్పృశ్యతా దురాచారాన్ని నిషేధిస్తూ దానిని నేరంగా పరిగణిస్తూ పార్లమెంటు ఏ సంవత్సరంలో చట్టం చేసింది
1955
2.రాష్ట్రపతి పదవి దేశ సమైక్యతకు ప్రతీక అని అభిప్రాయపడ్డ రాష్ట్రపతి ఎవరు?
డా. సర్వేపల్లి రాధాకృష్ణ
3.ఆరు సంవత్సరాల్లోపు బాలలకు రాజ్యం సంరక్షణతో పాటు విద్యను కూడా అందించాలని చేసిన రాజ్యాంగ సవరణ?
86వ రాజ్యాంగ సవరణ
4.మతప్రాతిపదికపై విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు చెల్లవని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు చెప్పింది?
చంపకం దొరైరాజన్
5.ప్రభుత్వ ఉద్యోగాల్లో పౌరులందరికీ సమాన అవకాశాలు అని తెలుపుతున్న ఆర్టికల్?
16(1)
6.ఉత్పత్తి మదింపు పద్ధతిని సైమన్ కుజునైట్స్ ఏమని పేర్కొన్నారు?
ఉత్పత్తి సేవా పద్ధతి
7.ప్రస్తుతం దేశంలో జాతీయాదాయాన్ని అంచనా వేస్తున్నది ఎవరు?
NSO
8.జాతీయాదాయాన్ని లెక్కించడంలో ఏ పద్ధతిని పాక్షికంగా ఉపయోగిస్తారు?
వ్యయాల పద్ధతి
9.ప్రపంచంలో అధిక జాతీయాదాయం నమోదవుతున్న దేశం ఏది?
అమెరికా
10. ప్రపంచంలో అల్ప జాతీయాదాయం నమోదవుతున్న దేశం?
తువాలు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?