NIFT Recruitment | హైదరాబాద్ నిప్ట్లో గ్రూప్ సీ పోస్టులు
NIFT Recruitment 2023 | అసిస్టెంట్ వార్డెన్ (మహిళ), మహిళ నర్స్, అసిస్టెంట్ (ఫైనాన్షియల్ అండ్ అకౌంట్స్), జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్ తదితర గ్రూప్ సీ పోస్టుల భర్తీకి హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిప్ట్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి 10+2, డిప్లొమా, ఐటీఐ, బీఎస్సీ, బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు 6 నెలల నుంచి 5 ఏండ్ల పని అనుభవం ఉండాలి. ప్రాక్టికల్ టెస్ట్, స్కిల్ టెస్ట్, రాతపరీక్షలో మెరిట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 11
పోస్టులు : అసిస్టెంట్ వార్డెన్ (మహిళ), మహిళ నర్స్, అసిస్టెంట్ (ఫైనాన్షియల్ అండ్ అకౌంట్స్), జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్ తదితరాలు
అర్హతలు : పోస్టులను బట్టి 10+2, డిప్లొమా, ఐటీఐ, బీఎస్సీ, బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు 6 నెలల నుంచి 5 ఏండ్ల పని అనుభవం ఉండాలి.
వయస్సు : 27 ఏండ్లు మించకూడదు
ఎంపిక : ప్రాక్టికల్ టెస్ట్, స్కిల్ టెస్ట్, రాతపరీక్షలో మెరిట్ ద్వారా
దరఖాస్తు ఫీజు: రూ.500
దరఖాస్తు చివరి తేది: ఏప్రిల్ 30
వెబ్సైట్ : https://www.nift.ac.in/hyderabad/
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు