Chemistry | మొదటి ప్రపంచయుద్ధంలో ఉపయోగించిన రసాయనం?
రసాయన శాస్త్రం
పరిశ్రమలు
1. సాధారణ ఉప్పు ఏ పద్ధతి ద్వారా సముద్రం నుంచి లభిస్తుంది?
1) ఉత్పతనం
2) ఆవిరి చెందడం
3) స్పటికీకరించడం
4) వడపోత ప్రక్రియ
2. వ్యాపార సరళిలో అమ్మోనియా ఉత్పత్తి ముఖ్యమైనది ఎందుకంటే?
1) పాలిమరీకరణం ద్వారా ప్రొటీన్ల తయారీ
2) సబ్బుల తయారీ
3) కృత్రిమ ఆహార పదార్థాల తయారీ
4) ఎరువుల తయారీ
3. సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని పారిశ్రామికంగా తయారు చేయడానికి ఉపయోగించే రెండు వాయువులు?
1) కార్బన్ డై ఆక్సైడ్, ఆక్సిజన్
2) సల్ఫర్ డై ఆక్సైడ్, హైడ్రోజన్
3) నైట్రోజన్, మీథేన్
4) సల్ఫర్ డై ఆక్సైడ్, క్లోరిన్
4. అమ్మోనియం తయారీలో ఉపయోగించే వాయువు?
1) నైట్రోజన్, ఆక్సిజన్
2) ఆక్సిజన్, నైట్రిక్ ఆక్సైడ్
3) నైట్రోజన్, మీథేన్
4) నైట్రోజన్, హైడ్రోజన్
5. పారాసిటమాల్ అనేది?
1) ఒంటి నొప్పులను తగ్గిస్తుంది
2) యాంటీ బయాటిక్
3) సల్ఫర్ కలిగిన మందు
4) కడుపులో మంటను కలిగిస్తుంది
6. తుపాకీ మందు మిశ్రమంలో ఉండేవి?
1) ఇసుక, టీఎన్టీ
2) సల్ఫర్, ఇసుక, బొగ్గు
3) నైట్రస్, సల్ఫర్, బొగ్గు
4) టీఎన్టీ, బొగ్గు
7. గృహోపకరణాల కోసం విరివిగా ఉపయోగించే శుద్ధలోహం?
1) అల్యూమినియం 2) ఇనుము
3) కాపర్ 4) జింక్
8. ప్రాథమిక బంగారం స్వచ్ఛత?
1) 32 క్యారెట్లు 2) 34 క్యారెట్లు
3) 24 క్యారెట్లు 4) 22 క్యారెట్లు
9. టెట్రా ఈథైల్ లెడ్ను పెట్రోల్‌లో కలపడం వల్ల?
1) ఘనీభవించకుండా చేయడం
2) సాధారణ ఉత్పత్తి కాదు
3) ఫ్లాష్ పాయింట్ పెరుగుదల
4) యాంటీనాకింగ్ రేటింగ్ పెరుగుట
10. సెర్పిసెల్ అనేది?
1) ట్రాన్ట్విలైజర్
2) సాధారణ ఉత్పత్తి కాదు
3) మైక్రో ఆర్గనిజం చేత ఉత్పత్తి చేయబడింది
4) ఒక కొత్త రంగు
11. యాంటీ మలేరియల్ మందుగా ఉపయోగపడేది?
1) క్లోరోక్విన్ 2) పెన్సిలిన్
3) హైడ్రో క్వినాన్ 4) అస్పిరిన్
12. అస్పిరిన్ రసాయనిక సంఘటనం?
1) ఫినాల్ 2) సాలిసిలిక్ ఆమ్లం
3) ఎసిటైల్ సాలిసిలిక్ ఆమ్లం
4) బెంజోయిక్ ఆమ్లం
13. మొదటగా మానవుడు ఉపయోగించిన లోహం?
1) అల్యూమినియం 2) రాగి
3) వెండి 4) ఇనుము
14. హిప్నోటిక్‌గా ఉపయోగపడే ఆమ్లం ఏది?
1) టార్టారిక్ ఆమ్లం
2) బెంజోయిక్ ఆమ్లం
3) బార్బిటారిక్ ఆమ్లం
4) బ్యుటనోయిక్ ఆమ్లం
15. ఎక్కువగా సాగే గుణం కలిగిన లోహం?
1) ప్లాటినం 2) వెండి
3) ఐరన్ 4) బంగారం
16. కృత్రిమంగా, పరిశ్రమల్లో గ్యాసోలిన్‌ను తయారుచేసే పద్ధతి?
1) సాబటైర్, సాండర్సన్ పద్ధతి
2) ప్రిడల్-క్రాఫ్ట్ చర్య
3) పిషర్- ట్రోప్స్ పద్ధతి
4) హెబర్ పద్ధతి
17. రాతినార పరిశ్రమల్లో కలిగే వాయు కాలుష్యం కార్మికులకు ముఖ్యంగా గురైన భాగం?
1) కళ్లు 2) గొంతు
3) ఊపిరితిత్తులు 4) చర్మం
18. టర్పెంటైన్ ఆయిల్‌ను ఇచ్చే చెక్క?
1) గ్నెతుమ్ 2) మైకాస్
3) సిడ్రస్ 4) పేన్యూస్
19. పేపర్ మీద పాత వేలిముద్రలను వృద్ధి చేయటానికి ఉపయోగించేది?
1) సిల్వర్ నైట్రేట్ ద్రావణం
2) నిన్ హైడ్రిన్ ద్రావణం
3) ఐయోడిన్
4) యూనివర్సల్ గ్రే పౌడర్
20. ‘రెస్పరిన్’ అనే ఔషధం దేనికి ఉపయోగిస్తారు?
1) మోకాళి నొప్పులు తగ్గడానికి
2) తరచుగా వచ్చే నొప్పులు
3) అధిక రక్త పీడనం తగ్గించడానికి
4) గుండె పోటును తగ్గించడానికి
21. సూది మందును స్టెరిలైజ్ చేయడానికి ఉపయోగించే పద్ధతి?
1) ఆల్కహాల్లో కొద్దిసేపు నిల్వ ఉంచాలి
2) నీరు-ఆల్కహాల్ మిశ్రమం శుద్ధి చేయాలి
3) నీటిలో వేడి చేయాలి
4) ప్రెషర్ కుక్కర్లో వేడి చేయాలి
22. కింది ఏ పదార్థాన్ని పురుగుల మందుగా ఉపయోగించబడదు?
1) డీడీటీ 2) మెలాథిన్
3) గెమాగ్జిన్ 4) బ్లీచింగ్ పౌడర్
23. గ్రామాల్లో విద్యుదీకరణకు, వంటకి ఆర్థికంగా సరైనది?
1) బయోగ్యాస్ 2) న్యూక్లియర్ ఎనర్జీ
3) విద్యుత్ 4) గాలిమరలు
24. కంప్యూటర్లో ఉపయోగించే ‘IC’ చిప్‌లను వేటితో తయారు చేస్తారు?
1) క్రోమియం 2) ఐరన్ ఆక్సైడ్
3) సిలికా 4) సిలికాన్
25. టైఫాయిడ్‌కు సాధారణంగా ఉపయోగించే ఔషధం?
1) క్లోరోక్విన్ 2) ఆస్కార్బిక్ ఆమ్లం
3) సల్ఫర్ మందు 4) క్లోరోమైసిటిన్
26. యాంటీపైరిటిక్ అనే ఔషధపు ఉపయోగం?
1) శరీర ఉష్ణోగ్రత తగ్గించడానికి
2) శరీర ఉష్ణోగ్రత పెంచడానికి
3) సూక్ష్మ జీవులను చంపడానికి
4) వైరస్ నుంచి రక్షించడానికి
27. బోరిక్ ఆమ్లం అనేది?
1) మామూలు యాంటీసెప్టిక్
2) జర్మిసైడ్
3) బలమైన యాంటీసెప్టిక్
4) యాంటీబయాటిక్
28. కీమోథెరపీ అనేది?
1) ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్
2) యుద్ధంలో ఉపయోగించే రసాయనం
3) రోగాలను నయం చేయడానికి ఉపయోగించే రసాయనాల విశ్లేషణ
4) ఆహార పరిశ్రమల్లో ఉపయోగించే రసాయనం
29. డీడీటీ అనే రసాయనం ఉపయోగం?
1) సూక్ష్మ జీవనాశని
2) క్రిమిసంహారిణి
3) బ్యాక్టీరియా నాశని
4) ఎరువు
30. విచ్ఛిత్తిని అభివృద్ధి చేసే ప్రధాన పదార్థం ?
1) ఫీజు 2) ఫ్లక్స్
3) ఇంధనం 4) కాల్షినేటింగ్ ఏజెంట్
31. నీలి మందును ఏ పరిశ్రమలో ఉపయోగిస్తారు?
1) సుగంధ లేపన పరిశ్రమలో
2) ఫార్మాస్యూటికల్ పరిశ్రమలో
3) రంగుల తయారీ పరిశ్రమలో
4) ఆహార తయారీ పరిశ్రమలో
32. అధిక సాంద్రత గల ఆమ్లాలను నిల్వ ఉంచడానికి ఉపయోగించే పాత్రలు దేనితో తయారు చేస్తారు?
1) ప్లాటినం 2) బ్రాస్
3) రాగి 4) లెడ్
33. విషానికి విరుగుడు కలిగించే ఔషధం?
1) యాంటీబాడీ
2) యాంటీజెన్
3) యాంటీడోట్
4) యాంటీ బయాటిక్
34. ఎక్కువ వాయు కాలుష్యం కలిగించే పదార్థం?
1) పొగ
2) సల్ఫర్ డై ఆక్సైడ్
3) కార్బన్ డై ఆక్సైడ్
4) కార్బన్ మోనాక్సైడ్
35. పెట్రోలియం ఎక్కడ లభిస్తుంది?
1) ఇగ్నిలిస్ శిలలు
2) సెడిమెంటరీ శిలలు
3) మెటమార్ఫిక్ శిలలు
4) మార్మి భూములు
36. ‘వల్కనైజేషన్’ పద్ధతిలో ఉపయోగించే మూలకం?
1) Si 2) S
3) Fe 4) C
37. రిసర్పిన్ దేనికి ఉపయోగిస్తారు?
1) నొప్పులను తగ్గించడానికి
2) రికెట్స్ నయం చేయడానికి
3) ఒత్తిడిని తగ్గించడానికి
4) క్షయ వ్యాధిని నయం చేయడానికి
38. అస్పిరిన్ అనేది?
1) అనాలజిసిన్ 2) యాంటీ పైరిటిక్
3) 1, 2 4) హిప్నోటిక్
39. మొదటి ప్రపంచ యుద్ధంలో ఉపయోగించిన రసాయనం?
1) కార్బన్ మోనాక్సైడ్
2) హైడ్రోజన్ సయనైడ్
3) మస్టర్డ్ గ్యాస్
4) వాటర్ గ్యాస్
40. ఆల్కలాయిడ్కు ఉదాహరణ?
1) ఐసోమాగ్నోనాల్ 2) సోరాలిన్
3) మాగ్నోనాల్ 4) పాపావరీన్
41. Taxol అనేది?
1) యాంటీపైరిటిక్
2) యాంటీబయాటిక్
3) యాంటీక్యాన్సర్ ఏజెంట్
4) ఎనాలజీ
42. పోర్ట్‌ల్యాండ్ సిమెంట్ దేని నుంచి తయారుచేస్తారు?
కింది వాటిలో సరైనది గుర్తించండి.
1. సున్నపురాయి 2. మట్టి లవణాలు
3. జిప్సం 4. సిలికా
1) 1 2) 2
3) 1, 2, 3 4) 3
జవాబులు
1.2 2.4 3.2 4.4
5.1 6.3 7.1 8.3
9.4 10.1 11.1 12.3
13.2 14.3 15.4 16.3
17.3 18.4 19.2 20.3
21.1 22.4 23.1 24.4
25.4 26.1 27.1 28.3
29.2 30.2 31.3 32.4
33.3 34.4 35.2 36.2
37.3 38.3 39.3 40.4
41.3 42.1
రసాయనిక ఇంధనాలు
1. వంటగ్యాస్ సిలిండర్లోని గ్యాస్‌ను ఏజెన్సీ వారు ఏ స్థితిలో సరఫరా చేస్తారు?
1) ద్రవ స్థితి 2) వాయు స్థితి
3) ఘన స్థితి 4) కరిగిన స్థితి
2. వంటగ్యాస్ సమ్మేళనం?
1) కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డై ఆక్సైడ్
2) బ్యూటేన్, ప్రొపేన్
3) మీథేన్, ఇథిలీన్
4) కార్బన్ డై ఆక్సైడ్, ఆక్సిజన్
3. జంతువుల ఎముకలు, దంతాల్లో ఉండే ప్రధాన రసాయన పదార్థం?
1) సోడియం క్లోరైడ్ 2) చక్కెర
3) కాల్షియం పాస్ఫేట్
4) కాల్షియం సల్ఫేట్
4. పొడి మంచులను రసాయనికంగా దేంతో తయారు చేస్తారు?
1) శుద్ధజలంతో తయారైన మంచు
2) ఘన కార్బన్ డై ఆక్సైడ్
3) ఘన సల్ఫర్ డై ఆక్సైడ్
4) ఉపశూన్య ఉష్ణోగ్రత వద్ద గల మంచు
5. జంతు కర్బనం పొందే విధానం?
1) జంతువు ఎముకలను నాశనం చేయడం వల్ల
2) గాలిలో జంతువులు ఎముకలను మండించడం వల్ల
3) జంతువుల మాంసాన్ని మండించడం వల్ల
4) జంతువుల ఎముకలను గాలి లేకుండా మండించడం వల్ల
6. జంతువు రబ్బర్‌ను గట్టి పరచడానికి ఉపయోగించే పదార్థం?
1) పాలిథీన్ 2) స్పాంజ్
3) సల్ఫర్ 4) క్లోరిన్
7. గోబర్ గ్యాస్ ప్రధానంగా కలిగి ఉండేది?
1) కార్బన్ డై ఆక్సైడ్ 2) మీథేన్
3) ఎసిటిలిక్ 4) ఇథిలీన్
8. ప్రొడ్యూసర్ వాయువు రసాయనికంగా?
1) CO+H2 2) CO+N2
3) CO2+N2 4) CO2+H2
9. కింది వాటిలో ‘సిలికాన్’ను కలిగి ఉండేది?
1) బొగ్గు 2) ఇసుక
3) సున్నపు రాయి 4) లవణం
10. పారిశ్రామికంగా బాక్సైట్ నుంచి అల్యూమినియం లోహాన్ని ఏ ప్రక్రియ ద్వారా తయారు చేస్తారు?
1) సూక్ష్మ స్ఫటికీకరణం 2) అంశిక స్వేదనం
3) విద్యుత్ విశ్లేషణం 4) క్షయ కరణం
11. సహజ వాయువులో అధిక మొత్తంలో ఉండి హైడ్రోజన్‌తో పాటు కలిగి ఉండేది?
1) సల్ఫర్ 2) కార్బన్
3) ఆక్సిజన్ 4) నైట్రోజన్
12. కింది ఏ వాయువును అధిక పీడనం వద్ద, అధిక ఉష్ణోగ్రతల వద్ద వేడి చేసిన మైనం వంటి ఘనంగా మారుతుంది?
1) క్లోరిన్ 2) హైడ్రోజన్
3) ఎసిటిలీన్ 4) ఎథిలిన్
13. పెట్రోల్ వల్ల కలిగే మంటలను చల్లార్చడానికి నీరు ప్రభావం చూపించదు. ఎందుకంటే?
1) నీటి చల్లదనం కంటే అధికంగా మంటలు ఉంటాయి
2) నీరు, పెట్రోల్ రసాయనికంగా చర్య జరపడం
3) నీరు, పెట్రోల్ ఒకదానితో ఒకటి కలిసిపోతాయి
4) నీరు, పెట్రోల్ ఒకదానితో ఒకటి కలిసిపోతాయి, పై పొరలో పెట్రోల్ ఉంటుంది
14. కింది ఏ ప్రక్రియలో రసాయనిక మార్పు జరుగుతుంది?
1) నీటిలో సాధారణ ఉప్పు కరిగించుట
2) అంశిక స్వేదనంలో పెట్రోలియం తీయుట
3) వాహనాల్లో పెట్రోల్ దహనం
4) పెట్రోల్, ఇథైల్ ఆల్కహాల్లను కలుపుట
జవాబులు
1.1 2.2 3.3 4.2
5.4 6.3 7.2 8.2
9.2 10.3 11.2 12.4
13.4 14.3
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు