క్యాన్సర్ నిరోధక విటమిన్లు అని వేటిని అంటారు?
– ఒక మొక్కలో క్రమంగా పత్రహరితం నశించి రంగులో మార్పు కనిపిస్తుంది. ఈ లక్షణం ఏ మూలకం లోపించడం వల్ల కలుగుతుంది?
# సల్ఫర్, పాస్ఫరస్, నైట్రోజన్
– పక్షి వంటి ఛాతీ అనే వ్యాధి ఏ మూలకం లోపంవల్ల కలుగుతుంది?
# కాల్షియం
-క్యాన్సర్ నిరోధక విటమిన్లు అని వేటిని అంటారు?
# విటమిన్-ఎ, విటమిన్-సి, విటమిన్-ఇ
-మొక్కల్లో ATP తయారీకి ఉపయోగపడే మూలకం?
# పాస్ఫరస్
-భారతదేశం, ఏ దేశం మధ్య కార్పాట్ 37వ ఎడిషన్ హిందూ మహా సముద్ర ప్రాంతంలో జరిగింది?
# ఇండోనేషియా
-నిర్మలా సీతారామన్ ఏ రాష్ట్రంలో తేజస్విని, హోసాలా పథకాలు, శిఖర్, శిఖర పథకాలను ప్రారంభించారు?
# జమ్ముకశ్మీర్
– ఎవరి జయంతిని పురస్కరించుకొని నవంబర్ 26న భారతదేశంలో ప్రతి సంవత్సరం పాల దినోత్సవాన్ని నిర్వహిస్తారు?
# డా. వర్గీస్ కురియన్
– వేతన రేటు సూచిక కోసం ప్రభుత్వం ఆధారిత సంవత్సరాన్ని మార్చింది. అయితే కొత్త బేస్ ఇయర్ ఏది?
# 22 నవంబర్
Previous article
Meet Akshay Pillay who got 51st rank in UPSC 2021
Next article
తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో ఖాళీ పోస్టుల భర్తీ
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






