TSPSC Group-1 Prelims Practice Test | ‘తెలంగాణ భాషా దినోత్సవం’ ఎప్పుడు జరుపుకొంటారు?
30. జతపరచండి.
ఎ) విద్యుదావేశం 1) ఓమ్
బి) విద్యుత్ ప్రవాహం 2) కులూంబ్
సి) విద్యుత్ నిరోధం 3) వోల్ట్
డి) విద్యుత్ పొటెన్షియల్ 4) ఆంపియర్
A) ఎ-2, బి-3, సి-1, డి-4 B) ఎ-2, బి-4, సి-3, డి-1
C) ఎ-2, బి- 4, సి-1, డి-3 D) ఎ-2, బి-3, సి-4, డి-1
31. జతపరచండి.
ఎ) విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ 1. అహ్మదాబాద్
బి) స్పేస్ అప్లికేషన్ సెంటర్ 2. బెంగళూరు
సి) నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ 3. తిరువనంతపురం
డి) ఇస్రో శాటిలైట్ సెంటర్ 4. హైదరాబాద్
A) ఎ-1, బి-2, సి-3, డి-4 B) ఎ-1, బి-3, సి-2, డి-4
C) ఎ-3, బి-1, సి-4, డి-2 D) ఎ-4, బి-2, సి-1, డి-3
32. జతపరచండి..
జాబితా – I జాబితా – II
A) భూతలం-భూతలం i) బ్రహ్మోస్
B) గగనతలం-భూతలం ii) ఆకాశ్
C) భూతలం-గగనతలం iii) అస్త్ర
D) గగనతలం-గగనతలం iv) పృథ్వీ
A) A-iv B-i C-ii D-iii
B) A-ii B-i C-iv D-iii
C) A-iv B-i C-iii D-ii
D) A-ii B-i C-iii D-iv
33. ఆలయాలు, అవి నెలకొన్న నదులను సరిగా జతపరచండి.
A. అలంపురం 1. కృష్ణా
B. ఏడుపాయల 2. తుంగభద్ర
C. ధర్మపురి 3. గోదావరి
D. బీచుపల్లి 4. మంజీర
A) A-1, B-2, C-3, D-4
B) A-2, B-4, C-3, D-1
C) A-2, B-1, C-4, D-3
D) A-1, B-4, C-3, D-2
34. హైదరాబాద్‌లో జరుపుకొనే బోనాల వేడుకలు ఎక్కడ ప్రారంభమవుతాయి?
A) గోల్కొండ జగదాంబిక ఆలయం B) సికింద్రాబాద్ మహంకాళి ఆలయం
C) లాల్‌దర్వాజ అక్కన్న మాదన్న ఆలయం
D) జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి
35. గోండు తెగవారు జరుపుకొనే ‘నాగోబా’ జాతర ఏ రోజు మొదలవుతుంది?
A) పుష్య అమావాస్య
B) మార్గశిర అమావాస్య
C) మాఘ అమావాస్య
D) చైత్ర పౌర్ణమి
36. భేటింగ్, తూమ్, దర్బార్ ఏ జాతరకు సంబంధించినవి?
A) మేడారం B) ఐనవోలు మల్లన్న
C) నాగోబా D) లింగమంతుల
37. తెలంగాణలోని కింది ప్రాంతాలను అక్కడి సంప్రదాయక ఉత్పత్తులతో జతపరచండి.
ఎ) సిద్దిపేట 1) ఖద్దరు
బి) కోరుట్ల 2) ముత్యాలకు రంధ్రాలు వేయడం
సి) చందంపేట 3) గొల్లభామ చీరలు
డి) మెట్పల్లి 4) కాగితం తయారీ
A) ఎ-3, బి-4, సి-1, డి-2 B) ఎ-2, బి-4, సి-3, డి-1
C) ఎ-3, బి-4, సి-2, డి-1
D) ఎ-4, బి-3, సి-1, డి-2
38. కింది శాసనాలు, వాటిని వేయించిన వారిని జతపరచండి.
A. వేయిస్తంభాల గుడి శాసనం 1. గణపతిదేవుడు
B. బయ్యారం శాసనం 2. మైలాంబ
C. మోటుపల్లి అభయ శాసనం 3. పువ్వుల ముమ్మడి
D. చందుపట్ల శాసనం 4. రుద్రదేవుడు- 1
A) A-2, B-3, C-4, D-1
B) A-3, B-1, C-2, D-4
C) A-4, B-2, C-1, D-3
D) A-4, B-3, C-1, D-2
39. తెలంగాణలో ఫ్లోరోసిస్ గురించి కింది వాటిలో సరికాని ప్రకటన ఏది?
A) నీటిలో ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల లక్ష మందికిపైగా ఫ్లోరోసిస్ బారిన పడ్డారు.
B) ఎముకలు, దంతాల వ్యాధి కారణంగా తెలంగాణలోని కరీంనగర్ జిల్లా ఎక్కువగా ప్రభావితమైంది
C) రివర్స్ ఆస్మాసిస్ మొక్కలను అమలు చేయడం ద్వారా దీన్ని తగ్గించవచ్చు
D) మిషన్ భగీరథ రక్షిత మంచినీటిని అందించడంతో వ్యాధి తీవ్రత తగ్గింది
40. తెలంగాణ సంస్కృతికి సంబంధించి ‘మిర్గం’ అనే పదం దేన్ని సూచిస్తుంది?
A) మృగశిర కార్తె సందర్భంగా చేపలను ఆహారంగా తీసుకోవడం
B) మృగశిర కార్తె సందర్భంగా పొలంలో నాట్లు వేయడం
C) మృగశిర కార్తె సందర్భంగా శివుడికి ప్రత్యేక పూజలు చేయడం
D) మృగశిర కార్తె సందర్భంగా వర్షాల కోసం గంగను ఆరాధించడం
41. తెలంగాణలో తొలి దర్గాగా దేన్ని పేర్కొంటారు?
A) షారాజు కట్టల్ దర్గా B) బాబా యూసఫీన్దర్గా
C) జాన్‌పహాడ్ దర్గా
D) పహాడీషరీఫ్ దర్గా
42. కుతుబ్ షాహీల కాలానికి సంబంధించి కింది వాటిని జతపరచండి.
A. దబీర్ 1. సుల్తాన్ తరఫున ఫర్మానాలు పంపడం
B. కొత్వాల్ 2. రాజధానిలో ముఖ్య రెవెన్యూ అధికారి
C. హవల్దార్ 3. నగరంలో శాంతిభద్రతల నిర్వహణ
D. సర్ఖేల్ 4. ప్రభుత్వ భాండాగారం, గుర్రాలు, ఏనుగుల శాలల నిర్వహణ
A) A-1, B-2, C-3, D-4 B) A-2, B-3, C-4, D-1
C) A-3, B-4, C-2, D-1 D) A-1, B-3, C-4, D-2
43. కుతుబ్ షాహీల పాలనా విభాగాలకు సంబంధించి సరైన అవరోహణ క్రమం ఏది?
A) సర్కార్, తరఫ్, పరగణా, గ్రామం B) తరఫ్, పరగణా, సర్కార్, గ్రామం
C) తరఫ్, సర్కార్, పరగణా, గ్రామం D) పరగణా, సర్కార్, తరఫ్, గ్రామం
44. 1952-53లో ‘ఇడ్లీ సాంబార్ గో బ్యాక్’ అనే నినాదంతో జరిగిన ముల్కీ ఉద్యమాన్ని కింది వారిలో ఎవరు నడిపించారు?
A) మేధావులు B) న్యాయవాదులు C) రైతులు D) విద్యార్థులు
45. కింద పేర్కొన్న పాటలను వాటిని రచించిన కవులు/ గాయకులను జతపరచండి.
జాబితా -1 జాబితా -2
ఎ) అమ్మ తెలంగాణమా,పొడుస్తున్న పొద్దు మీద 1) అభినయ శ్రీనివాస్
బి) నాగేటి సాళ్లల్ల నా తెలంగాణ 2) నందిని సిధారెడ్డి
సి) జైకొట్టు తెలంగాణ 3) గద్దర్
డి) ఉస్మానియా క్యాంపస్‌లో ఉదయించిన కిరణమా 4) పసునూరి రవీందర్
సరైన సమాధానం గుర్తించండి.
A) ఎ-3, బి-2, సి-4, డి-1
B) ఎ-3, బి-4, సి-1, డి-2
C) ఎ-3, బి-4, సి-2, డి-1
D) ఎ-4, బి-2, సి-3, డి-1
46. కింది వాటిని జతపరిచి సరైన సమాధానాన్ని గుర్తించండి.
ఎ. గూడ అంజయ్య 1. చూడాచక్కాని తల్లి
బి. గోరటి వెంకన్న 2. వందనాలమ్మ
సి. అందెశ్రీ 3. ఊరు మనదిరా
డి. జయరాజ్ 4. పల్లే కన్నీరు
A) ఎ-3, బి-4, సి-1, డి-2
B) ఎ-4, బి-3, సి-1, డి-2
C) ఎ-3, బి-4, సి-2, డి-1
D) ఎ-1, బి-2, సి-3, డి-4
47. కింది రాజకీయ సంస్థలు, వాటిని స్థాపించిన వారిని జతపరచండి.
ఎ. నవ తెలంగాణ పార్టీ 1. ఇంద్రారెడ్డి
బి. తెలంగాణ సాధన సమితి 2. నాగం జనార్ధన్ రెడ్డి
సి. జై తెలంగాణ పార్టీ 3. టి.దేవేందర్ గౌడ్
డి. తెలంగాణ నగారా సమితి 4. ఆలె నరేంద్ర
A) ఎ-4, బి-2, సి-3, డి-1 B) ఎ-1, బి-3, సి-4, డి-2
C) ఎ-3, బి-4, సి-1, డి-2 D) ఎ-2, బి-1, సి-4, డి-3
48. కింది వారి పేర్లు, వారు అమరులైన స్థలంతో జతపరచండి.
ఎ. యాదిరెడ్డి 1. శాస్త్రీ భవన్, ఢిల్లీ
బి. శ్రీకాంతాచారి 2. అంబేద్కర్ విగ్రహం, ఎల్బీ నగర్
సి. యాదయ్య 3. ఓయూ క్యాంపస్
డి. ఇషాన్ రెడ్డి 4. ఎన్సీసీ గేట్
A) ఎ-3, బి-4, సి-2, డి-1 B) ఎ-4, బి-1, సి-2, డి-3
C) ఎ-1, బి-3, సి-4, డి-2 D) ఎ-1, బి-2, సి-4, డి-3
49. కింది రచయితలు, వారి రచనలను జతపరచండి.
ఎ. అల్లం నారాయణ 1. తెలంగాణ జైత్రయాత్ర
బి. ఘంటా చక్రపాణి 2. ప్రాణహిత
సి. ఎన్.గోపి 3. సలాం హైదరాబాద్
డి. పి.లోకేశ్వర్ 4. తంగేడు పూలు
A) ఎ-4, బి-2, సి-3, డి-1 B) ఎ-1, బి-3, సి-4, డి-2
C) ఎ-2, బి-1, సి-4, డి-3 D) ఎ-2, బి-3, సి-1, డి-4
50. జతపరచండి.
జాబితా – I జాబితా – II
(తెలంగాణ నేపథ్యంలో తీసిన సినిమాలు) (దర్శకులు)
a. అంకుర్ 1.అల్లాణి శ్రీధర్
b. ఒక ఊరి కథ 2. ఎం.ఉదయ్ కుమార్
c. విముక్తి కోసం 3. మృణాల్ సేన్
d. కుమ్రం భీమ్ 4. శ్యామ్ బెనగల్
A) a-3, b-2, c-4, d-1
B) a-3, b-4, c-2, d-1
C) a-4, b-3, c-2, d-1
D) a-2, b-3, c-1, d-4
51. జతపరచండి.
ఎ. తెలంగాణ సాధన సమితి 1. జీ ఇన్నారెడ్డి
బి. తెలంగాణ ముక్తి మోర్చా 2. పీ ఇంద్రా రెడ్డి
సి. తెలంగాణ ప్రజాపార్టీ 3. ఆలె నరేంద్ర
డి. మా తెలంగాణ పార్టీ 4. ఎన్.కిషన్‌రావు
A) ఎ-4, బి-3, సి-2, డి-1 B) ఎ-4, బి-3, సి-1, డి-2
C) ఎ-3, బి-4, సి-2, డి-1 D) ఎ-3, బి-4, సి-1, డి-2
52. జతపరచండి.
జాబితా – I జాబితా – II
(తెలంగాణ మాండలికం) (పలుకుబడులు/అర్థాలు)
a. అగ్గువ 1. పెండ్లి సమయంలో కుమ్మరి వారి ఇంటి నుంచి తెచ్చే కుండలు
b. ఐరేండ్లు 2. ధర తక్కువ
c. కాగు 3. పెద్ద కుండ
d. కైకిలి 4. కూలి
A) a-2 b-1 c-3 d-4 B) a-1 b-2 c-4 d-3
C) a-1 b-2 c-3 d-4 D) a-4 b-1 c-3 d-2
53. కింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి.
ప్రస్తుత పేరు పురాతన పేరు
A. ఆదిలాబాద్ 1. కందనవోలు
B. సూర్యాపేట 2. సిద్ధాపురం
C. మెదక్ 3. ఎదులాపురం
D. నాగర్ కర్నూల్ 4. బిక్కవోలు
5. రుక్కమ్మపేట
A) A-3, B-5, C-4, D-2 B) A-2, B-4, C-5, D-3
C) A-3, B-4, C-2, D-1 D) A-3, B-2, C-4, D-1
54. ‘తెలంగాణ భాషా దినోత్సవం’ ఎప్పుడు జరుపుకుంటారు?
A) జూన్ 2 B) ఆగస్టు 8
C) సెప్టెంబర్ 17 D) సెప్టెంబర్ 9
55. 2001 లో ఏర్పాటైన జె.ఎం. గిర్ గ్లానీ కమిషన్‌ను దేనికోసం నియమించారు ?
A. తెలంగాణ ప్రాంతంలోని అదనపు మిగులు ఆదాయాన్ని ఇతర ప్రాంతాలకు తరలించే అంశాన్ని పరిశీలించడం
B. స్థానికేతర ఉద్యోగులను వారి సొంత స్థలాలకు పంపించడం
C. ఆంధ్రప్రదేశ్‌లోని సహజ వనరులు పంచడానికి సూచనలు చేయడం
D. 610 జి.వో. అమలులో జరిగిన అన్యాయాలను పరిశీలించి పరిహార చర్యలను సూచించడానికి
56. దేశంలో హత్యకు గురైన ఏకైక వైస్రాయ్ ఎవరు?
A) లార్డ్ హార్డింజ్ B) లార్డ్ నార్త్ బ్రూక్ C) లార్డ్ ఎలెన్‌బరో D) లార్డ్ మేయో
57. జతపరచండి.
1. గాంధీజీ a) హిందుస్థాన్ టైమ్స్
2. ఫణిక్కర్ b) కామన్ వీల్
3. మోతీలాల్ నెహ్రూ c) నవజీవన్
4. అనీబిసెంట్ d) ఇండిపెండెంట్
(A) 1-b, 2-d, 3-a, 4-c (B) 1-c, 2-d, 3-a, 4-b
(C) 1-c, 2-d, 3-b, 4-a (D) 1-c, 2-a, 3-d, 4-b
ANS:-
30.C 31.C 32.A
33.B 34.A 35.A 36.C
37.C 38.C 39.B 40.A 41.D 42.D 43.C 44.D 45.A
46.A 47.C 48.D 49.C 50.C 51.D 52.A 53.C 54.D 55.D
56.D 57.D
కె.భాస్కర్ గుప్తా
బీ సీ స్టడీసర్కిల్,
తెలంగాణ ప్రభుత్వం,
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు