అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం 2021 థీమ్ ఏంటి?
– ‘‘ఒక దేశం అవినీతి రహితంగా సద్బుద్ధి కలిగిన ప్రజలతో విలసిల్లితే నా ఉద్దేశంలో అది కేవలం ముగ్గురి వల్లే సాధ్యమవుతుంది. వారే తల్లి, తండ్రి, గురువు’’ అని ఎవరు అన్నారు?
# ఎ.పి.జె. అబ్దుల్ కలాం
– ‘‘ ప్రేమ, కరుణ, ఓర్పు, సహనం, విధేయత, క్షమాగుణం మొదలైన గుణాలను పెంపొందించటమే మతం ప్రయోజనం’’ అని ఎవరు పేర్కొన్నారు?
# దలైలామా
– ఫోర్బ్ ప్రపంచంలోని 100 మంది అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో 37వ స్థానంలో ఉన్న భారతీయ మహిళ?
# నిర్మలా సీతారామన్
– ఫిచ్ రేటింగ్స్ 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఆర్థిక వృద్ధి అంచనాను ఎంతకు తగ్గించింది?
# 8.4 శాతం
– అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం 2021 థీమ్ ఏంటి?
# యువర్ రైట్, యువర్ రోల్ సే నో టు కరప్షన్
– 57వ జ్ఞానపీఠ్ అవార్డు గెలుచుకున్నది?
# దామోదర్ మౌజో
Previous article
The water potential of pure water is
Next article
Of Telangana’s sanctuaries
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?