Indian History | అశోకుడు పరమత సహనాన్ని గురించి ఏ శాసనంలో వివరించారు?
1. రాజ్యాంగ పరిషత్‌లోని వివిధ కమిటీ అధ్యక్షులను సరిగా జతపరచండి.
1) కేంద్ర అధికారాల కమిటీ ఎ) వల్లభాయ్ పటేల్
2) రాష్ట్ర రాజ్యాంగ కమిటీ బి) జవహర్లాల్ నెహ్రూ
3) క్రెడిన్షియల్ కమిటీ సి) ఎస్. వరదాచారి
4) సుప్రీంకోర్టు తాత్కాలిక కమిటీ డి) అల్లాడి కృష్ణస్వామి అయ్యర్
1) 1-బి 2-ఎ 3-సి 4-డి 2) 1-ఎ 2-బి 3-సి 4-డి
3) 1- బి 2-ఎ 3-డి 4-సి 4) 1-ఎ 2-బి 3-డి 4-సి
2. ఆంధ్రాలో వందేమాతరం ఉద్యమం గురించి తెలిపే కింది అంశాలను సరిగా జతపరచండి.
1) ఆంధ్రాలో బిపిన్ చంద్రపాల్ పర్యటనకు ప్రధాన కారకుడు ఎ) న్యాపతి సుబ్బారావు
2) రాజమండ్రి కళాశాల బి) టంగుటూరి ప్రకాశం సంఘటనకు నాయకుడు
3) కాకినాడ కొట్లాటలో సి) ముట్నూరి కృష్ణారావు కాకినాడ ప్రజల తరఫున కోర్టులో కేసు వాదించినది
4) తెనాలి బాంబు కేసులో నిందితుల తరఫున వాదించినది డి) గాడిచర్ల హరిసర్వోత్తమరావు
1) 1-డి 2-సి 3-బి 4-ఎ 2) 1-సి 2-డి 3-బి 4-ఎ
3) 1-సి 2-డి 3-ఎ 4-బి 4) 1-డి 2-సి 3-ఎ 4-బి
3. 1502లో వాస్కోడిగామా వ్యాపార స్థావరాన్ని ఎక్కడ స్థాపించాడు?
1) మచిలీపట్నం 2) కాలికట్
3) కొచ్చిన్ 4) మద్రాసు
4. ఆంగ్లేయులను సరిగా జతపరచండి.
1) బెంగాల్ ఏషియాటిక్ సొసైటీ 1784లో స్థాపించింది ఎ) విలియంజోన్స్
2) 1780లో బెంగాల్ గెజిట్ అనే మొదటి భారతదేశ వార్తాపత్రిక స్థాపించింది బి) మాక్స్ ముల్లర్
3) భగవద్గీతను ఆంగ్లంలోకి అనువాదం చేసింది సి) చార్లెస్ విల్కిన్స్
4) వేదాలను జర్మనీ భాషలోకి డి) జేమ్స్ హిక్కీ అనువాదం చేసింది
1) 1-డి 2-ఎ 3-బి 4-సి 2) 1-డి 2-ఎ 3-సి 4-బి
3) 1-ఎ 2-డి 3-బి 4-సి 4) 1-ఎ 2-డి 3-సి 4-బి
5. ‘వెండి రూపాయిని’ ప్రవేశపెట్టిన చక్రవర్తి ఎవరు?
1) అక్బర్ 2) షేర్షా
3) జహంగీర్ 4) ఔరంగజేబు
6. మద్రాస్ ప్రావిన్స్‌లో రైత్వారీ వ్యవస్థను ప్రవేశపెట్టినవారు?
1) మెకార్టనీ 2) జాన్ వారెన్స్
3) థామస్ మన్రో 4) ఎల్.ఫిస్టోన్
7. అమెరికా సుప్రీంకోర్టు మార్బరీ vs మాడిసన్ కేసులో ఇచ్చిన తీర్పు కింది వాటిని ఏర్పరచడానికి దారి తీసింది?
1) సమన్యాయపాలన
2) ఏకీకృత న్యాయ వ్యవస్థ
3) ఏవీకావు 4) న్యాయసమీక్ష
8. మధ్యయుగ కారల్‌మార్క్స్ అని ఎవరిని పేర్కొంటారు?
1) కబీర్ 2) గురునానక్
3) రామానుజాచార్యులు 4) రామానంద
9. కింది చట్టాలు సంబంధిత గవర్నర్ జనరల్‌తో సరిగా జతపరచండి.
1) హిందూ వితంతు పునర్వివాహ చట్టం ఎ) విలియం బెంటిక్
2) సతీసహగమన నిషేధ చట్టం బి) డల్హౌసి
3) వివాహ వయస్సు నిర్ధారణ చట్టం సి) లాన్స్ డౌన్
4) శిశు హత్య నిషేధ చట్టం డి) వెల్లస్లీ
1) 1-బి 2-ఎ 3-సి 4-డి 2) 1-ఎ 2-బి 3-సి 4-డి
3) 1-బి 2-ఎ 3-డి 4-సి 4) 1-ఎ 2-బి 3-డి 4-సి
10. విజయనగర రాజులు ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా జరిపే పండుగ ఏది?
1) రామనవమి 2) జన్మాష్టమి
3) దీపావళి 4) మహానవమి
11. కేంద్ర మంత్రిమండలికి సంబంధించి అవిశ్వాస తీర్మానం విషయంలో వాస్తవం?
1) 100 మంది సభ్యుల సంతకాలతో లోక్‌సభలో తీర్మానం ప్రవేశపెట్టాలి
2) 50 మంది సభ్యుల సంతకాలతో లోక్‌సభలో తీర్మానం ప్రవేశపెట్టాలి
3) 1/4 వంతు సభ్యుల సంతకాలతో ఏ సభలోనైనా తీర్మానం ప్రవేశపెట్టవచ్చు
4) లోక్‌సభలో మాత్రమే అవిశ్వాస తీర్మానం కనీసం 1/4 వంతు సభ్యుల సంతకాలతో ప్రవేశపెట్టాలి.
12. ఆంధ్రప్రదేశ్ పునఃవ్యవస్థీకరణ చట్టం ‘నియమిత దినం’ అనే పదాన్ని ఉపయోగించింది. ఆ పదం అర్థం ఏమిటి?
1) అధికారిక గెజిట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నియమిత తేదీ
2) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు విభజనకు అంగీకరించిన తేదీ
3) పార్లమెంట్ చట్టాన్ని ఆమోదించిన తేదీ
4) రాష్ట్రపతి చట్టానికి ఆమోదాన్ని తెలిపిన తేదీ
13. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వెలుపల నెలకొని ఉన్న ఉమ్మడి రాష్ట్ర ఆస్తులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు ఏ విధంగా పంచుకోవాలని విభజన చట్టం పేర్కొంది?
1) జనాభా ప్రాతిపదికన
2) రాష్ట్రపతి నిర్ణయం మేరకు
3) సుప్రీంకోర్టు సలహా మేరకు
4) రెండు రాష్ర్టాలు సమానంగా
14. మహాత్మాగాంధీ రాజకీయ గురువు ఎవరు?
1) గోఖలే
2) దాదాభాయ్ నౌరోజీ
3) రనడే 4) ఎ.ఒ.హ్యూమ్
15. భారతదేశంపై దండెత్తి ఆక్రమించిన తొలి పారశీక చక్రవర్తి?
1) మొదటి డేరియస్ 2) జెర్కనీజ్
3) మూడో డేరియస్ 4) రెండో ఖుస్రూ
16. 5వ షెడ్యూల్ ఏ రాష్ర్టాల షెడ్యూల్డ్ ప్రాంతాలు, షెడ్యూల్డ్ తెగల పరిపాలనకు సంబంధించిన అంశాలను పేర్కొంటుంది?
1) అసోం, మేఘాలయ, త్రిపుర, మిజోరం కాకుండా ఇతర రాష్ర్టాలు
2) అసోం, మేఘాలయ
3) సామాజికంగా, ఆర్థికంగా, వెనుకబడిన రాష్ర్టాలు
4) అసోం, మేఘాలయ, త్రిపుర, మిజోరం
17. భారత రాజ్యాంగం వివిధ దేశాల నుంచి గ్రహించిన కింది అంశాలను సరిగా జతపరచండి.
1) రాజ్యసభ సభ్యుల ఎంపిక విధానం ఎ) దక్షిణాఫ్రికా రాజ్యాంగం
2) పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశం బి) ఆస్ట్రేలియా రాజ్యాంగం
3) రాష్ట్రపతి ఎన్నిక విధానం సి) కెనడా రాజ్యాంగం
4) కేంద్రానికి అవశిష్టాధికారం ఇవ్వడం డి) ఐరిష్ రాజ్యాంగం
1) 1-బి 2-ఎ 3-డి 4-సి 2) 1-ఎ 2-బి 3-సి 4-డి
3) 1-ఎ 2-బి 3-డి 4-సి 4) 1-బి 2-ఎ 3-సి 4-డి
18. అశోకుడు పరమత సహనాన్ని గురించి ఏ శాసనంలో వివరించారు?
ఎ) 7వ శిలా శాసనం
బి) 12వ శిలా శాసనం
సి) రామపూర్వ స్తంభ శాసనం
డి) సారనాథ్ సింహతల స్తంభ శాసనం
1) ఎ, బి 2) బి, సి
3) సి, డి 4) డి, ఎ
19. సైమన్ కమిషన్‌ను ఇంగ్లండ్ ప్రభుత్వం ఎందుకు నియమించింది?
1) భారతదేశానికి స్వాతంత్య్రం ఇవ్వడానికి
2) భారత ప్రభుత్వ చట్టం 1919లో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సంస్కరణలను సమీక్షించడానికి
3) రాజ్యాంగ పరిషత్ ప్రతిపాదనను పరిశీలించడానికి
4) డొమినియస్ ప్రతిపత్తిని సమీక్షించడానికి
20. భూకంప నాభి లోతుకు, దాని తీవ్రతకు గల సంబంధాన్ని తెలిపే సరైన వాక్యం?
1) నాభి లోతు తగ్గితే తీవ్రత పెరిగి ప్రభావం చూపే విస్తీర్ణం తగ్గుతుంది.
2) భూకంప నాభి లోతే ప్రతీసారి ఒకే రకంగా ఉంటుంది.
3) నాభి లోతుకు, తీవ్రతకు ఎటువంటి సంబంధం లేదు
4) నాభి లోతు తగ్గితే తీవ్రత తగ్గుతుంది, ప్రభావం చూపే విస్తీర్ణం పెరుగుతుంది.
21. విపత్తుల ప్రాథమిక భావనలను సరిగా జతపరచండి.
1) ప్రమాదాలు జరగటానికి గల అవకాశాలు ఎ) విపత్కర పరిస్థితి
2) దుర్ఘటన జరిగిన తర్వాత ప్రజలు ఎంత త్వరగా కోలుకున్నారనేది తెలిపేది బి) మిటిగేషన్
3) ప్రమాద నష్ట తీవ్రత, ఎంత సేపు ప్రజలు సమస్యలు ఎదుర్కొన్నారనేది తెలిపేది సి) సామర్థ్యం
4) విపత్తు తర్వాత సాధారణ డి) దుర్బలత్వం పరిస్థితికి రాగలగడం
1) 1-డి 2-సి 3-ఎ 4-బి 2) 1-డి 2-సి 3-బి 4-ఎ
3) 1-సి 2-డి 3-బి 4-ఎ 4) 1-సి 2-డి 3-ఎ 4-బి
22. 1966 పంజాబ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పంజాబ్ హర్యానా ఏర్పడటాన్ని సూచించిన కమిషన్?
1) థార్ కమిషన్ 2) దాస్ కమిషన్
3) షాహ్ కమిషన్ 3) మహాజన్
23. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం -2014 ప్రకారం ‘నది నిర్వహణ మండళ్ల నియంత్రణ’ని ఏ పార్ట్, సెక్షన్ తెలియజేస్తుంది?
1) పార్ట్ -7, సెక్షన్ -82 2) పార్ట్ -1, సెక్షన్ -88
3) పార్ట్ -9, సెక్షన్ -84 4) పార్ట్ -8, సెక్షన్ -89
24. భారతదేశంలో తొలిసారి కేంద్రంలో ద్విసభా పద్ధతిని, రాష్ట్రంలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టిన చట్టం ఏది?
1) భారత కౌన్సిల్ చట్టం – 1909
2) భారత ప్రభుత్వ చట్టం – 1858
3) భారత ప్రభుత్వ చట్టం – 1935
4) భారత ప్రభుత్వ చట్టం – 1919
25. భారతదేశపు ప్రజల ప్రాథమిక విధులు దేనిలో చేర్చారు?
1) ప్రియాంబుల్
2) రాజ్యాంగంలోని రెండో భాగంలో
3) రాజ్యాంగంలోని నాలుగో భాగంలో
4) రాజ్యాంగంలోని నాలుగో భాగం-Aలో
26. రాష్ట్ర శాసనసభలో ఏ రాజకీయ పక్షానికి మెజారిటీ రానప్పుడు ముఖ్యమంత్రి ఎన్నిక కోసం గవర్నర్ ప్రధానంగా పరిశీలించాల్సిన విషయం?
1) స్థిరమైన మెజారిటీ పొందే అవకాశమున్న యోగ్యుడైన వ్యక్తిని వెతకడం
2) రాష్ట్ర శాసనసభలో అతిపెద్ద రాజకీయ పార్టీ
3) అతిపెద్దదైన అనేక పార్టీల కూటమి
4) పార్టీ కార్యక్రమానికి దాని సభ్యుల విధేయత
27. భారతదేశంలో అల్యూమినియం తయారీ ప్రభుత్వ రంగ సంస్థల యూనిట్లు గల ప్రదేశాలను సరిగా జతపరచండి.
1) భారత అల్యూమినియం కంపెనీ (BALCO) ఎ) హిరాకుడ్, రాయ్‌గఢ్,బెల్గాం,ఆల్హే
2) ఇండియన్ అల్యూమినియం కంపెనీ (INDALCO) బి) కోర్బా,రత్నగిరి
3) నేషనల్ అల్యూమినియం కంపెనీ (NALCO) సి) దామజోడి,అంగుల్
4) హిందుస్థాన్ అల్యూమినియం కంపెనీ డి) రేణుకూట్ (ఉత్తరప్రదేశ్) (HINDALCO)
1) 1-బి 2-ఎ 3-డి 4-సి
2) 1-బి 2-ఎ 3-సి 4-డి
3) 1-ఎ 2-బి 3-డి 4-సి
4) 1-ఎ 2-బి 3-సి 4-డి
28. ఆంధ్ర రాష్ట్రంతో సంబంధమున్న కింది బ్రిటిష్ అధికారులను సరిగా జతపరచండి.
1) రాయలసీమలో రైత్వారీ విధానం ప్రవేశపెట్టాడు ఎ) సి.పి. బ్రౌన్
2) అమరావతి స్థూపాన్ని కనుగొన్నాడుబి) సర్ థామస్ మన్రో
3) బైబిల్‌ను మొదట తెలుగులోకి అనువాదం చేసి ముద్రించాడు సి) బెంజమన్ఘల్జ్
4) తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్‌గా వర్ణించాడు డి) కల్నల్ మెకంజీ
1) 1-బి 2-డి 3-సి 4-ఎ
2) 1-బి 2-డి 3-ఎ 4-సి
3) 1-ఎ 2-బి 3-సి 4-డి
4) 1-డి 2-బి 3-ఎ 4-సి
29. కింది వాటిలో సరికాని జత ఏది?
1. అశోక్ మెహతా కమిటీ – రెండంచెల వ్యవస్థ
2. ఎల్.ఎం. సింఘ్వీ కమిటీ – న్యాయ పంచాయతీలు
3. హనుమంతరావు కమిటీ – జిల్లాప్రణాళిక
4. దంత్వాలా కమిటీ – బ్లాక్ లెవల్ ప్రణాళిక
1) 1, 2 2) 3, 4
3) పైవన్నీ సరైనవే 4) 1, 3, 4
30. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) జాతీయ మైనారిటీ కమిషన్ పదవీ కాలం మూడేళ్లు
బి) జాతీయ మైనారిటీ కమిషన్‌ను రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు
1) ఎ సరికానిది, బి సరైంది
2) ఎ సరైంది, బి సరికానిది
3) ఎ, బి రెండూ సరికావు
4) ఎ, బి రెండూ సరైనవే
సమాధానాలు
1.3 2. 3 3.3 4.4
5. 2 6. 3 7.4 8.1
9.1 10.4 11.2 12.1
13.1 14.1 15.1 16.1
17.3 18.1 19.2 20.1
21.1 22.3 23.3 24.4
25.4 26.1 27.2 28.1
29.3 30.2
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
దిల్సుఖ్నగర్, హైదరాబాద్, 9652578639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు