NIA Recruitment | నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు
National Investigation Agency | సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన జాతీయ దర్యాప్తు సంస్థ (National Investigation Agency) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు సంబంధిత రంగంలో 2 సంవత్సరాల పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. ఆఫ్‌లైన్‌లో సెప్టెంబర్ 08 వరకు అప్లయ్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎన్ఐఏ 97 పోస్టులను భర్తీ చేయనుంది.
మొత్తం పోస్టులు : 97
పోస్టులు : సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్
అర్హతలు : గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు సంబంధిత రంగంలో 2 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.
ఎంపిక : ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఆఫ్‌లైన్
దరఖాస్తు విధానం : ఆఫ్‌లైన్ దరఖాస్తులను SP (Adm), NIA HQ, CGO కాంప్లెక్స్ ఎదురుగా, లోధి రోడ్, న్యూఢిల్లీ-110003. అడ్రస్‌కు పంపాలి.
వయస్సు : 56 ఏండ్లు మించకుడదు
జీతం : పోస్టులను బట్టి రూ. 29200 నుంచి రూ.112400 వరకు
చివరితేదీ : సెప్టెంబర్ 08
వెబ్సైట్ : www.nia.gov.in
RELATED ARTICLES
-
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
-
Betriviera : dépôts, paiements et gestion de la caisse
-
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
-
Corgibet : méthodes, limites et règles de retrait
-
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
-
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు

