TS Gurukula PD Special | అండర్-18 బాలుర 110 మీటర్ల హర్డిల్స్ ఎత్తు ఎంత?
అథ్లెటిక్స్
1. ప్రామాణికమైన పరుగుల వలయంలో లైన్ వెడల్పు ఎంత?
ఎ) 5 సెంటీమీటర్లు
బి) 1.22 సెంటీమీటర్లు
సి) 50 మిల్లీమీటర్లు
డి) ఎ, సి
2. అంతర్జాతీయ పోటీల్లో స్టార్టర్ కమాండ్ ఏ భాషలో ఉండాలి?
ఎ) ఇంగ్లిషు బి) స్పానిష్
సి) ప్రాంతీయ భాష డి) పైవన్నీ
3. క్రౌచ్ స్టార్ట్‌లో స్టార్టింగ్ బ్లాక్ వాడటం అనేది?
ఎ) తప్పనిసరి కాదు
బి) తప్పనిసరి
సి) వాడవచ్చు లేదా వాడకపోవచ్చు
డి) పైవేవీ కాదు
4. అథ్లెట్స్ రియాక్షన్ టైం ఎంతకంటే తక్కువ ఉంటే దాన్ని ఫౌల్స్ స్టార్ట్‌గా పరిగణిస్తారు?
ఎ) 0.1 సెకన్లు బి) 0.2 సెకన్లు
సి) 0.3 సెకన్లు డి) 0.4 సెకన్లు
5. ట్రాక్‌లో రన్నింగ్ లేదా వాకింగ్ ఏ దిశలో చేయాలి?
ఎ) కుడి వైపు బి) ఎడమ వైపు
సి) ఏ వైపైనా డి) పైవేవీ కాదు
6. బ్రేక్ లైన్ ఎక్కడ మార్క్ చేసి ఉంటుంది?
ఎ) మొదటి బెండ్ ముగింపు వద్ద
బి) రెండో బెండ్ ముగింపు వద్ద
సి) మొదటి బెండ్ ప్రారంభం దగ్గర
డి) రెండో బెండ్ ప్రారంభం దగ్గర
7. RLR ను విశదీకరించండి.
ఎ) రన్నర్ లైన్ రేడియస్
బి) రన్నింగ్ లైన్ రేడియస్
సి) రన్నర్ రన్నింగ్ లైన్
డి) పైవన్నీ
8. బ్రేక్ లైన్ ఏ రంగులో ఉంటుంది?
ఎ) పసుపు బి) తెలుపు
సి) నలుపు డి) ఆకుపచ్చ
9. బ్రేక్ పాయింట్ ఎక్కడ మార్కు చేయబడి ఉంటుంది?
ఎ) మొదటి బెండ్ ప్రారంభం వద్ద
బి) రెండో బెండ్ ప్రారంభం వద్ద
సి) మొదటి బెండ్ ముగింపు వద్ద
డి) రెండో బెండ్ ముగింపు వద్ద
10. వ్యక్తిగత అంశాల్లో గాలి వేగం దేనికంటే మించరాదు?
ఎ) > 2 మీ/సె బి) > 2.5 మీ/సె
సి) < 2 మీ/సె డి) < 2.5 మీ/సె
11. ఏ అంశాలకు నిర్వాహకులు వాటర్, స్పాంజింగ్ ఏర్పాటు చేయాలి?
ఎ) 3,000 మీటర్లు
బి) 10,000 మీటర్లు
సి) 1,500 మీటర్లు
డి) 5,000 మీటర్లు ఆ పైబడిన అంశాలకు
12. ట్రాక్ అంశాల్లో గరిష్ఠంగా ఎన్ని రౌండ్లలో పోటీలు నిర్వహిస్తారు?
ఎ) 1 బి) 2 సి) 4 డి) 3
13. డిజిటల్ స్టాప్ వాచ్ ప్రకారం 47.24 సెకన్లు, 47.28 సెకన్లు, 46.23 సెకన్లు అయితే వీటిలో అఫిషియల్ టైం ఏది?
ఎ) 47.24 సెకన్లు
బి) 47.28 సెకన్లు
సి) 46.23 సెకన్లు
డి) పైవేవీ కావు
14. అధికారికంగా అథ్లెట్లకు లేన్లు కేటాయించే బాధ్యత ఎవరిది?
ఎ) మీటింగ్ మేనేజర్ బి) స్టార్టర్
సి) టెక్నికల్ డెలిగేట్
డి) టెక్నికల్ మేనేజర్
15. టైమింగ్స్ ఎన్ని రకాలు?
ఎ) 3 బి) 2 సి) 4 డి) 1
16. 400 మీటర్ల హర్డిల్స్‌లో 8 మంది అథ్లెట్లు పాల్గొంటే ఇచ్చే స్ట్రాగర్?
ఎ) ఫుల్ స్ట్రాగర్ + BLD
బి) హాఫ్ స్ట్రాగర్ +BLD
సి) ఫుల్ స్ట్రాగర్ డి) హాఫ్ స్ట్రాగర్
17. 110 మీటర్ల హర్డిల్స్‌లో హర్డిల్స్ మధ్య దూరం ఎన్ని మీటర్లు?
ఎ) 8.50 బి) 14.02
సి) 9.14 డి) 13.72
18. అండర్-18 బాలుర 110 మీటర్ల హర్డిల్స్ ఎత్తు ఎంత?
ఎ) 1.067 మీటర్లు
బి) 0.838 మీటర్లు
సి) 0.914 మీటర్లు
డి) 0.762 మీటర్లు
19. మహిళల 400 మీటర్ల హర్డిల్స్ ఎత్తు ఎంత?
ఎ) 1.067 మీటర్లు
బి) 0.762 మీటర్లు
సి) 0.914 మీటర్లు
డి) 0.838 మీటర్లు
20. హర్డిల్ బేస్ గరిష్ఠ పొడవు?
ఎ) 0.90 మీటర్లు బి) 0.70 మీటర్లు
సి) 0.50 మీటర్లు డి) 0.60 మీటర్లు
21. 2000 మీటర్ల స్టిపుల్ చేజ్లో మొత్తం జంపుల సంఖ్య?
ఎ) 21 బి) 22 సి) 23 డి) 25
22. స్టీపుల్ చేజ్లో మొదటి హర్డిల్ పొడవు 5 మీటర్లుగా ఎప్పుడు ఉంటుంది?
ఎ) వాటర్ జంప్ ట్రాక్ లోపల ఉన్నప్పుడు
బి) వాటర్ జంప్ ట్రాక్ బయట ఉన్నపుడు
సి) 2000 మీటర్ల స్టీపుల్ చేజ్
డి) 3000 మీటర్ల స్టీపుల్ చేజ్
23. ట్రాక్ నిలువు 84.39 మీటర్లు అయితే RLR ఎంత?
ఎ) 36 మీటర్లు బి) 36.50 మీటర్లు
సి) 36.80 మీటర్లు డి) 36.60 మీటర్లు
24. 3000 మీటర్ల స్టీపుల్ చేజ్లో అథ్లెట్ చేతులను ఉపయోగించి హర్డిల్‌ను అవరోధిస్తే?
ఎ) అనుమతిస్తారు బి) అనుమతించరు
సి) హెచ్చరిస్తారు డి) పైవేవీ కాదు
25. ప్రామాణికం కాని ట్రాక్‌లో ఫుల్స్ట్రాగర్ విలువ కనుగొనడానికి సూత్రం?
ఎ) W (N-1)-0.10×2
బి) W (N-1)-0.10x
సి) W (N-1)x2
డి) W (N-1)-0.10×3
26. 800 మీటర్లు నిర్వహించడానికి ఉపయోగపడే స్ట్రాగర్?
ఎ) ఫుల్ స్ట్రాగర్ బి) కర్వ్ స్ట్రాగర్
సి) హాఫ్ స్ట్రాగర్ + BLD
డి) పైవేవీ కాదు
27. విండ్ సాక్‌ను ఏ అంశానికి ఉపయోగించరు?
ఎ) జావెలిన్ త్రో బి) డిస్కస్ త్రో
సి) లాంగ్ జంప్ డి) షాట్పట్
28. షాట్‌పుట్ ఫైనల్స్ నిర్వహించేటప్పుడు సెక్టార్లో నిర్మించే ఆర్క్‌ల మధ్య దూరం?
ఎ) 3 మీటర్లు బి) 2 మీటర్లు
సి) 4 మీటర్లు డి) పైవేవీ కాదు
29. హైజంప్ అంశంలో ముగ్గురు మాత్రమే అథ్లెట్స్ ఉన్నప్పుడు BIB నెంబర్ పిలిచిన తర్వాత ఎంత సమయం లోపల ట్రయల్ ప్రారంభించాలి?
ఎ) 1 నిమిషం బి) 2 నిమిషాలు
సి) 1.5 నిమిషాలు డి) 2.5 నిమిషాలు
30. హైజంప్ అంశంలో క్రాస్ బార్‌ను కనీసం ఎంత ఎత్తు పెంచాలి?
ఎ) 1 సెంటీమీటర్ బి) 2 సెంటీమీటర్లు
సి) 3 సెంటీమీటర్లు డి) 4 సెంటీమీటర్లు
31. జంపింగ్ అంశాల్లో పాల్గొనే అథ్లెట్లు ఎన్ని BIBలు ధరించవచ్చు?
ఎ) 2 బి) 3 సి) 1 డి) 4
32. ‘జంప్ ఆఫ్’ అనే పదం ఏ అంశాలకు సంబంధించింది?
ఎ) హైజంప్ బి) లాంగ్ జంప్
సి) ట్రిపుల్ జంప్ డి) వర్టికల్ జంప్స్
33. ‘రౌండ్ ఆఫ్ ట్రయల్’ అంటే?
ఎ) ఫీల్డ్ అంశాల్లో 6 రౌండ్లు
బి) ఫీల్డ్ అంశాల్లో మొదటి మూడు రౌండ్లు
సి) ఫీల్డ్ అంశాల్లో 4, 5, 6 రౌండ్లు
డి) పైవేవీ కాదు
34. హైజంప్ క్రాస్ బార్ బరువు ఎంత?
ఎ) 2 కిలోలు బి) 2.25 కిలోలు
సి) 2.50 కిలోలు డి) 3 కిలోలు
35. హైజంప్ అంశంలో ఏ స్థానాన్ని నిర్ణయించడానికి ‘జంప్ ఆఫ్’ వాడతారు?
ఎ) మొదటి బి) రెండో
సి) మూడో డి) పైవన్నీ
36. పోల్ వాల్ట్ అంశంలో జంప్ ఆఫ్ లో ఒక్కోఅథ్లెట్కు ప్రతి హైట్‌లో ఎన్ని ప్రయత్నాలకు అవకాశం ఇస్తారు?
ఎ) 2 బి) 3 సి) 1 డి) 4
37. అంతర్జాతీయ పోటీలకు ఉపయోగించే పోల్‌వాల్ట్ ల్యాండింగ్ ఏరియా పొడవు, వెడల్పు, ఎత్తు వేటికన్నా తక్కువ ఉండకూడదు?
ఎ) 6x6x0.70 బి) 6x6x0.80
సి) 6x5x0.70 డి) 6x5x0.80
38. ఫ్లాష్టిసైన్ ఇండికేటర్ బోర్డు కోణం?
ఎ) 90 డిగ్రీలు బి) 45 డిగ్రీలు
సి) 60 డిగ్రీలు డి) 70 డిగ్రీలు
39. లాంగ్‌జంప్, ట్రిపుల్ జంప్ ల్యాండింగ్ ఏరియా గరిష్ఠ పొడవు?
ఎ) 8 మీటర్లు బి) 7 మీటర్లు
సి) 9 మీటర్లు డి) 10 మీటర్లు
40. స్లీపింగ్ లెగ్ అనే పదం ఏ అంశానికి సంబంధించింది?
ఎ) షాట్పట్ బి) లాంగ్‌జంప్
సి) ట్రిపుల్ జంప్ డి) రేస్ వాకింగ్
41. అండర్-20 పురుషుల ప్రామాణికమైన షాట్ బరువు ఎంత?
ఎ) 4 కిలోలు బి) 6 కిలోలు
సి) 7.260 కిలోలు డి) 5 కిలోలు
42. స్టాప్ బోర్డ్ అనే పదం ఏ అంశానికి సంబంధించింది?
ఎ) షాట్పట్ బి) డిస్కస్ త్రో
సి) జావెలిన్ త్రో డి) హ్యామర్ త్రో
43. షాట్‌పుట్, డిస్కస్, హ్యామర్‌త్రో సర్కిల్స్ మధ్యలో ఉండే రంధ్రం వ్యాసం?
ఎ) 10 మిల్లీమీటర్లు
బి) 5 మిల్లీమీటర్లు
సి) 7 మిల్లీమీటర్లు
డి) 4 మిల్లీమీటర్లు
44. డిస్కస్ త్రో ల్యాండింగ్ సెక్టార్ కోణం?
ఎ) 34.90 డిగ్రీలు
బి) 34.95 డిగ్రీలు
సి) 34.92 డిగ్రీలు
డి) 34.97 డిగ్రీలు
45. జావెలిన్ త్రో రన్‌వే వెడల్పు?
ఎ) 3 మీటర్లు బి) 4 మీటర్లు
సి) 5 మీటర్లు డి) పైవేవీ కాదు
46. 6 కిలోల షాట్ వ్యాసం?
ఎ) 105 మిల్లీమీటర్ల నుంచి 125 మిల్లీమీటర్లు
బి) 95 మిల్లీమీటర్ల నుంచి 110 మిల్లీమీటర్లు
సి) 100 మిల్లీమీటర్ల నుంచి 120 మిల్లీమీటర్లు
డి) 110 మిల్లీమీటర్ల నుంచి 130 మిల్లీమీటర్లు
47. 1 కిలో డిస్కస్ రిమ్ బయటి వైపు వ్యాసం?
ఎ) 180 మిల్లీమీటర్ల నుంచి 182 మిల్లీమీటర్లు
బి) 200 మిల్లీమీటర్ల నుంచి 202 మిల్లీమీటర్లు
సి) 210 మిల్లీమీటర్ల నుంచి 212 మిల్లీమీటర్లు
డి) 219 మిల్లీమీటర్ల నుంచి 221 మిల్లీమీటర్లు
48. పురుషుల, మహిళల జావెలిన్ బరువు ఎంత?
ఎ) 800 గ్రాములు, 600 గ్రాములు
బి) 800 గ్రాములు, 700 గ్రాములు
సి) 700 గ్రాములు, 500 గ్రాములు
డి) 700 గ్రాములు, 600 గ్రాములు
49. పురుషుల జావెలిన్ Cord Grip వెడల్పు ఎంత?
ఎ) 135 మిల్లీమీటర్ల నుంచి 140 మిల్లీమీటర్లు
బి) 150 మిల్లీమీటర్ల నుంచి 160 మిల్లీమీటర్లు
సి) 135 మిల్లీమీటర్ల నుంచి 145 మిల్లీమీటర్లు
డి) 140 మిల్లీమీటర్ల నుంచి 150 మిల్లీమీటర్లు
50. రోడ్‌పై నిర్వహించే అంశాల్లో ప్రతి కిలోమీటర్ దూరానికి ఒక మీటర్ దూరం కలపడాన్ని ఏమంటారు?
ఎ) EDM బి) VDM
సి) Short Course Prevention Factor
డి) Bicycle Method
51. రోడ్ రిలే నిర్వహణలో బ్యాటన్ వాడవచ్చా?
ఎ) వాడవచ్చు
బి) వాడకూడదు
సి) అధికారులు నిర్ణయిస్తారు
డి) పైవేవీ కావు
52. హాఫ్ మారథాన్ దూరం ఎంత?
ఎ) 21.098 కిలోమీటర్లు
బి) 21.090 కిలోమీటర్లు
సి) 20.098 కిలోమీటర్లు
డి) 20.090 కిలోమీటర్లు
53. క్రాస్ కంట్రి 8మంది జట్టు సభ్యుల్లో ఎంతమంది అంశంలో పాల్గొనవచ్చు?
ఎ) 8 బి) 6 సి) 4 డి) 7
54. డెకాత్లన్లో ఎన్ని అంశాలు ఉంటాయి?
ఎ) 5 బి) 7 సి) 6 డి) 10
55. కంబైన్డ్ అంశాల్లో పోల్‌వాల్ట్‌లో క్రాస్ బార్‌ను ప్రతి రౌండ్‌కు ఎన్ని సెంటీమీటర్ల ఎత్తుకు తగ్గకుండా పెంచాలి?
ఎ) 3 బి) 2 సి) 5 డి) 10
56. కంబైన్డ్ అంశంలో అంశాల మధ్య ఇవ్వవలసిన కనీస సమయం?
ఎ) 20 నిమిషాలు బి) 25 నిమిషాలు
సి) 30 నిమిషాలు డి) 45 నిమిషాలు
57. ట్రాక్ అంశాల్లో బెల్ మోగిస్తే అర్థం ఏమిటి?
ఎ) పరుగు ప్రారంభం
బి) పరుగు ముగింపు
సి) చివరి రౌండ్
డి) పైవేవీ కాదు
58. జ్యూరీ ఆఫ్ అప్పీల్ సభ్యుల సంఖ్య?
ఎ) 3 బి) 5
సి) 7 డి) ఎ, బి, సి
59. ఫలితాలు వెలువడిన తర్వాత ఎంత సమయంలో ప్రొటెస్ట్ ఇవ్వాలి?
ఎ) 20 నిమిషాలు
బి) 25 నిమిషాలు
సి) 30 నిమిషాలు
డి) 40 నిమిషాలు
60. ఏ అంశాలకు టేకాఫ్ బోర్డు వాడుతారు?
ఎ) లాంగ్‌జంప్
బి) ట్రిపుల్ జంప్
సి) షాట్పట్ డి) ఎ, బి
సమాధానాలు
1. డి 2. ఎ 3. బి 4. ఎ
5. బి 6. ఎ 7. బి 8. డి
9. డి 10. ఎ 11. డి 12. డి
13. ఎ 14. సి 15. ఎ 16. సి
17. సి 18. సి 19. బి 20. బి
21. సి 22. బి 23. సి 24. ఎ
25. సి 26. సి 27. డి 28. బి
29. సి 30. బి 31. సి 32. డి
33. బి 34. ఎ 35. ఎ 36. సి
37. బి 38. ఎ 39. డి 40. సి
41. బి 42. ఎ 43. డి 44. సి
45. బి 46. ఎ 47. ఎ 48. ఎ
49. బి 50. సి 51. బి 52. ఎ
53. బి 54. డి 55. డి 56. సి
57. సి 58. డి 59. సి 60. డి
డాక్టర్ సాతులూరి రాజు
అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్
చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ,
హైదరాబాద్
ఫోన్: 8919150076.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు