TSPSC Group-1 Prelims Practice Test | ఏడుపు పుట్టించే వాయువు ఏది?
1. కింది వాటిని జతపరచండి.
1) ప్రపంచ ప్రామాణిక సమయం తెలియజేసే పరికరం a) స్థానిక సమయం
2) కాలం – అధ్యయనం b) గ్రీనిచ్ రేఖాంశం
3) మధ్యాహ్నం రేఖలు c) క్రోనో మీటర్
4) ప్రపంచ ప్రామాణిక రేఖాంశం d) హోరాలజీ
e) 360 డిగ్రీల రేఖాంశాలు
A) 1-a, 2-b, 3-c, 4-e B) 1-c, 2-d,3-e, 4-b
C) 1-b, 2-c, 3-d, 4-a D) 1-d, 2-e,3-b, 4-a
2. జతపరచండి.
1. రాజ్ మహల్ కొండలు ఎ. మధ్యప్రదేశ్
2. గిర్ కొండలు బి. జార్ఖండ్
3. పన్నా కొండలు సి. గుజరాత్
4. బాలాఘట్ శ్రేణులు డి. మహారాష్ట్ర
ఇ. ఉత్తరప్రదేశ్
A) 1-డి, 2-సి, 3-ఎ, 4- బి B) 1-బి, 2-ఇ, 3-సి, 4- డి
C) 1-బి, 2-సి, 3-ఎ, 4- డి D) 1-సి, 2-బి, 3-ఇ, 4-ఎ
3. ప్రతిపాదన (ఎ): హిమాలయ పర్వతాలను నవీన లేదా అతి తరుణ ముడుత పర్వతాలు అని పిలుస్తారు.
కారణం (ఆర్): ఇవి ప్రపంచంలో అన్ని ముడుత పర్వతాల కంటే మొదట ఏర్పడ్డాయి.
పై వాటిలో సరైన దాన్ని గుర్తించండి?
A) (ఎ), (ఆర్) సరైనవే. (ఆర్), (ఎ) కు సరైన వివరణ
B) (ఎ), (ఆర్) రెండూ సరైనవే. (ఆర్),(ఎ)కు సరైన వివరణ కాదు
C) (ఎ) నిజం కానీ (ఆర్) తప్పు
D) (ఎ) తప్పు కానీ (ఆర్) నిజం
4. దేశంలోని ఏ ప్రాంతంలో అంతర్గత నదీ వ్యవస్థ విస్తరించి ఉంది?
A) మధ్య హిమాలయాలు
B) తమిళనాడు ప్రాంతం
C) ఛోటా నాగపూర్ ప్రాంతం
D) రాజస్థాన్ ప్రాంతం
5. కింది వాటిలో సరికానిది ఏది? జలపాతం నది
A) జోగ్ జలపాతం – శరావతి
B) చిత్రకూట్ జలపాతం – ఇంద్రావతి
C) కుంతాల జలపాతం – కడెం
D) కెల్వి జలపాతం – కావేరి
6. కింది ప్రకటనలను పరిగణించండి.
I. తమిళనాడు ఈశాన్య రుతుపవనాల నుంచి సగం వర్షపాతం పొందే ఏకైక ప్రాంతం.
II. నైరుతి రుతుపవనాల నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న ఏకైక రాష్ట్రం కేరళ.
III. భారతదేశంలో, ఈశాన్య రుతుపవనాల కంటే నైరుతి రుతుపవనాలు బలంగా ఉన్నాయి.
వీటిలో ఏవి సరైన ప్రకటనలు?
A) I, II, III B) I, II
C) II, III D) III, IV
7. కింది జతల్లో సరిగా లేనిది గుర్తించండి.
నేషనల్ పార్క్ రాష్ట్రం
A) కన్హా నేషనల్ పార్క్ – మధ్యప్రదేశ్
B) సుల్తాన్పూర్ నేషనల్ పార్క్- హర్యానా
C) రణతంబోర్ నేషనల్ పార్క్ – గుజరాత్
D) బందీపూర్ నేషనల్ పార్క్ -కర్ణాటక
8. పత్తి గురించి కింది వాక్యాలను పరిశీలించండి.
ఎ. పత్తిని తెల్ల బంగారం అంటారు.
బి. పత్తిని అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం – పంజాబ్
సి. పత్తి పంటకు నల్లరేగడి నేలలు అనుకూలమైనవి
పై వాటిలో సరైనవి ఏవి?
