2021 నవంబర్లో మరణించిన ‘చున్ డూ-హ్వాన్’ ఏ దేశానికి మాజీ అధ్యక్షుడు?
ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని పాస్ చేసి కొన్ని నిబంధనలు పెట్టి ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవచ్చు. అలాంటి చట్టం శాసనసభలో పెట్టే ముందు ఎవరి అనుమతి కావాలి?
రాష్ట్రపతి
భారత రాజ్యాంగాన్ని అనుసరించి షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వారి సీట్ల రిజర్వేషన్ దేనికి వర్తించదు?
రాజ్యసభ
ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాల మధ్య సమల్యత భారత రాజ్యాంగానికి పునాది అని సుప్రీంకోర్టు ఏ కేసులో ప్రకటించింది?
మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా-1980
243డి రాజ్యాంగ ప్రకరణను అనుసరించి పంచాయతీ సీట్లలో షెడ్యూల్డ్ కులాల వారికి నిర్ణయించిన రిజర్వేషన్లు ఏ రాష్ట్రానికి వర్తించవు?
అరుణాచల్ ప్రదేశ్
నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరప్రదేశ్లో ఎన్నో అంతర్జాతీయ విమానాశ్రయం?
5వ
భారతీయ రైల్వేలు ఇటీవల ప్రకటించిన థీమ్ ఆధారిత టూరిస్ట్ సర్క్యూట్ రైలు ఏది?
భారత్ గౌరవ్
2021 నవంబర్లో మరణించిన ‘చున్ డూ-హ్వాన్’ ఏ దేశానికి మాజీ అధ్యక్షుడు?
దక్షిణ కొరియా
‘కన్వర్జేషన్స్: ఇండియన్ లీడింగ్ ఆర్ట్ హిస్టోరియన్ ఎంగేజెస్ విత్ 101 థీమ్స్, అండ్ మోర్’ పుస్తకాన్ని రచించింది?
బ్రిజిందర్ నాథ్ గోస్వామి
Previous article
Mindful habits that will make you a better person
Next article
మాడల్ ఇంటర్ ప్రవేశాల గడువు పెంపు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?