Science and Technology | భారతదేశం ప్రయోగించిన ఓషన్ శాట్-2 వేటికి ఉపయోగపడుతుంది?
సైన్స్ అండ్ టెక్నాలజీ
1. బ్లూ టూత్, వైఫైల మధ్య తేడా ఏంటి?
1) బ్లూ టూత్ 2.4GHz తరంగాలను ఉపయోగిస్తుంది
2) బ్లూ టూత్ అనే దాన్ని వైర్లెస్ లోకల్ ఏరియా నెట్‌వర్క్‌కు మాత్రమే ఉపయోగిస్తారు
3) రెండు డివైస్ల మధ్య సమాచార మార్పిడి కోసం బ్లూటూత్‌ను ఉపయోగిస్తారు. డివైస్లతో సంబంధం లేకుండా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సమాచారం అందించడానికి వైఫైని ఉపయోగిస్తారు
4) 1, 2 సరైనవి
2. వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అంటే?
1) ఇది ఒక ప్రైవేట్ సంస్థ ఉపయోగించే కోడ్ భాషలో సమాచారాన్ని వ్యక్తీకరించేది
2) ఇది ప్రజలకు సంస్థలకు మధ్య సమాచారాన్ని అనుసంధానం చేసే కంప్యూటర్ నెట్వర్క్
3) ఇది కంప్యూటర్ సర్వీస్‌లను అందించే వారి ప్రత్యేక నెట్వర్క్
4) 1, 2, 3లు సరైనవి
3. NEW START ఒప్పందం ఇటీవల వార్తల్లోకి వచ్చింది, అది ఏంటి?
1) ఇది రష్యా అమెరికా మధ్య అణ్వాయుద్ధాలకు సంబంధించి వ్యూహాత్మక ఒప్పందం
2) ఇది తూర్పు ఆసియా దేశాల సమావేశంలో పరస్పరం ఆదేశాల మధ్యశక్తి రక్షణ ఒప్పందం
3) ఇది రష్యా, యూరోపియన్ యూనియన్ల మధ్య రక్షణ శక్తికి సంబంధించిన సహకార ఒప్పందం
4) ఇది బ్రిక్స్ దేశాల మధ్య వ్యాపార అభివృద్ధికి సంబంధించిన ఒప్పందం
4. Mon 863 అనే కొత్త రకం మొక్కజొన్న వంగడం ఇటీవల వర్తల్లో దర్శనమివ్వడానికి కారణం?
1) ఇది కరవును తట్టుకునే జన్యుమార్పిడి పొట్టిరకం వంగడం
2) ఇది తెగుళ్లును తట్టుకొనే జన్యుమార్పిడి వంగడం
3) సాధారణ మొక్కజొన్న పంట కంటే పదిరెట్లు ప్రొటీన్లను కలిగి ఉండే జన్యుమార్పిడి వంగడం
4) ప్రత్యేకంగా జీవ ఇంధనం ఉత్పత్తికి ఉపయోగించే జన్యుమార్పిడి వంగడం
5. భారతదేశం ప్రయోగించిన ఓషన్ శాట్-2 వేటికి ఉపయోగపడుతుంది. కింది వాటిలో సరైనది గుర్తించండి.
ఎ. వాతావరణంలో నీటి ఆవిరి శాతాన్ని అంచనా వేయడానికి
బి. రుతుపవనాల రాకను అంచనా వేయడానికి
సి. సముద్రతీర జలాల్లో కాలుష్యాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేయడానికి
1) ఎ, బి 2) బి
3) ఎ, సి 4) ఎ, బి, సి
6. కింది వాటిలో 2.4, 2.5 గిగా హెట్జ్ రేడియో ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లో పని చేసేవి?
ఎ. బ్లూటూత్ పరికరం
బి. కార్డ్‌లెస్ ఫోన్
సి. మైక్రోవేవ్ ఓవెన్
డి. వైఫై పరికరం
1) ఎ, బి 2) సి, డి
3) ఎ, బి, డి
4) ఎ, బి, సి, డి
7. కింది వాటిలో వైర్లెస్ టెక్నాలజీకి చెందిన జీఎస్ఎం కుటుంబానికి చెందినవి ఏవి?
