SSC CGL, CHSL పరీక్షలు.., కానిస్టేబుల్ నోటిఫికేషన్ వాయిదా
న్యూఢిల్లీ: దేశంలో కరోనా రెండో దశ విజృంభిస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రవేశ, ఉద్యోగ నియామక పరీక్షలు ఒక్కొక్కటిగా వాయిదాపడుతున్నాయి. తాజాగా ఈ నెలలో జరగాల్సిన సీజీఎల్, హెచ్ఎస్ఎల్ పరీక్షలను వాయిదా వేస్తునట్టు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్సెస్సీ) ప్రకటించింది. వీటితోపాటు ఎస్సెస్సీ జీడీ కానిస్టెబుల్ నోటిఫికేషన్‌ను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. షెడ్యూల్ ప్రకారం సీహెచ్ఎల్ టైర్-1 పరీక్ష మే 21, 22 తేదీల్లో, సీజీఎల్ టైర్-1 పరీక్ష ఈ నెల 29 నుంచి జరగాల్సి ఉన్నాయి. అలాగే జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఈ నెల మొదటి వారంలో విడుదలవాల్సి ఉన్నది. దీనిద్వారా సీఏపీఎఫ్, ఎన్ఐఏ, అస్సాం రైఫిల్స్‌లో రైఫిల్‌మ్యాన్ పోస్టులను భర్తీ చేస్తారు. వాయిదా పడిన నోటిఫికేషన్‌ను త్వరలోనే విడుదల చేస్తామని తెలిపింది. అదేవిధంగా పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తామనే విషయాల కోసం అభ్యర్థులు క్రమం తప్పకుండా ఎస్సెస్సీ వెబ్సైట్ ssc.nic.inలో చూడాలని వెల్లడించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
వీటితో నోటి అల్సర్లు తగ్గించండి..
చక్కని జీవనశైలితో మెరుగైన ఆరోగ్యం
చైనా సినోఫార్మ్ వ్యాక్సిన్‌కు WHO అనుమతి
మంటల్లో కాలి బూడిదైన ‘జోధా అక్బర్’ మూవీ సెట్
ఈ సమ్మర్లో షుగర్ పేషెంట్స్ ఇవి ట్రై చేయొచ్చు
కరోనా రక్కసిపై త్రివిధ దళాల యుద్ధం!
అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద ప్రమాదం.. దంపతుల మృతి
భారత్‌కు ఆక్సిజన్ జనరేటర్లను మోసుకొస్తున్న అంటోనోవ్
కాబాలోని ‘నల్లని రాయి’
- Tags
- CGL
- CHSL
- corona
- GD Constable
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు