Chennai ICF Recruitment | చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో 782 యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
Chennai Integral Coach Factory Recruitment 2023 | ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెషినిస్ట్, పెయింటర్, వెల్డర్, ఎంఎల్టీ రేడియాలజీ, ఎంఎల్ పాథాలజీ, కార్పెంటర్, పీఏఎస్ఏఏ తదితర విభాగాలలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా 782 ఖాళీలను భర్తీ చేయనున్నది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 50 శాతం మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణతలో పాటు సంబంధిత స్పెషలైజేషన్ బట్టి ఇంటర్, ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. జూన్ 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. శిక్షణ కాలం ఒక యేడాది పాటు ఉంటుంది.
మొత్తం పోస్టులు : 782
పోస్టులు : యాక్ట్ అప్రెంటిస్
విభాగాలు: ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెషినిస్ట్, పెయింటర్, వెల్డర్, ఎంఎల్టీ రేడియాలజీ, ఎంఎల్ పాథాలజీ, కార్పెంటర్, పీఏఎస్ఏఏ తదితరాలు.
అర్హతలు : 50 శాతం మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణతలో పాటు సంబంధిత స్పెషలైజేషన్ బట్టి ఇంటర్, ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి
వయసు: 15-24 ఏండ్ల మధ్య ఉండాలి.
అప్రెంటిస్షిప్ కాలవ్యవధి: 1 ఏడాది.
దరఖాస్తు : ఆన్లైన్లో
ఎంపిక : అకడమిక్ మార్కుల ద్వారా
చివరి తేది: జూన్ 30
వెబ్సైట్: https://icf.indianrailways.gov.in/
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