1) ఈడీజీఈ
2) ఎల్టీఈ
3) డీఎస్ఎల్
4) ఈడీజీఈ & ఎల్టీఈ
8. క్యాన్సర్ కణుతుల చికిత్సకు సంబంధించి సైబర్ నైప్ అనే పరికరం పేరు వార్తల్లో వినబడుతోంది. దానికి సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
1) ఇది రోబోటిక్ ఇమేజ్ గైడెడ్ సిస్టం
2) దీని వికిరణం ఒక సాధారణ సంగ్రహణ డ్రోన్‌ను విడుదల చేస్తుంది
3) ఉప మిల్లీమీటర్ స్థాయి వరకు కచ్చితంగా ఫలితం సాధించగల సామర్థ్యం కలిగి ఉంటుంది
4) శరీరంలో కణితి విసృ్తతిని అంచనా వేయగలదు
9. కింద ఇచ్చిన సంకేతాన్ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంపిక చేయండి.
ఎ. ఫ్రాన్సిస్ కొలిన్స్ : మాపింగ్ మానవ జినోమ్
బి. సెర్గి బ్రిన్ : గూగుల్ సెర్చ్ ఇంజిన్
సి. జిమ్మీవేల్స్ : వికీపిడియా
1) ఎ, బి 2) బి, సి
3) సి 4) ఎ, బి, సి
10. కింది వారిలో ఎవరిని వరల్డ్ వైడ్ వెబ్‌ను కనిపెట్టిన వారిగా పరిగణిస్తారు.
1) ఎడ్వర్డ్ కస్నెర్
2) బిల్‌గేట్స్
3) టి.మ్. బెర్నర్స్‌లీ
4) వినోద్ థామ్
11. ఇటీవల, యూరోపియన్ యూనియన్, భారతదేశంతో సహా మరో ఆరు దేశాలు అంతర్జాతీయ థర్మో న్యూక్లియర్ ప్రయోగాత్మక రియాక్టర్ ప్రాజెక్ట్‌కు సంబంధించి సంతకం చేయని దేశం ?
1) కెనడా 2) చైనా
3) జపాన్ 4) యుఎస్ఏ
12. బాసెల్ 2 కింది వాటిలో దేనికి సంబంధించినది?
1) పౌర విమానయానంలో భద్రతకు అంతర్జాతీయ ప్రమాణాలు
2) సైనిక నేరాలపై చర్యలు
3) క్రీడాకారులు చేస్తున్న డ్రగ్ దుర్వినియోగానికి వ్యతిరేకంగా చర్యలు
4) బ్యాంకులు చాలినంత మూలధనాన్ని మాపనం చేయడానికి సంబంధించిన అంతర్జాతీయ ప్రమాణాలు
13. నాసాకు చెందిన డీప్ ఇంపాక్ట్స్పేస్ మిషన్‌ను ఏ తోకచుక్క కేంద్రానికి సంబంధించిన వివరణాత్మకమైన దృశ్యాలను చిత్రీకరించడానికి ఉపయోగించారు?
1) హేలీస్ తోకచుక్క 2) హేల్ బాస్
3) హ్యకుటెక్ 4) టెంపుల్-1
14. భారతప్రభుత్వం చేపట్టిన ప్రధానమూల ఉద్యమం ఎమ్సీఏ-21 కింది వాటిలో ఇందులో ఉన్న అంశాలు ఏవి?
1) భారతదేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి
2) ఆకర్షణీయమైన అంతర్జాతీయ పర్యాటకులు
3) ఇ-పాలన (e-governance)
4) విమానాశ్రయాల ఆధునికీకరణ
15. సరికాని జతను గుర్తించండి.
1) కాస్మిక్ బ్యాక్ గ్రౌండ్ ఎక్స్‌ప్లోరర్ – ఉపగ్రహం
2) పాల్కన్ – అండర్ సీ కేబుల్ వ్యవస్థ
3) డిస్కవరీ – స్పేస్ షటిల్
4) అట్లాంటిస్ – స్పేస్ స్టేషన్
16. మెడిసిన్స్ ఫ్రాంటియర్స్ అంటే?
1) క్రీడాకారులు డ్రగ్స్‌ను దుర్వినియోగం చేయకుండా చూడటానికి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఏర్పాటు చేసిన ఒక ఏజెన్సీ
2) అంతర్జాతీయ మానవతావాద సహాయం, అత్యవసర వైద్య సహాయం
విషయాల్లో ప్రత్యేకత సాధించిన ఒక ప్రభుత్వేతర సంస్థ
3) వైద్య రంగంలో నానో టెక్నాలజీ అనువర్తనాన్ని అభివృద్ధి చేసే సంస్థ
4) ఎయిడ్స్ వ్యాప్తి నిరోధానికి పరిశోధన సాగిస్తూ యూరోపియన్ యూనియన్ ద్వారా నిధులందుకుంటున్న మెడికల్ ప్రాక్టీషనర్స్ సంస్థ
17. కింది స్టేట్మెంట్లో సరైనది గుర్తించండి.
ఎ. భారతదేశంలో ప్రతి రాష్ట్ర ప్రభుత్వం విద్యుచ్ఛక్తి అప్పిలేట్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసింది
బి. యాక్సిలరేటెడ్ పవర్ డెవలప్మెంట్ అండ్ రిఫార్మ్స్ ప్రోగ్రామ్‌కు సంబంధించిన అంశాల్లో భారతదేశంలో విద్యుచ్ఛక్తికి సంబంధించి సబ్ ట్రాన్స్మిషన్. పంపిణీ వ్యవస్థను అభివృద్ధి చేయడం అనేది ఒకటి.
1) ఎ 2) బి
3) ఎ, బి
4) ఏదీకాదు
18. సరికాని జతను గుర్తించండి.
1) బైకనూర్ – రష్యా
2) కౌరు – ఫ్రెంచ్‌గయానా
3) బోరోబుదుర్ – ఇండోనేషియా
4) కన్నెస్ – ఫ్రాన్స్
19. సరికాని జతను గుర్తించండి.
1) అర్జున్ దేశీయంగా రూపొందించిన మెయిన్ బాటిల్ ట్యాంక్
2) ఫాల్కన్ష్య్రా భారతదేశానికి సరఫరా చేసిన క్రూయిడ్ క్షిపణి
3) సరన్ దేశీయంగా రూపొందించిన పౌర ప్రయాణికుల విమానం
4) ఆపరేషన్ సీబర్డ్ కార్వార్‌లోని సరికొత్త భారతీయ నౌకాదళ స్థావరం
20. కింది స్టేట్మెంట్లను సరైనది గుర్తించండి.
ఎ. జియో స్టేషనరీ ఉపగ్రహం, దాదాపు 10,000 కి.మీ. ఎత్తులో ఉంటుంది
బి. సాధారణంగా ఫ్రీక్వెన్సీ వైవిధ్యాలైన వాతావరణ (లేదా) మానవ కల్పిత ధ్వనులు తక్కువ హాని చేస్తాయి. కాబట్టి ఎఫ్ఎం మ్యూజిక్ ప్రసారాల నాణ్యత బాగుంటుంది
1) ఎ 2) బి 3) ఎ, బి
4) పైవేవీకాదు
21. కింది స్టేట్మెంట్లో సరైనది గుర్తించండి.
ఎ. విజ్ఞాన్ రైలు అనేది శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధన మండలి నిర్వహిస్తున్న సైన్స్ ఎగ్జిబిషన్ ఆన్ వీల్స్
బి. విజ్ఞాన్ రైలు అనేది మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోని స్వయం ప్రతిపత్తి సంస్థ
సి. ఇస్రోకు చెందిన విద్యాపరమైన ఉపగ్రహమైన ఎడ్యుశాట్ను 2004లో ఫ్రెంచ్ గయానా నుంచి ప్రయోగించడం జరిగింది
1) ఎ, బి, సి 2) ఎ, బి
3) బి, సి 4) వైవేవీ కాదు
22. కింది వాటిలో సరైనది గుర్తించండి.
ఎ. క్యోటో ప్రోటోకాల్, 2005లో అమల్లోకి వచ్చింది
బి. క్యోటో ప్రోటోకాల్ ప్రధానంగా ఓజోన్క్ష్ర పొర విలుప్తానికి సంబంధించింది
సి. గ్రీన్హౌస్ గ్యాస్‌గా మిథేన్, కార్బన్ డై ఆక్సైడ్ కంటే ఎక్కువ హానికరం
1) ఎ, బి 2) ఎ, సి
3) ఎ 4) సి
23. జతపరచండి.
ఎ. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోమాగ్నటిజమ్ 1. కోయంబత్తూరు
బి. ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రిసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూమెటీరియల్స్ 2. ముంబై
సి. సలీమ్ అలీ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ అండ్ న్యాచురల్ హిస్టరీ 3. జబల్పూర్
డి. ట్రాపికల్ ఫారెస్ట్రీ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ 4. హైదరాబాద్
1) ఎ-3, బి-4, సి-2, డి-1
2) ఎ-1, బి-4, సి-3, డి-2
3) ఎ-2, బి-4, సి-1, డి-3
4) ఎ-3, బి-1, సి-4, డి-2
24. సరికాని జంటను గుర్తించండి.
1) రీన్హాల్డ్ మెస్నెర్ – కంప్యూటర్ టెక్నాలజీ
2) హర్లోషాప్లే – ఖగోళశాస్త్రం
3) గ్రెగర్ మెండెట్ – వారసత్వ సిద్ధాంతం
4) గాడ్ ఫ్రే హౌన్స్ ఫీల్డ్ – సీటీ స్కాన్
25. కింది స్టేట్మెంట్లో సరైనది గుర్తించండి.
ఎ. స్మార్ట్‌కార్డ్ అనేది మైక్రోచిప్ పొదిగిన ఒక ప్లాస్టిక్ కారు
బి. డిజిటల్ టెక్నాలజీని ప్రధానంగా ఉపగ్రహం ఫైబర్ ఆప్టిక్ ప్రసారం కొత్త ఫిజికల్ కమ్యూనికేషన్‌తో ఉపయోగిస్తారు
సి. డిజిటల్ గ్రంథాలయం అనేది ఇంటర్నెట్లో మాత్రమే అందుబాటయ్యే వ్యవస్థీకృత ఎలక్ట్రానిక్ రూపంలోని డాక్యుమెంట్ల సంకలనం
1) సి 2) ఎ, బి
3) బి, సి 4) ఎ, బి, సి
26. భారతదేశ కమ్యూనికేషన్ ఉపగ్రహాలైన ఇన్సాట్-3 ఇని 2003లో ఎక్కడి నుంచి ప్రయోగించడం జరిగింది?
1) ఫ్రెంచిగయానా 2) సీషెల్స్
3) మారిషస్ 4) మారిటానియా
27. కింది స్టేట్మెంట్లలో సరైనది గుర్తించండి.
ఎ. అడమ్ ఓస్ బోర్న్, మొదటి పోర్టబుల్ కంప్యూటర్ను ఉత్పత్తి చేశాడు
బి. ఇయాన్ విల్మట్, మొదటి క్లోన్డ్ గొర్రెను సృష్టించాడు
1) ఎ 2) బి
3) ఎ, బి 4) పైవేవీ కాదు
28. జతపరచండి.
ఎ. సీపీ జైన్ 1. ఇండియన్ ఎయిర్‌లైన్స్
బి. ఎస్ రామదొరై 2. ఎన్టీపీసీ
సి. సునీల్ అరోరా 3. టీసీయస్
డి. వివేక్పాల్ 4. విప్రోటెక్నాలజీస్
1) ఎ-4, బి-1, సి-3, డి-2
2) ఎ-4, బి-3, సి-1, డి-2
3) ఎ-2, బి-3, సి-1, డి-4
4) ఎ-2, బి-1, సి-3, డి-4
29. జన్యుపరంగా మార్పు చేసిన బీటీ పత్తి వంటి పంటలను మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది?
1) వ్యవసాయశాఖ
2) అటవీ, పర్యావరణ శాఖ
3) పరిశ్రమ వాణిజ్య శాఖ
4) గ్రామీణాభివృద్ధి శాఖ
30. సరైనది గుర్తించండి.
1) ‘ఏలియన్స్ ఎయిర్’ అనేది పూర్తిగా ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఆధీనంలో ఉన్న ఉప సంస్థ
2) ఎయిర్పోర్ట్ అథారటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో దేశంలోని ఏడు అంతర్జాతీయ విమానాశ్రయాలు పనిచేస్తాయి
3) ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పౌర విమానయాన నిబంధనలు రూపొందించి నియంత్రిస్తుంది
4) రన్వేస్ నిర్మాణం, టెర్మినల్ బిల్డింగ్, విమాన భద్రతా సేవలాంటి తదితర విధులను పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ నిర్వహిస్తుంది
జవాబులు
1.2 2.1 3.1 4.2
5.4 6.4 7.4 8.4
9.4 10.4 11.1 12.1
13.4 14.3 15.2 16.2
17.3 18.1 19.2 20.2
21.1 22.1 23.3 24.1
25.4 26.1 27.3 28.3
29.2 30.1
విన్నర్స్ పబ్లికేషన్స్ సౌజన్యంతో
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు