గ్రూప్-1కు 2,21,764 దరఖాస్తులు
# కొత్త ఓటీఆర్లు 1,46,698
గ్రూప్-1 పరీక్ష కోసం గురువారం వరకు 2,21,764 మంది దరఖాస్తు చేశారు. టీఎస్పీఎస్సీలో కొత్తగా 1,46,698 మంది వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) చేసుకొన్నారు. 3,03,681 మంది ఓటీఆర్ను ఎడిట్ చేసుకొన్నారు. గ్రూప్-1 దరఖాస్తులకు చివరి తేదీ ఈ నెల 31. గతంలోనే టీఎస్పీఎస్సీలో 25,38,590 మంది ఓటీఆర్ చేసుకొన్నారు. వీరిలో ఇంకా 22,34,909 మంది ఓటీఆర్ అప్డేట్ చేసుకోవాల్సి ఉన్నది.
Previous article
ఐటీబీపీలో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీ 27/05/2022
Next article
ఉన్నత విద్యలో ఏడు స్థాయిలు
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు






