ఎస్బీఐలో 144 ఎస్వో, ఫార్మసిస్ట్ పోస్టులు
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్ (ఎస్వో), ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 144 పోస్టులను భర్తీ చేయనుంది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చేనెల 3 వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.
మొత్తం పోస్టులు: 144
ఇందులో మేనేజర్ 51, డిప్యూటీ మేనేజర్ 9, సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ 3, సీనియర్ ఎగ్జిక్యూటివ్, డిప్యూటీ టెక్నాలజీ ఆఫీసర్ 1, డాటా అనలిస్ట్ 8, ఫార్మసిస్ట్ 67, ఎగ్జిక్యూటివ్ 1, చొప్పున ఉన్నాయి.
అర్హతలు: ఫార్మసిస్ట్ పోస్టుకు పదో తరగతి, డీ ఫార్మా లేదా బీఫార్మ, ఎం ఫార్మ, ఫార్మ డీలో ఏదో ఒకటి చేయాలి. మిగిలిన పోస్టులకు ఎంబీఏ, పీజీడీబీఎం, ఎంబీఏ, పీజీ, బీటెక్, బీఈ, ఎమ్మెస్సీ, ఎంసీఏ, ఎంఏ, సీఏ కోర్సుల్లో ఏదో ఒకటి చేసి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: దరఖాస్తుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. వారిని ఇంటర్యూలకు ఆహ్వానిస్తారు. అందులో కనబర్చిన ప్రతిభ ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
పరీక్ష ఫీజు: రూ.750, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తులకు చివరితేదీ: మే 3
వెబ్సైట్: https://bank.sbi/careers or https://www.sbi.co.in/careers
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
‘రెమ్‌డెసివిర్’ను దిగుమతి చేసుకుంటాం.. అనుమతివ్వండి
ఈజిప్టులో పట్టాలు తప్పిన రైలు.. 11 మంది మృతి
అమెరికాలో కాల్పుల మోత.. ముగ్గురు మృతి
కరోనాతో విద్యాశాఖ మాజీ మంత్రి మృతి
ప్రముఖ రచయిత వెంకటసుబ్బయ్య కన్నుమూత
అందంగా ఉన్న బిగ్ బ్యూస్ బ్యూటీని అంద విహీనంగా మార్చిన డాక్టర్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు