దేశంలో అత్యధిక బ్లాకులు కలిగిన బళార్థక సాధక ప్రాజెక్ట్ ఏది? (ప్రాక్టీస్ బిట్స్)

1.హిమోగ్లోబిన్ అణువు రవాణా చేయగలిగిన ఆక్సిజన్ పరమాణువుల సంఖ్య?
నాలుగు
2.ప్రపంచంలో మొదటిసారి గుండె మార్పిడి చికిత్స చేసిన వ్యక్తి?
క్రిస్టియన్ బెర్నార్డ్, 1967
3.ప్రపంచంలో మొదటిసారి కృత్రిమ గుండెను తయారు చేసింది?
విలియం కోల్ఫ్, 1957
4.ఎముక ఎరుపు అస్థిమజ్జలోని ఏ పూర్వకణాల నుంచి ఎరకరక్త కణాలు ఏర్పడతాయి?
నార్మోబ్లాస్ట్
5.10,000 అడుగులు కంటే ఎక్కువ పొడవైన హై వే టన్నెల్‌గా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్‌లో గుర్తింపు పొందిన అటల్ టన్నెల్ పొడవెంత?
9.02 కిలో మీటర్లు
6.ఎవరి జయంతిని పురస్కరించుకొని ఫిబ్రవరి 13న భారతీయ జాతీయ మహిళా దినోత్సం జరుపుతారు?
సరోజిని నాయుడు
7.క్యాన్సర్‌ను నిరోధించడం కోసం హోప్ ఎక్స్‌ప్రెస్‌ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించిన రాష్ట్రం?
మహారాష్ట్ర
8.ఆహార పదార్థాలను నిలువ చేయడానికి ఉపయోగించే పదార్థం?
సోడియం సాల్ట్ ఆఫ్ బెంజాయిట్ ఆమ్లం
9.ఏ విటమిన్ లోపం వల్ల నేత్ర శుష్కత వ్యాధి కలుగుతుంది?
విటమిన్- ఎ
10.ఆహార వాహికలోని ఆహారం ఏ చలనంతో జీర్ణాశయంలోకి చేరుతుంది?
పెరిస్టాలిటిక్
11.ఒక నిమిషంలో జరిగే శ్వాసక్రియ వేగాన్ని శ్వాసక్రియ రేటు అంటారు. ఈ శ్వాసరేటుని కొలిచే పరికరం?
స్పైరోమీటర్
12.దేశంలో అత్యధిక బ్లాకులు కలిగిన బళార్థక సాధక ప్రాజెక్ట్ ఏది?
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ (84 బ్లాకులు)
13.ప్రపంచంలో ఎత్తయిన రాతి డ్యాంగా, బళార్థక సాధక ప్రాజెక్ట్ గా పేరుగాంచిన నాగార్జున సాగర్ డ్యాం శంకుస్థాపన ఎప్పుడు జరిగింది?
1955, డిసెంబర్ 10
13.తెలంగాణలో గోదావరి పై నిర్మించిన మొదటి ప్రాజెక్ట్ ఏది?
శ్రీరాం సాగర్
- Tags
- competitive exams
- TET
- tstet
Latest Updates
జాతీయం-అంతర్జాతీయం
గోబర్ ధన్ ప్లాంటును ఎక్కడ ఏర్పాటు చేశారు? (Groups Special)
తెలంగాణ చిత్రకళాకారులు – ఘనతలు
విద్యా సంస్కరణలతో వికాసం (groups special)
ఖనిజాల కాణాచి అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు? (Groups Special)
తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం (Groups Special)
Scholarships for students
డిగ్రీ.. ‘దోస్త్’ రెడీ
బ్యాంకుల్లో 6035 క్లర్క్ పోస్టులు
అల్ప జాతీయాదాయం నమోదవుతున్న దేశం ఏది? (Groups Special)