General Science Physics | అంగారకునికి, శని గ్రహానికి మధ్య గుర్తించిన గ్రహ శకలం?
మన విశ్వం
1. బుధుడికి ఉన్న ఉపగ్రహాలు?
1) 2 2) 0
3) 5 4) 3
2. మొదటిసారి భూమిని చుట్టి వచ్చిన నావికుడు?
1) కొలంబస్ 2) కెప్టెన్ కుక్
3) కోజిలాన్ 4) మాజిలాన్
3. భూమి వ్యాసం వెంబడి ఒక రంధ్రాన్ని చేశారు. రంధ్రం పైభాగం నుంచి జారవిడిచిన వస్తువు భూమి కేంద్రం వద్ద ఉన్నప్పుడు శూన్యమయ్యే భౌతికరాశి?
1) వేగం 2) ద్రవ్యరాశి
3) భారం 4) వేడి
4. పగలు, రాత్రి ఎలా ఏర్పడుతాయి?
1) సూర్యుడు ఉదయించి అస్తమించడం వల్ల
2) భూపరిభ్రమణం
3) భూభ్రమణం
4) సూర్యునిలో ఉండే వాయువుల వల్ల
5. రుతువులు ఏర్పడటానికి కారణం?
1) సూర్యుడు ఉదయించి, అస్తమించడం వల్ల
2) భూపరిభ్రమణం
3) భూభ్రమణం
4) సూర్యునిలో ఉండే వాయువులు
6. ఒక భూపరిభ్రమణం జరిగేటప్పటికి ఎన్ని భూభ్రమణాలు జరుగుతాయి?
1) 24 2) 365
3) 182 1/2 4) 400
7. చంద్ర భ్రమణానికి పట్టే కాలం?
1) 5 సంవత్సరాలు
2) 25 సంవత్సరాలు
3) 25 రోజులు
4) 25 నెలలు
8. కింది వాటిలో స్థిరంగా ఉండేది?
1) భూమి 2) సూర్యుడు
3) చంద్రుడు 4) ఏదీకాదు
9. భూభ్రమణ దిశ ?
1) పడమర నుంచి తూర్పు
2) ఉత్తరం నుంచి దక్షిణం
3) తూర్పు నుంచి పడమర
4) దక్షిణం నుంచి ఉత్తరం
10. భూమికి, సూర్యునికి మధ్య దూరం?
1) 1.5 కోట్ల కి.మీ. 2) 15 కోట్ల కి.మీ.
3) 150 కోట్ల కి.మీ.
4) 1500 కోట్ల కి.మీ.
11. భూమికి నమూనా?
1) బంతి 2) గ్లోబ్
3) వృత్తం 4) ప్రపంచపటం
12. భూ ఉపరితలంపై గల వస్తువుల భారానికి కారణం?
1) భూభ్రమణం 2) భూపరిభ్రమణం
3) భూమ్యాకర్షణ 4) పైవన్నీ
13. వస్తువు పెద్దవైన కొద్ది దాని ఆకర్షణ?
1) పెరుగుతుంది 2) తగ్గుతుంది
3) మారదు 4) చెప్పలేము
14. సూర్యుని పరిమాణం?
1) 13 లక్షల భూగోళాలకు సమానం
2) 13 భూగోళాలకు సమానం
3) 13 కోట్ల భూగోళాలకు సమానం
4) 15 కోట్ల భూగోళాలకు సమానం
15. సూర్యుడు తూర్పు నుంచి పడమరకు పోతున్నట్లు భూమి మీద ఉన్నవారికి కనిపించడానికి కారణం?
1) భూమి తూర్పు నుంచి పడమరకు తిరగడం
2) భూమి పడమర నుంచి తూర్పునకు తిరగడం
3) భూమి ఉత్తరం నుంచి దక్షిణానికి తిరగడం
4) భూమి దక్షిణం నుంచి ఉత్తరానికి తిరగడం
16. సూర్యునికి ఎదురుగా వచ్చిన భూభాగంలో ఏర్పడేది?
1) రాత్రి 2) పగలు
3) ఛాయ 4) పైవేవీ కావు
17. సూర్యుడి చుట్టూ భూమి తిరగడం?
1) భూభ్రమణం 2) ఏటవాలు
3) భూపరిభ్రమణం 4) పైవన్నీ
18. స్వయంగా వేడిని, వెలుతురును ఇచ్చే గోళాలు?
1) గ్రహాలు 2) తోకచుక్కలు
3) నక్షత్రాలు 4) ఉపగ్రహాలు
19. భూమికి సమీపంగా ఉన్న నక్షత్రం?
1) సూర్యుడు 2) ఎప్సిలాన్ అరిగా
3) ప్రాక్సియాసెంటారి 4) సెడ్నా
20. ఒక నక్షత్రం చుట్టూ క్రమం తప్పకుండా సంచరించేవి?
1) ఉపగ్రహాలు 2) గ్రహాలు
3) తోకచుక్కలు 4) ఆస్టరాయిడ్స్
21. ఆకాశంలో ఎప్పుడూ ఒకేతీరుగా వెలుగుతూ ఉండేది?
1) ఉపగ్రహాలు 2) గ్రహాలు
3) తోకచుక్కలు 4) ఆస్టరాయిడ్స్
22. ఆకాశంలో మెరిసే గోళాలు?
1) గ్రహాలు 2) ఉపగ్రహాలు
3) నక్షత్రాలు 4) తోకచుక్కలు
23. సప్తర్షి మండలాన్ని చైనా వారు ఏమని పిలిచారు?
1) పియాహ్ – తియేహ్మ
2) కాడగిన్నె 3) నాగలి
4) పైవన్నీ
24. ఏ నక్షత్రం స్థానాన్ని బట్టి దిక్కులు తెలుసుకోవచ్చు?
1) సప్తర్షి మండలంలోని వెలుపలి నక్షత్రం
2) ధ్రువ నక్షత్రం
3) అరుంధతి నక్షత్రం
4) పైవన్నీ
25. ఆకాశంలో ఉత్తరం వైపున ప్రకాశవంతమైన, నిశ్చలమైన నక్షత్రం?
1) ఓరియన్ 2) ధ్రువ నక్షత్రం
3) ప్రాక్సిమా సెంటారి
4) ఎప్సిలాన్ అరిగా
26. ఆకాశంలో దక్షిణం వైపు ఉన్న ప్రకాశవంతమైన నక్షత్రాల కూటమి?
1) పియాహ్ తియేహ్మ
2) ఓరియన్
3) సప్తర్షి మండలం
4) పైవేవీ కాదు
27. గేలా అంటే గ్రీకు భాషలో అర్థం?
1) నీళ్లు 2) సమూహం
3) పాలు 4) ప్రకాశించేది
28. నక్షత్రాలు ఎక్కడ పుడతాయి?
1) నిహారికల్లో 2) నక్షత్ర పుంజంలో
3) నక్షత్ర ద్వీపంలో
4) అంతరిక్షంలోని శూన్య ప్రదేశంలో
29. ఆకాశానికి అడ్డంగా కనబడే చిక్కటి నక్షత్రాల సముదాయాన్ని ఏమని పిలుస్తారు?
1) ఓరియన్
2) పియాహ్తియేహ్మ
3) పాలపుంత 4) పుస్తకం
30. నిహారికలు అంటే?
1) అంతరిక్షంలో ఉండే నక్షత్ర వీధులు
2) అంతరిక్షంలో ఉండే వాయు, ధూళి మేఘాలు
3) పాలపుంతల సముదాయం
4) సూర్యగోళంలో మండే వాయు మేఘాలు
31. విశ్వం అంటే?
1) సౌర కుటుంబ + నక్షత్రాలు
2) సౌరకుటుంబం + పాలపుంత
3) సౌరకుటంబం + నక్షత్రాలు + పాలపుంత
4) సౌరకుటుంబం + నక్షత్రాలు + పాలపుంత + గెలాక్సీలు
32. అంతరిక్షంలో కనపడే గ్రహశకలాలకు ఉన్న పేరు?
1) నిహారికలు 2) ఆస్టరాయిడ్స్
3) తోకచుక్కలు 4) ఉల్కలు
33. అతి పెద్ద గ్రహ నక్షత్రం?
1) ఇంకారస్ 2) హిడాలో
3) సెరెస్ 4) సిరియన్
34. సెరెస్ ద్రవ్యరాశి?
1) 12×1019 kg 2) 12×1020 kg
3) 12×1013 kg 4) 12×108 kg
35. పియాజి కనుగొన్న గ్రహ శకలం?
1) హిడాలో 2) సెరెస్
3) ఇంకారస్ 4) ఓరియన్
36. అంగారకునికి, శని గ్రహానికి మధ్య గుర్తించిన గ్రహ శకలం?
1) ఇంకారస్ 2) హిడాలో
3) సెరెస్ 4) సిరియన్
జవాబులు
1.2 2.4 3.3 4.3
5.2 6.2 7.3 8.4
9.1 10.2 11.2 12.3
13.1 14.1 15.2 16.2
17.3 18.3 19.1 20.2
21.2 22.3 23.1 24.2
25.2 26.2 27.3 28.1
29.3 30.2 31.4 32.2
33.3 34.2 35.2 36.2
37. అంగారకునికి, బుధ గ్రహానికి మధ్య గుర్తించిన గ్రహ శకలం?
1) ఇంకారస్ 2) హిడాలో
3) సెరెస్ 4) సిరియన్
38. అంతరిక్షం నుంచి పడే రాళ్లు, ఖనిజాలు?
1) నిహారికలు 2) ఆస్టరాయిడ్స్
3) తోకచుక్కలు 4) ఉల్కలు
39. అంతరిక్షం నుంచి రాళ్లు, ఖనిజాలు భూమికి చేరడాన్ని ఏమంటారు?
1) ఉల్కలు 2) ఉల్కాపాతం
3) అల్బిడో 4) లిబిడో
40. కింది వాటిలో అతిపెద్ద గ్రహం?
1) శుక్రుడు 2) గురుడు
3) కుజుడు 4) యురేనస్
41. టైటాన్ దేని ఉపగ్రహం?
1) బుధుడు 2) కుజుడు
3) గురుడు 4) శని
42. భూమి చుట్టు కొలత?
1) 45,000 కి.మీ.
2) 40,000 కి.మీ.
3) 42,000 కి.మీ.
4) 48,000 కి.మీ.
43. భూమి ఉపరితలం వైశాల్యం?
1) 51 లక్షల చ.కి.మీ.
2) 61 లక్షల చ.కి.మీ.
3) 61 కోట్ల చ.కి.మీ.
4) 51 కోట్ల చ.కి.మీ.
44. భూమి కంటే సూర్యుని వ్యాసం ఎన్ని రెట్లు పెద్దది?
1) 330,000 రెట్లు 2) 109 రెట్లు
3) 33 లక్షల రెట్లు 4) 109 వేల రెట్లు
45. 1979 నుంచి 1999 సంవత్సరం వరకు భూమికి దూరంగా చలించిన గ్రహం?
1) ప్లూటో 2) బృహస్పతి
3) నెప్ట్యూన్ 4) యురేనస్
46. బృహస్పతి పరిమాణం భూమి పరిమాణం కంటే ?
1) 130 రెట్లు 2) 1300 రెట్లు
3) 13000 రెట్లు 4) 13 రెట్లు
47. అత్యధిక పరిభ్రమణ కాలం కలిగిన గ్రహం?
1) బుధుడు 2) ఫ్లూటో
3) అంగారకుడు 4) గురుడు
48. అత్యల్ప పరిభ్రమణ కాలం కలిగిన గ్రహం?
1) బుధుడు 2) ప్లూటో
3) బృహస్పతి 4) శుక్రుడు
49. అత్యల్ప ఆత్మభ్రమణం కలిగిన గ్రహం?
1) బుధుడు 2) ప్లూటో
3) బృహస్పతి 4) శుక్రుడు
50. అత్యధిక ఆత్మభ్రమణ కాలం కలిగిన గ్రహం?
1) బుధుడు 2) ప్లూటో
3) బృహస్పతి 4) కుజుడు
51. అత్యధిక కక్ష్యావేగం ఉన్నది?
1) బుధుడు 2) ప్లూటో
3) యురేనస్ 4) నెప్ట్యూన్
52. అత్యల్ప కక్ష్యావేగం ఉన్నది?
1) బుధుడు 2) ప్లూటో
3) యురేనస్ 4) నెప్ట్యూన్
53. భూమి సగటు ఉపరితల ఉష్ణోగ్రత?
1) +27 డిగ్రీస్ సెల్సియస్
2) +22 డిగ్రీస్ సెల్సియస్
3) -22 డిగ్రీస్ సెల్సియస్
4) -23 డిగ్రీస్ సెల్సియస్
54. సగటు ఉపరితల ఉష్ణోగ్రత అధికంగా ఉన్న గ్రహం?
1) బుధుడు 2) ప్లూటో
3) యురేనస్ 4) నెప్ట్యూన్
55. ప్లూటో ఆత్మభ్రమణ కాలం?
1) 16 గంటలు
2) 6 రోజుల 9 గంటల 18 నిమిషాలు
3) 9 గంటల 50 నిమిషాల 30 సెకన్లు
4) 25 రోజుల 1 గంట 12 నిమిషాలు
56. భూమి ఆత్మ భ్రమణకాలం?
1) 25 రోజులు 1 గంట 12 నిమిషాలు
2) 24 గంటలు
3) 23 గంటల 56 నిమిషాల 4 సెకన్లు
4) 24 గంటల 37 నిమిషాల 23 సెకన్లు
57. భూమికి అతి సమీపంగా ఉన్న గ్రహం?
1) గురుడు 2) శుక్రుడు
3) అంగారకుడు 4) బుధుడు
58. అత్యధిక ఉపగ్రహాలను కలిగిన గ్రహం?
1) బృహస్పతి 2) యురేనస్
3) శని 4) శుక్రుడు
59. అత్యధిక ప్రకాశవంతమైన గ్రహం?
1) బృహస్పతి 2) యురేనస్
3) బుధుడు 4) శుక్రుడు
60. నీలిరంగు గ్రహంగా పిలిచేది?
1) శుక్రుడు 2) బుధుడు
3) భూమి 4) శని
61. అందమైన వలయాలను కలిగిన గ్రహం?
1) శుక్రుడు 2) బుధుడు
3) భూమి 4) శని
62. Morning Star, Evening Star అని పిలిచే గ్రహం?
1) శుక్రుడు 2) బుధుడు
3) భూమి 4) శని
63. జీవరాశి ఉన్న గ్రహం?
1) శుక్రుడు 2) అంగారకుడు
3) భూమి 4) శని
64. జీవరాశి ఉండటానికి అవకాశం ఉన్న గ్రహం?
1) శుక్రుడు 2) అంగారకుడు
3) భూమి 4) శని
65. ఉపగ్రహాలు లేని గ్రహం?
1) శుక్రుడు 2) బుధుడు
3) భూమి 4) 1, 2
66. అతిచిన్న గ్రహం?
1) బుధుడు 2) శని
3) శుక్రుడు 4) బృహస్పతి
67. ద్రవ్యరాశిలో అతి చిన్న గ్రహం?
1) బుధుడు 2) ప్లూటో
3) శుక్రుడు 4) బృహస్పతి
68. ఇనుప గ్రహంగా పేరు ఉన్నది?
1) బుధుడు 2) ప్లూటో
3) శుక్రుడు 4) బృహస్పతి
69. అత్యధిక సాంద్రత ఉన్న గ్రహం?
1) బుధుడు 2) ప్లూటో
3) శుక్రుడు 4) భూమి
70. విషపూరితమైన వాయువులను కలిగిన గ్రహం?
1) బుధుడు 2) బృహస్పతి
3) శుక్రుడు 4) భూమి
జవాబులు
37.1 38.4 39.2 40.2
41.4 42.2 43.4 44.2
45.3 46.2 47.2 48.1
49.3 50.4 51.1 52.2
53.2 54.1 55.2 56.3
57.2 58.3 59.4 60.3
61.4 62.1 63.3 64.2
65.4 66.1 67.1 68.1
69.4 70.2
విన్నర్స్ పబ్లికేషన్స్ సౌజన్యంతో
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు