భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుతారు?

# షాంఘై సహకార సంస్థ కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ 20వ సమావేశం ఎక్కడ నిర్వహించారు?
నూర్-సుల్తాన్
# ఇంటర్పోల్ (ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్) ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఆసియా ప్రతినిధిగా ఎవరిని నియమించారు?
ప్రవీణ్ సిన్హా
# 2021 నవంబర్లో ఏ దేశంలో షేక్ సబాహ్ అల్ ఖెలెద్ అల్ హమద్ అల్ సబాహ్ కొత్త ప్రధానిగా నియమితులయ్యారు?
కువైట్
# ‘కంటెస్టడ్ ల్యాండ్స్: ఇండియా, చైనా అండ్ ద బౌండరీ డిస్ప్యూట్’ పేరుతో పుస్తకాన్ని రచించిన వారు?
మరూఫ్ రజా
# భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుతారు?
26 నవంబర్
#వేతన రేటు సూచిక కోసం ప్రభుత్వం ఆధారిత సంవత్సరాన్ని మార్చింది. అయితే కొత్త బేస్ సంవత్సరం ఏది?
2016
# 2021లో 13వ అసెమ్ శిఖరాగ్ర సదస్సుకు ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది?
కంబోడియా
# 7వ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది?
గోవా
# 2021-22 ఆర్థిక సంవత్సరంలో మూడీస్ ప్రకారం భారతదేశపు జీడీపీ వృద్ధి రేటు అంచనా ఎంత?
9.3%
Previous article
17లోపు పీజీఈసెట్ దరఖాస్తుకు చాన్స్
Next article
11 నుంచి అందుబాటులో నీట్ యూజీ అడ్మిట్ కార్డులు
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?