A) ఎ, బి, సి B) బి, సి C) ఎ, సి D) ఎ, బి
9. కింది వాటిని జతపరచండి.
పరిశోధన కేంద్రం ప్రదేశం
1.అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం ఎ. హైదరాబాద్
2. జాతీయ వరి పరిశోధన కేంద్రం బి. రాజేంద్రనగర్ ( హైదరాబాద్)
3. డైరెక్టరేట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సి. మనీలా (ఫిలిప్పీన్స్)
4. సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్ డి. కటక్ (ఒడిశా)
ఇ. సంతోష్ నగర్ (రంగారెడ్డి)
A)1-ఎ, 2-బి, 3-సి, 4-డి B) 1-ఎ, 2-సి, 3-డి, 4-బి
C) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి D) 1-సి, 2-డి, 3-ఎ, 4-ఇ
10. ప్రతిపాదన (A) : పంజాబ్, హర్యానా రాష్ర్టాల్లో వరి ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది.
కారణం (R) : పంజాబ్, హర్యానాలో కాలువల ద్వారా నీటి పారుదల సౌకర్యాలు ఎక్కువ
A) (A), (R) రెండూ సరైనవి (A) కు (R) సరైన వివరణ
B) (A), (R) రెండూ సరైనవి, కానీ (A) కు (R) సరైన వివరణ కాదు
C) (A) సరైనది (R) సరైనది కాదు
D) (A) తప్పు, (R) సరైనది
11. కింది వాటిలో సరికాని జతను గుర్తించండి.
రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నెలకొన్న ప్రాంతం
A) కాఫీ చిక్ మంగళూరు (కర్ణాటక)
B) సిల్క్ మైసూర్ (కర్ణాటక)
C) పత్తి నాగపూర్ (మహారాష్ట్ర)
D) చెరకు కాన్పూర్ (ఉత్తరప్రదేశ్)
12. కింది వాటిని జతపరచండి.
విప్లవం అంశం
1. వైట్ రివల్యూషన్ ఎ. మాంసం
2. బ్లూ రివల్యూషన్ బి. కోడిగుడ్లు
3. రెడ్ రివల్యూషన్ సి. పాలు
4. సిల్వర్ రివల్యూషన్ డి. చేపలు
ఇ. పండ్లు
A) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి B) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
C) 1-డి, 2-ఇ, 3-బి, 4-ఎ D.) 1-ఇ, 2-బి, 3-ఎ, 4-బి
13. కింది జతలను పరిశీలించండి.
వ్యవసాయ యోగ్యమైన కమాండ్ ప్రాంతం ప్రాజెక్టు / పథకం
A. పది వేల హెక్టార్లకు మించి సాగు చేయగల భూమి 1. మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టు
B. పది నుంచి ఇరవై ఐదు వేల ఎకరాల వరకు 2. మీడియం ప్రాజెక్టు సాగు చేయగల భూమి
C. పది వేల ఎకరాల వరకు సాగు చేయగల భూమి 3. మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టు
సరికాని జతలను ఎంపిక చేయండి.
A) A B) B C) B, C D) A, C
14. కింది జతల్లో ఏవి సరైనవి?
a. భాక్రానంగల్ జల విద్యుత్ ప్రాజెక్టు – సట్లెజ్ నది – హిమాచల్ ప్రదేశ్
b. తెహ్రీ డ్యామ్ జల విద్యుత్ కేంద్రం – భగీరథ నది – ఉత్తరాఖండ్
c. హిరాకుడ్ జల విద్యుత్ కేంద్రం – మహానది – ఒడిశా
d. కొయినా జల విద్యుత్ కేంద్రం – కొయినా నది – మహారాష్ట్ర
A. a,b,c B. b,c,d
C. a,c,d D. అన్నీ సరైనవి
15. జతపరచండి.
కర్మాగారం రాష్ట్రం
ఎ. రూర్కెలా 1. ఒడిశా
బి. బొకారో 2. పశ్చిమబెంగాల్
సి. భిలాయ్ 3. ఛత్తీస్గఢ్
డి. దుర్గాపూర్ 4. మధ్యప్రదేశ్
5. జార్ఖండ్
A) ఎ-1, బి -2, సి -3, డి -5 B) ఎ-1, బి -3, సి-5, డి-2
C) ఎ-1, బి -5, సి-3, డి-2 D) ఎ-1, బి -3, సి-4, డి-5
16. జతపరచండి.
జాబితా -1 జాబితా -2
ఎ. ఎలక్ట్రో లోకోమోటివ్స్ 1. వారణాసి
బి. డీజిల్ లోకోమోటివ్స్ 2. పెరంబదూర్
సి. వీల్ & ఆక్సిల్ ప్లాంట్ 3. చిత్తరంజన్
డి. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ 4. ఎలహంక
A) ఎ-2, బి -3, సి -1, డి -4 B) ఎ-3, బి -1, సి-4, డి-2
C) ఎ-1, బి -2, సి-3, డి-4 D) ఎ-2, బి -1, సి-4, డి-3
17. కింది వాటిని జతపరచండి.
ఓడరేవు రాష్ట్రం
1. కాండ్లా ఎ. మహారాష్ట్ర
2. ఎన్నూర్ బి. ఒడిశా
3. పారాదీప్ సి. తమిళనాడు
4. నవసేన డి. గుజరాత్
A) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి B) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
C) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ D) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ
18. కింది వాటిని జతపరచండి.
ఎ. కాడ్ లివర్ ఆయిల్లో ఉండే విటమిన్ 1. విటమిన్ -బి6
బి. పుట్టగొడుగులో ఉండే విటమిన్ 2. విటమిన్ -ఇ
సి. రక్త ప్రసరణను అరికట్టే విటమిన్ 3. విటమిన్ -ఎ
డి. బ్యూటీ విటమిన్ 4. విటమిన్ -డి
5. విటమిన్ -కె
A) ఎ-5, బి-2, సి-3,డి-4 B) ఎ-2, బి-3, సి-4, డి-1
C) ఎ-2, బి-4, సి-3, డి-1 D) ఎ-3, బి-4, సి-5, డి-2
19. కింది వాటిని జతపరచండి.
ఎ. విటమిన్ – A 1. నిమ్మ
బి. విటమిన్- K 2. ఆకుకూరలు
సి. విటమిన్- C 3. క్యారెట్
డి. విటమిన్- D 4. సూర్యరశ్మి
A) ఎ-3, బి-2, సి-1,డి-4 B) ఎ-3, బి-2, సి-4, డి-1
C) ఎ-3, బి-1, సి-2, డి-4 D) ఎ-4, బి-1, సి-2, డి-3
20. జతపరచండి.
ఎ. పిండి పదార్థాలు 1. పెరుగుదల
బి. ప్రొటీన్లు 2. శక్తి
సి. లిపిడ్స్ 3. రోగనిరోధక శక్తి
డి. విటమిన్లు 4. అధిక శక్తి
A) ఎ-4, బి-3, సి-2, డి-1 B) ఎ-2, బి-1, సి-4, డి-3
C) ఎ-3, బి-1, సి-3, డి-4 D) ఎ-3, బి-4, సి-1, డి-2
21. కింది వాటిని జతపరుచుము.
ఎ) చికున్ గున్యా 1. తలనొప్పి
బి) టైఫాయిడ్ 2. కీళ్ల నొప్పులు
సి) మలేరియా 3. కడుపు నొప్పి
డి) మెదడు వాపు 4. చలి జ్వరం
A) ఎ-2, బి-3, సి-4, డి-1
B) ఎ-2, బి-1, సి-4, డి-3
C) ఎ-3, బి-1, సి-2, డి-4
D) ఎ-2, బి-3, సి-1, డి-4
22. జతపరచండి.
ఎ) ఆడ ఏడిస్ 1. మలేరియా
బి) ఆడ క్యూలెక్స్ 2. చికున్ గున్యా
సి) ఆడ ఎనాఫిలిస్ 3. ఫైలేరియా
డి) కీటకాలు 4. ప్లేగు
A) ఎ-2, బి-3, సి-4, డి-1
B) ఎ-2, బి-3, సి-1, డి-4
C) ఎ-1, బి-2, సి-3, డి-4
D) ఎ-3, బి-4, సి-2, డి-1
23. జతపరచండి.
1. పుట్టిన పిల్లల్లో నిద్ర ఎ) 18-20 గంటలు
2. పెద్దవారికి నిద్ర బి) 6 గంటలు
3. ఎక్కువ సమయం నిద్రించే జీవి సి) సింహం -20 గంటలు
4. తక్కువ సమయం నిద్రించే జీవి డి) గుర్రం 3 గంటలు
A) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి B. 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
C. 1-ఎ, 2-బి, 3-డి, 4-సి d. 1-డి, 2-బి, 3-సి, 4-ఎ
24. కింది వాటిని జతపరచండి.
ఎ) ప్రోటాన్ 1) జేమ్స్ చాడ్విక్
బి) ఎలక్ట్రాన్ 2) గోల్డ్ స్టెయిన్
సి) న్యూట్రాన్ 3) అండర్సన్
డి) పాజిట్రాన్ 4) జె.జె. థామ్సన్
A) ఎ-2, బి-3, సి-1, డి-4
B) ఎ-2, బి-1, సి-3, డి-4
C) ఎ-2, బి-4, సి-1, డి-3
D) ఎ-2, బి-4, సి-3, డి-1
25. కింది వాటిని జతపరచండి.
ఎ) వాషింగ్ సోడా 1) సోడియం హైడ్రాక్సైడ్
బి ) బేకింగ్ సోడా 2) మెగ్నీషియం హైడ్రాక్సైడ్
సి ) కాస్టిక్ సోడా 3) సోడియం కార్బోనేట్
డి ) మిల్క్ ఆఫ్ మెగ్నీషియా 4) సోడియం బై కార్బోనేట్
A) ఎ -3 , బి -1 , సి -4 , డి -2 B) ఎ -3 , బి -4 , సి -1, డి -2
C) ఎ -4 , బి -3 , సి -1 , డి -2 D) ఎ -4 , బి -3 , సి -2 , డి -1
26. జతపరచండి.
ఎ) గ్లూకోజ్ 1 ) Table Sugar
బి) ఫ్రక్టోజ్ 2 ) Grape sugar
సి) సుక్రోజ్ 3 ) Milk Sugar
డి) లాక్టోజ్ 4 ) Honey Sugar
A) ఎ -2 , బి -3 , సి -4 , డి-1
B) ఎ -2 , బి -4 , సి -3 , డి -1
C) ఎ -2 , బి -4 , సి-1 , డి-3
D) ఎ -4 , బి -2 , సి -1 , డి -3
27. కింది వాటిని జతపరచండి.
ఎ. నిమ్మకాయ 1. టార్టారిక్ ఆమ్లం
బి. చింతపండు 2. సిట్రిక్ ఆమ్లం
సి. యాపిల్ పండు 3. ఆగ్జాలిక్ ఆమ్లం
డి. టమాటా 4. మాలిక్ ఆమ్లం
A) ఎ -2 , బి -1 , సి -3 , డి – 4
B) ఎ -2, బి -1, సి -4, డి -3
C) ఎ -2 , బి -3 , సి -4 , డి -1
D) ఎ -2, బి -3, సి -1, డి -4
28. జతపరచండి.
ఎ) నైట్రస్ ఆక్సైడ్ 1) 1వ ప్రపంచ యుద్ధంలో ప్రయోగించారు
బి) టియర్ గ్యాస్ 2) నవ్వు పుట్టించే వాయువు
సి) మస్టర్డ్ గ్యాస్ 3) భోపాల్ గ్యాస్
డి) మిథైల్ ఐసోసైనేట్ 4) ఏడుపు పుట్టించే వాయువు
A) ఎ-2, బి-1, సి-4, డి-3
B) ఎ-2, బి-3, సి-1, డి-4
C) ఎ-2, బి-4, సి-1, డి-3
D) ఎ-2, బి-3, సి-4, డి-1
29. జతపరచండి.
ఎ) ఆప్టికల్ ఫైబర్స్ 1) విక్షేపణం
బి) ఇంద్రధనుస్సు ఏర్పడుట 2) పరావర్తనం
సి) పగలు నక్షత్రాలు కనిపించకపోవడం 3) సంపూర్ణాంతర పరావర్తనం
డి) దర్పణాలు పని చేసే సూత్రం 4) పరిక్షేపణం
A) ఎ-3, బి-4, సి-2, డి-1 B) ఎ-3, బి-2, సి-1, డి-4
C) ఎ-3, బి-1, సి-2, డి-4 D) ఎ-3, బి-1, సి-4, డి-2
ANS :-1.B 2.C 3.C 4.D
5.D 6.A 7.C 8.C
9.D 10.B 11.D 12.A
13.C 14.D 15.C 16.B
17.C 18.D 19.A 20.B
21.A 22.B 23.A 24.C
25.B 26.C 27.B 28.C
29.D
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు