Gurukula PD Special | ఖోఖో పురుషుల విభాగంలో ఇన్నింగ్స్ సమయం ఎంత?
హ్యాండ్ బాల్
1. ఇంటర్నేషనల్ అమెచ్యూర్ హ్యాండ్‌బాల్ ఫెడరేషన్‌ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
ఎ) 1926 బి) 1928
సి) 1929 డి) 1930
2. హ్యాండ్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాను ఏ సంవత్సరంల ఏర్పాటు చేశారు?
ఎ) 1970 బి) 1973
సి) 1972 డి) 1978
3. హ్యాండ్‌బాల్ కోర్టు కొలతలు?
ఎ) 40X20 మీటర్లు
బి) 40X25 మీటర్లు
సి) 45X20 మీటర్లు
డి) 45X25 మీటర్లు
4. మహిళల విభాగంలో గోల్ పోస్ట్ ఎత్తు ఎంత?
ఎ) 1.80 మీటర్లు బి) 1.90 మీటర్లు
సి) 2 మీటర్లు డి) 2.05 మీటర్లు
5. గోల్ పోస్ట్ నుంచి పెనాల్టీ లైన్‌కు మధ్య దూరం ఎంత?
ఎ) 7 మీటర్లు బి) 6 మీటర్లు
సి) 9 మీటర్లు డి) 8 మీటర్లు
6. పురుషుల హ్యాండ్‌బాల్ బరువు ఎంత?
ఎ) 435-470 గ్రాములు
బి) 425-475 గ్రాములు
సి) 425-480 గ్రాములు
డి) 425-490 గ్రాములు
7. మహిళల హ్యాండ్‌బాల్ చుట్టుకొలత ఎంత?
ఎ) 54-56 సెంటీమీటర్లు
బి) 54-55 సెంటీమీటర్లు
సి) 54-58 సెంటీమీటర్లు
డి) 54-60 సెంటీమీటర్లు
8. పురుషుల విభాగంలో మ్యాచ్ సమయం?
ఎ) 30-5-30 నిమిషాలు
బి) 35-5-35 నిమిషాలు
సి) 30-10-30 నిమిషాలు
డి) 35-10-35 నిమిషాలు
9. హ్యాండ్‌బాల్ ఆటలో టైమ్ అవుట్ వ్యవధి ఎంత?
ఎ) 30 సెకన్లు బి) 45 సెకన్లు
సి) 50 సెకన్లు డి) 60 సెకన్లు
10. క్రీడాకారులు బాల్ పట్టుకొని ఎన్ని అడుగుల కంటే ఎక్కువ వేయకూడదు?
ఎ) 3 బి) 2 సి) 1 డి) పైవేవీ కావు
11. ఆరు మీటర్ల ‘డి’ ఏరియా వద్ద షూటింగ్ యాక్షన్‌లో ఫౌల్ జరిగితే రిఫరీ నిర్ణయం?
ఎ) ప్రీ త్రో బి) త్రో ఆఫ్
సి) పెనాల్టీ డి) పైవన్నీ
12. రిఫరీ క్రీడాకారుడికి రెండోసారి పసుపు కార్డు చూపిస్తే?
ఎ) బహిష్కరణ
బి) తాత్కాలిక బహిష్కరణ
సి) 2 నిమిషాలు తాత్కాలిక బహిష్కరణ
డి) పైవేవీ కావు
13. రిఫరీ విజిల్ వేసిన తర్వాత ఎంత సమయంలోపు క్రీడాకారుడు బాల్ పాస్ చేయాలి?
ఎ) 4 సెకన్లు బి) 3 సెకన్లు
సి) 2 సెకన్లు డి) 5 సెకన్లు
14. రిఫరీ రెండు షాట్ విజిల్స్ వేస్తే దానికి అర్థం?
ఎ) ఫౌల్
బి) బాల్ కోర్టు నుంచి బయటకు వెళ్లినది
సి) గోల్ డి) పైవన్నీ
15. హ్యాండ్‌బాల్ కోర్టులో సెంటర్ లైన్ పొడవు ఎంత?
ఎ) 5 సెంటీమీటర్లు బి) 6 మీటర్లు
సి) 9 మీటర్లు డి) 20 మీటర్లు
16. IAHF, ఇంటర్నేషనల్ హ్యాండ్‌బాల్ ఫెడరేషన్ (IHF)గా ఏ సంవత్సరం మార్పు చెందింది?
ఎ) 1946 బి) 1947
సి) 1948 డి) 1945
17. హ్యాండ్‌బాల్ నియమ నిబంధనలు ఏ సంవత్సరం రూపొందించారు?
ఎ) 1920 బి) 1928
సి) 1932 డి) 1936
18. గోల్ పోస్ట్ మధ్య గోల్‌లైన్ మందం ఎంత?
ఎ) 5 సెంటీమీటర్లు బి) 6 సెంటీమీటర్లు
సి) 7 సెంటీమీటర్లు డి) 8 సెంటీమీటర్లు
19. ప్రీ త్రో సమయంలో ఎటాకర్‌కు డిఫెండర్‌కు మధ్య ఉండవలసిన దూరం ఎంత?
ఎ) 1 మీటర్ బి) 2 మీటర్లు
సి) 3 మీటర్లు డి) 5 మీటర్లు
20. హ్యాండ్‌బాల్ ఆటను మొదట ఏ దేశంలో ప్రారంభించారు?
ఎ) ఇంగ్లండ్ బి) జర్మనీ
సి) ఆస్ట్రేలియా డి) ఫ్రాన్స్
21. గోల్ పోస్ట్ చుట్టుకొలత ఎంత?
ఎ) 6X6 సెంటీమీటర్లు
బి) 7X7 సెంటీమీటర్లు
సి) 8X8 సెంటీమీటర్లు
డి) 9X9 సెంటీమీటర్లు
22. మహిళల హ్యాండ్‌బాల్ బరువు ఎంత?
ఎ) 325-400 గ్రాములు
బి) 325-425 గ్రాములు
సి) 425-475 గ్రాములు
డి) 425-465 గ్రాములు
23. మ్యాచ్ టై అయినప్పుడు ఇచ్చే అదనపు సమయం?
ఎ) 5+1+5 నిమిషాలు
బి) 7+7 నిమిషాలు
సి) 10+10 నిమిషాలు
డి) పైవేవీ కావు
24. గోల్ కీపర్‌కు తగిలి బాల్ బయటకు వెళ్లినప్పుడు రిఫరీ నిర్ణయం?
ఎ) పెనాల్టీ బి) గోల్ కీపర్ త్రో
సి) డిఫెండర్ త్రో డి) పైవేవీ కావు
25. ఆట సమయంలో క్రీడాకారుడి ప్రవర్తన సరిగా లేకపోతే రిఫరీ ఏ రంగు కార్డు చూపిస్తాడు?
ఎ) నీలం బి) నలుపు
సి) ఆకుపచ్చ డి) పసుపు
26. బంటింగ్ అనే పదం ఏ క్రీడకు సంబంధించింది?
ఎ) హ్యాండ్‌బాల్ బి) సాఫ్ట్‌బాల్
సి) హార్స్‌రైడింగ్ డి) వాలీబాల్
27. సాఫ్ట్‌బాల్ కోర్టు ఏ ఆకారంలో ఉంటుంది?
ఎ) చతురస్రాకారం
బి) దీర్ఘచతురస్రాకారం
సి) డైమండ్ డి) వృత్తాకారం
28. సాఫ్ట్‌బాల్ ఆటను కనుగొన్నది ఎవరు?
ఎ) విలియం జి మోర్గాన్
బి) జార్జ్ హెన్ కాక్
సి) వాల్టన్ హాకిన్సన్
డి) ఎవరూ కాదు
29. సాఫ్ట్‌బాల్‌లో బేస్‌ల మధ్యదూరం ఎంత?
ఎ) 40 అడుగలు బి) 50 అడుగులు
సి) 60 అడుగులు డి) 80 అడుగులు
30. హోమ్ బేస్ పొడవు, వెడల్పు ఎంత?
ఎ) 8.5X17 అంగుళాలు
బి) 17X8.5 అంగుళాలు
సి) 8.5X12 అంగుళాలు
డి) 17X12 అంగుళాలు
31. పిక్చర్ సర్కిల్ వ్యాసం, వ్యాసార్ధం ఎంత?
ఎ) 8X16 అడుగులు
బి) 16X8 అడుగులు
సి) 7X14 అడుగులు
డి) 14X7 అడుగులు
32. పురుషుల విభాగంలో పిక్చర్ ప్లేట్‌కు హోమ్ బేస్‌కు మధ్య దూరం?
ఎ) 46 అడుగులు బి) 48 అడుగులు
సి) 43 అడుగులు డి) 40 అడుగులు
33. రెండు ఫౌల్ లైన్స్ కలిసి ఉన్న చోటును ఏమంటారు?
ఎ) పిక్చర్ సర్కిల్ బి) క్యాచర్ సర్కిల్
సి) హోమ్బేస్ డి) పైవన్నీ
34. స్లగ్గర్ పొడవు, బరువు ఎంత?
ఎ) 86.4 సెంటీమీటర్లు, 1077 గ్రాములు
బి) 86.4 సెంటీమీటర్లు, 1075 గ్రాములు
సి) 86.4 సెంటీమీటర్లు, 1070 గ్రాములు
డి) 86.4 సెంటీమీటర్లు, 1073 గ్రాములు
35. సాఫ్ట్‌బాల్ బరువు, చుట్టుకొలత ఎంత?
ఎ) 178-182 గ్రాములు, 30.2-30.6 సెంటీమీటర్లు
బి) 178-182 గ్రాములు, 30.2-30.8 సెంటీమీటర్లు
సి) 178-198.4 గ్రాములు, 30.2-30.8 సెంటీమీటర్లు
డి) 178-198 గ్రాములు, 30.2-30.8 సెంటీమీటర్లు
36. సాఫ్ట్‌బాల్ ఆటలో ఉండే ఇన్నింగ్స్ సంఖ్య?
ఎ) 5 బి) 3 సి) 7 డి) 9
37. టాస్ వేసి ఆటను ఆడించేది ఎవరు?
ఎ) ప్లేట్ అంపైర్ బి) బేస్ అంపైర్
సి) స్కోరర్ డి) రిఫరీ
38. ఫీల్డింగ్ చేస్తున్న జట్టు బ్యాటింగ్‌కు వెళ్లాలంటే ఎంతమంది ప్లేయర్స్‌ను ఔట్ చేయాలి?
ఎ) 5 బి) 7 సి) 3 డి) జట్టు మొత్తాన్ని
39. పిక్చర్ బాల్ వేయకముందే బేస్‌లో ఉన్న క్రీడాకారుడు కదిలి పరుగు కోసం ప్రయత్నిస్తే అంపైర్ నిర్ణయం?
ఎ) ఔట్ బి) ప్రీ బేస్
సి) ్రైస్టెక్ డి) పైవేవీ కావు
40. సమానమైన బ్యాటింగ్ ఇన్నింగ్స్ తర్వాత ఎన్ని పరుగులు తేడా ఉంటే ఎక్కువ పరుగులు సాధించిన జట్టును విజేతగా ప్రకటిస్తారు?
ఎ) 7 బి) 5 సి) 10 డి) 12
41. బ్యాట్స్‌మెన్ కొట్టిన బంతి డైరెక్టుగా ఔటర్ లైన్ పెన్స్ దాటితే అంపైర్ నిర్ణయం?
ఎ) ప్రీ బేస్ బి) హ్యూమర్
సి) ఎన్ని పరుగులైనా తీయవచ్చు
డి) పైవేవీ కావు
42. పిక్చర్, పిచ్చింగ్ వేసేముందు తన రెండు కాళ్ల పిక్చింగ్ ప్లేట్‌పై ఉండటం అనేది?
ఎ) తప్పనిసరి బి) తప్పనిసరి కాదు
సి) అంపైర్ నిర్ణయం డి) పైవేవీ కావు
43. Jeopardy అనే పదం ఏ క్రీడకు సంబంధించింది?
ఎ) వాలీబాల్ బి) కబడ్డీ
సి) సాఫ్ట్‌బాల్ డి) ఖోఖో
44. Altered బ్యాట్ అనేపదం ఏ క్రీడకు సంబంధించింది?
ఎ) క్రికెట్ బి) సాఫ్ట్‌బాల్
సి) గోల్ఫ్ డి) పైవేవీ కావు
45. సాఫ్ట్‌బాల్‌లో ఒకేసారి ఎంతమంది క్రీడాకారులను ఔట్ చేయవచ్చు?
ఎ) 1 బి) 2 సి) 3 డి) 4
46. ఆన్డక్ బ్యాటర్ అని ఎవరిని పిలుస్తారు?
ఎ) తర్వాతి బ్యాటర్
బి) ఆడుతున్న బ్యాటర్
సి) బేస్‌లో ఉన్న బ్యాటర్
డి) బి, సి
47. సాఫ్ట్‌బాల్‌లో ‘మిట్’ను ఎవరు వాడుతారు?
ఎ) ప్లేట్ అంపైర్ బి) బేస్ అంపైర్
సి) స్కోరర్ డి) క్యాచర్
48. బ్యాటర్ బాక్స్ పొడవు, వెడల్పు ఎంత?
ఎ) 7X3 అడుగులు
బి) 7X3 అంగుళాలు
సి) 3X7 అడుగులు
డి) 3X7 అంగుళాలు
49. పూర్వం కిటెన్బాల్, డైమండ్ బాల్ అని ఏ ఆటను పిలిచేవారు?
ఎ) హాకీ బి) సాఫ్ట్‌బాల్
సి) ఫుట్‌బాల్ డి) పైవన్నీ
50. 1933లో చికాగో నగరంలో జరిగిన వరల్డ్ ట్రేడ్ ఫెయిర్‌కు సాఫ్ట్‌బాల్ గేమ్‌ను ప్రదర్శనగా ఇప్పించినది ఎవరు?
ఎ) ఫిషర్ బి) పౌలే
సి) వాల్టన్ హాకిసన్ డి) ఎ, బి
51. పూర్వం రథాల మీద ఆడటం వల్ల ఏ క్రీడను రథేరా అని పిలిచేవారు?
ఎ) హ్యాండ్‌బాల్ బి) సాఫ్ట్‌బాల్
సి) కబడ్డీ డి) ఖోఖో
52. ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (KKFI) ఏ సంవత్సరంలో ఏర్పడింది?
ఎ) 1952 బి) 1955
సి) 1954 డి) 1914
53. దేశంలోని ఏ పట్టణంలో మొదటి నేషనల్ గేమ్స్ నిర్వహించారు?
ఎ) పుణె బి) కోల్‌కతా
సి) విజయవాడ డి) హైదరాబాద్
54. భూమి పైనుంచి ఖోఖో పోల్ ఎత్తు ఎంత?
ఎ) 120-125 సెంటీమీటర్లు
బి) 120-128 సెంటీమీటర్లు
సి) 120-123 సెంటీమీటర్లు
డి) 120-126 సెంటీమీటర్లు
55. కెప్టెన్ టాస్ గెలిచిన తర్వాత సెంటర్ లైన్ చూపిస్తే దాని అర్థం?
ఎ) రన్నింగ్ బి) చేజింగ్
సి) అంపైర్ నిర్ణయం డి) పైవేవీ కావు
56. ఖోఖో కోర్టు ఏ దిశలో నిర్మించాలి?
ఎ) తూర్పు-పడమర
బి) ఉత్తర-దక్షిణం
సి) ఏ దిశలోనైనా డి) ఎ, బి
57. అంతర్జాతీయ పోటీల్లో ఖోఖో జట్టు సభ్యుల సంఖ్య?
ఎ) 17 బి) 15 సి) 19 డి) 13
58. మ్యాచ్‌లో ఉండే ఇన్నింగ్స్, టర్న్‌ల సంఖ్య?
ఎ) 1, 2 బి) 3, 6
సి) 2, 4 డి) 2, 6
59. ఖోఖో పురుషుల విభాగంలో ఇన్నింగ్స్ సమయం ఎంత?
ఎ) 9-5-9 నిమిషాలు
బి) 9-3-9 నిమిషాలు
సి) 7-3-7 నిమిషాలు
డి) 7-5-7 నిమిషాలు
60. సబ్ జూనియర్ బాలురలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి ఇచ్చే అవార్డు ఏది?
ఎ) భరత్ బి) వీరాభిమన్యు
సి) ఏకలవ్య డి) ఝాన్సీ లక్ష్మీబాయి
61. ఖోఖోలో ఎవరి నిర్ణయం అంతిమమైనది?
ఎ) అంపైర్ బి) రిఫరీ
సి) టైం కీపర్ డి) కెప్టెన్
62. ఖోఖో కోర్టులో ఉండే లైన్ల సంఖ్య?
ఎ) 22 బి) 21 సి) 24 డి) 23
63. ఖోఖో మ్యాచ్‌లో ఇన్నింగ్స్ మధ్య విరామ సమయం ఎంత?
ఎ) ఆరు నిమిషాలు బి) ఏడు నిమిషాలు
సి) ఎనిమిది నిమిషాలు
డి) తొమ్మిది నిమిషాలు
64. క్రీడాకారులు ధరించే దుస్తుల ముందుభాగంలో ఉండే నంబర్ పొడవు, మందం?
ఎ) 20X20 సెంటీమీటర్లు
బి) 10X2 సెంటీమీటర్లు
సి) 10X3 సెంటీమీటర్లు
డి) 20X3 సెంటీమీటర్లు
65. డిఫెండర్‌ను తాకడానికి ప్రయత్నించే క్రీడాకారుడిని ఏమంటారు?
ఎ) అటాకర్ బి) యాక్టివ్ చేజర్
సి) ఎ, బి డి) పైవేవీ కావు
సమాధానాలు
1. బి 2. సి 3. ఎ 4. సి
5. ఎ 6. బి 7. ఎ 8. సి
9. డి 10. ఎ 11. సి 12. సి
13. బి 14. సి 15. డి 16. ఎ
17. బి 18. డి 19. సి 20. బి
21. సి 22. ఎ 23. ఎ 24. బి
25. డి 26. బి 27. సి 28. బి
29. సి 30. ఎ 31. బి 32. ఎ
33. సి 34. ఎ 35. సి 36. సి
37. ఎ 38. సి 39. ఎ 40. సి
41. బి 42. ఎ 43. సి 44. బి
45. సి 46. ఎ 47. డి 48. ఎ
49. బి 50. డి 51. డి 52. బి
53. సి 54. ఎ 55. బి 56. ఎ
57. బి 58. సి 59. బి 60. ఎ
61. బి 62. సి 63. ఎ 64. బి
65. సి
డాక్టర్ సాతులూరి రాజు
అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్
చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ,
హైదరాబాద్
ఫోన్: 8919150076.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు