Modern Physics | బోర్డ్ ఆఫ్ రేడియేషన్ అండ్ ఐసోటోప్ టెక్నాలజీ ఎక్కడ ఉంది?
ఆధునిక భౌతిక శాస్త్రం (Modern Physics)
11. ఐసోటోప్స్ ఉనికిని తెలుసుకోవడానికి ఉపయోగపడేవి ?
1. గీగర్-ముల్లర్ కౌంటర్
2. క్లౌడ్ చాంబర్
3. సింటిలేషన్ కౌంటర్
4. బబుల్ చాంబర్
ఎ) ఎ బి) ఎ, సి
సి) ఎ, బి, సి డి) ఎ, బి, సి, డి
12. కింది వాటిలో ఆల్బర్ట్ ఐన్‌స్టీన్‌కు సంబంధంలేని ఆవిష్కరణ?
ఎ) క్వాంటం సిద్ధాంతం
బి) సాపేక్ష సిద్ధాంతం
సి) ద్రవ్యరాశి శక్తితుల్యతానియమం
డి) కాంతి విద్యుత్ ఫలిత సమీకరణం
13. జతపరచండి.
ఎ. అయోడిన్ 1. కార్బన్ డేటింగ్
బి. కార్బన్ 2. గాయిటర్ చికిత్స
సి. కోబాల్ట్ 3. శరీర రక్తసరఫరా లోపాలు
డి. సోడియం 4. క్యాన్సర్ చికిత్స
ఎ) ఎ-4, బి-3, సి-2, డి-1
బి) ఎ-1, బి-2, సి-3, డి-4
సి) ఎ-2, బి-1, సి-4, డి-3
డి) ఎ-3, బి-4, సి-1, డి-2
14. జతపరచండి
ఎ. జేజే థామ్సన్ 1. న్యూటన్
బి. రూథర్‌ఫర్డ్ 2. హైడ్రోజన్
సి. ఛాడ్విక్ 3. ఎలక్ట్రాన్
డి. హెన్రీ కావెండిష్ 4. ప్రోటాన్
ఎ) ఎ-4, బి-3, సి-2, డి-1
బి) ఎ-1, బి-2, సి-3, డి-4
సి) ఎ-2, బి-1, సి-4, డి-3
డి) ఎ-3, బి-4, సి-1, డి-2
15. జతపరచండి.
ఎ. కాంతి వేగం 1. 3×108 m/sec
బి. ఆస్ట్రనామికల్ యూనిట్ 2. 1.459×1011 m
సి. చంద్రశేఖర్ లిమిట్ 3. 2.8×1030 kg
డి. క్యూరీ 4. 3.7×1010
విఘటనాలు/సెకన్
ఎ) ఎ-4, బి-3, సి-2, డి-1
బి) ఎ-1, బి-2, సి-3, డి-4
సి) ఎ-2, బి-1, సి-4, డి-3
డి) ఎ-3, బి-4, సి-1, డి-2
16. జతపరచండి.
ఎ. కాస్మిక్/విశ్వకిరణాలు 1. లిబ్బి
బి. సహజరేడియోధార్మికత 2. రాంట్జన్
సి. X-కిరణాలు 3. హెన్రీబెకరల్
డి. కార్బన్‌డేటింగ్ 4. విక్టర్ హెజ్
ఎ) ఎ-4, బి-3, సి-2, డి-1
బి) ఎ-1, బి-2, సి-3, డి-4
సి) ఎ-2, బి-1, సి-4, డి-3
డి) ఎ-3, బి-4, సి-1, డి-2
17. అణురియాక్టర్లలో శక్తి పరివర్తనం ఏ విధంగా ఉంటుంది?
ఎ) అణుశక్తిని యాంత్రిక శక్తిగా మార్చుతుంది
బి) అణుశక్తిని ఉష్టశక్తిగా మార్చుతుంది
సి) ఉష్ణశక్తిని అణుశక్తిగా మార్చుతుంది
డి) యాంత్రికశక్తిని అణుశక్తిగా మార్చుతుంది
18. బోర్డ్ ఆఫ్ రేడియేషన్ అండ్ ఐసోటోప్ టెక్నాలజీ ఉన్న ప్రదేశం?
ఎ) బెంగళూరు బి) న్యూఢిల్లీ
సి) ముంబై డి) కలకత్తా
19. సహజ రేడియోధార్మికతకు ప్రమాణం?
ఎ) క్యూరీ బి) బెకరల్
సి) రూథర్‌ఫర్డ్ డి) పైవన్నీ
20. x-కిరణాలకు సంబంధించి సరికానిది గుర్తించండి.
ఎ) స్మగ్లర్ల శరీరంలో ఉన్న ఓపియం, ఆభరణాలు, పేలుడు పదార్థాలాను గుర్తిస్తుంది
బి) ఫ్రాక్చర్స్, మూత్రపిండాల్లో రాళ్లు, విమానాశ్రయం, దేశ సరిహద్దుల్లో లగేజ్ తనిఖీని గుర్తిస్తుంది
సి) శిలాజాల వయస్సును నిర్ధారించవచ్చు
డి) CT-స్కానింగ్
జవాబులు
11. డి 12. ఎ 13. సి 14. డి
15. బి 16. ఎ 17. బి 18. సి
19. డి 20. సి
ఎలక్ట్రానిక్స్
1. కింది వాటిలో అర్ధవాహకాలుగా పనిచేసేవి?
ఎ) కాపర్ బి) సిలికాన్
సి) జెర్మేనియం డి) బి, సి
2. పరమశూన్య ఉష్ణోగ్రత వద్ద స్వచ్ఛమైన అర్ధవాహకం ఎలా ప్రవర్తిస్తుంది?
ఎ) అతివాహకం బి) బంధకం
సి) వాహకం డి) నిరోధం
3. అర్ధవాహకాల్లో ఉష్ణోగ్రత పెరిగితే శక్తి అంతరం?
ఎ) పెరుగుతుంది బి) తగ్గుతుంది
సి) మొదట పెరిగి తగ్గుతుంది
డి) మారదు
4. అర్ధవాహకాల్లో విద్యుత్ ప్రవాహం వేటివల్ల కలుగుతుంది?
ఎ) రంధ్రాలు బి) ఎలక్ట్రాన్లు
సి) ఎ, బి డి) అయాన్లు
5. జెర్మేనియంను ఎన్-రకం అర్ధవాహకంగా మార్చడానికి కలిపే పదార్థం?
ఎ) అల్యూమినియం
బి) పాస్ఫరస్ సి) గాలియం
డి) ఇడియం
6. ఏక ధిక్కరణిగా ఉపయోగపడేది ఏది?
ఎ) ట్రయోడ్ బి) ట్రాన్సిస్టర్
సి) డయోడ్ డి) పైవన్నీ
7. ఏక ధిక్కరణి చేసే పని?
ఎ) ఏకాంతర ప్రవాహాన్ని ఏకముఖ ప్రవాహంగా మార్చుతుంది
బి) ఏకముఖ ప్రవాహాన్ని ఏకాంతర ప్రవాహంగా మార్చుతుంది
సి) పరివర్తకంగా పనిచేస్తుంది
డి) పైవన్నీ
8. టీవీ ప్రసారంలో వీడియో సంకేతాలను ఉత్పాదించడంలో ప్రధాన దశ?
ఎ) ప్రోపగేషన్
బి) మాడ్యులేషన్
సి) స్కానింగ్
డి) డీమాడ్యులేషన్
9. ఫోన్ కెమెరా సామర్థ్యాన్ని MPలలో చెప్తారు. MP అంటే?
ఎ) మెగాపిక్సెల్స్
బి) మోషన్ పిక్చర్
సి) మొబైల్ ఫొటో
డి) మిల్లీ పిక్సెల్
10. ఎలక్ట్రాన్ స్పిన్ భావనను ప్రవేశపెట్టింది?
ఎ) రూథర్‌ఫర్డ్ బి) రామన్
సి) బోర్ డి) ఉలెన్ బెక్, గోల్డ్‌స్మిత్
జవాబులు
1. డి 2. బి 3. బి 4. సి
5. బి 6. సి 7. ఎ 8. సి
9. ఎ 10. డి
విద్యుత్
1. జతపరచండి.
ఎ. కెపాసిటర్ 1. ఫారడే
బి. విద్యుత్ చాలకబలం 2. వోల్ట్
సి. విద్యుత్ వాహకత 3. సీమెన్
డి. విశిష్ట నిరోధం 4. ఓమ్-మీటర్
ఎ) ఎ-4, బి-3, సి-1, డి-2
బి) ఎ-2, బి-1, సి-4, డి-3
సి) ఎ-1, బి-2, సి-3, డి-4
డి) ఎ-2, బి-4, సి-1, డి-3
2. 1 ‘హార్స్పవర్’ దేనికి సమానం?
ఎ) 647 వాట్స్ బి) 764 వాట్స్
సి) 746 వాట్స్ డి) 847 వాట్స్
3. ఎ.సి. కరెంట్‌కు సంబంధించి సరైనది గుర్తించండి.
ఎ. ఇది ద్విమార్గ కరెంట్
బి. ఎ.సి. ఓల్టేజీని ట్రాన్స్ఫార్మర్స్ ద్వారా సులభంగా మార్చవచ్చు
సి. ఎ.సి. ను పంపిణీ చేసేటప్పుడు విద్యుత్ నష్టం కనిష్టం
డి. ఎసి ని ఎలక్ట్రోప్లేటింగ్కు ఉపయోగిస్తారు
ఎ) ఎ, బి బి) బి, డి
సి) ఎ, బి, సి డి) పైవన్నీ
4. జతపరచండి.
ఎ. స్వర్ణపత్ర విద్యుత్ దర్శిని 1. ఆవేశం నిల్వకు
బి. ఎలక్ట్రోఫోరస్ 2. అధిక శక్మభేదం ఉత్పత్తికి
సి. జనరేటర్ 3. అధిక ఆవేశ ఉత్పత్తికి
డి. కెపాసిటర్ 4. విద్యుత్ ఆవేశ గుర్తింపు
ఎ) ఎ-4, బి-2, సి-3, డి-1
బి) ఎ-1, బి-3, సి-2, డి-4
సి) ఎ-2, బి-4, సి-1, డి-3
డి) ఎ-4, బి-3, సి-1, డి-2
5. ‘4 విద్యుత్ బల్బులను శ్రేణిలో అనుసంధానించినప్పుడు’ అనే వ్యాఖ్యకు సంబంధించి నిజమైనది.
1. కరెంట్‌లో మార్పు ఉండదు
2. నిరోధం పెరుగుతుంది
3. విద్యుత్ శక్మభేదంలో మార్పు ఉండదు
4. ఫలిత నిరోధం కనిష్టం
ఎ) 2 బి) 1, 2
సి) 1, 2, 3 డి) పైవన్నీ
6. జతపరచండి.
ఎ. వోల్ట్‌మీటరు 1. విద్యుత్శక్మ భేదాన్ని కొలిచేది
బి. అమ్మీటర్ 2. విద్యుత్ కరెంట్‌ను కొలిచేది
సి. గాల్వానోమీటర్ 3. ఈఎమ్ఎఫ్ను కొలిచేది
డి. పొటెన్షియో మీటర్ 4. విద్యుత్ ప్రవాహ దిశను కనుగొనేది
ఎ) ఎ-1, బి-2, సి-3, డి-4
బి) ఎ-4, బి-3, సి-1, డి-2
సి) ఎ-1, బి-2, సి-4, డి-3
డి) ఎ-3, బి-4, సి-2, డి-1
7. ఫ్యూజ్‌వైర్‌ను వేటితో నిర్మిస్తారు?
ఎ) లెడ్, టిన్ బి) జింక్, లెడ్
సి) బిస్మత్, జింక్ డి) కాపర్, బిస్మత్
8. ఫ్లోరోసెంట్ ల్యాంప్ లోపలితలం ఫ్లోరోసెంట్ పూత పూయడం వల్ల కలిగే ప్రయోజనం?
ఎ) అతినీలలోహిత కాంతి దృశ్యమాన కాంతిగా మారడం
బి) ఉద్ఘారించబడిన ఎలక్ట్రాన్స్ పాదరస అణువులతో తాడనం చెందడానికి సహాయపడటం
సి) ఎలక్ట్రోడ్స్ నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్ అన్నివైపులా విస్తరించడానికి
డి) అధిక విద్యుత్ నుంచి గాజును రక్షించడానికి
9. వాతావారణంలో అత్యధికంగా దుమ్ము, పొగమంచు ఉన్నప్పుడు ఏ రకమైన రోడ్లైట్లను ఉపయోగిస్తారు?
ఎ) పాదరస ఆవిరి దీపాలు
బి) నియాన్ దీపాలు
సి) సోడియం ఆవిరి దీపాలు
డి) ఫ్లోరోసెంట్ ఆవిరి దీపాలు
10. జతపరచండి.
ఎ. విద్యుత్బంధకాలు 1. వెండి, రాగి, పాదరసం
బి. అర్ధవాహకాలు 2. పీవీసీ, శుద్ధనీరు, వజ్రం
సి. విద్యుత్‌వాహకాలు 3. సిలికాన్, సెలోనియం, జెర్మేనియం
ఎ) ఎ-1, బి-2, సి-3
బి) ఎ-3, బి-2, సి-1
సి) ఎ-2, బి-3, సి-1
డి) ఎ-2, బి-1, సి-3
11. కింది వాటిలో గ్రాఫైట్‌కు సంబంధించినది గుర్తించండి.
ఎ. ఇది ఒక కార్బన్ రూపాంతరం
బి. గ్రాఫైట్‌ను, నీటిలో కలిపితే ‘యెల్లో కేక్’ అంటారు
సి. దీన్ని అణురియాక్టర్స్లో మితకారిగా ఉపయోగిస్తారు
డి. దీన్ని ‘పెన్సిల్ లెడ్’లో ఉపయోగించి, బ్లాక్లెడ్గా పిలుస్తారు
ఎ) ఎ బి) ఎ, సి
సి) ఎ, సి, డి డి) పైవన్నీ
12. కింది వాటిలో సరైనది గుర్తించండి.
1. లెంజ్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించిన పరస్పర/ అన్యోన్య ప్రేరణ అనే సూత్రం ఆధారంగా ట్రాన్స్ఫార్మర్ పనిచేస్తుంది
2. ట్రాన్స్ఫార్మర్స్ ద్వారా ఎ.సి. కరెంట్‌ను సరఫరా చేసినప్పుడు ప్రసారనష్టం తక్కువ
ఎ) 1 సరైనది, 2 తప్పు
బి) రెండూ తప్పు
సి) రెండూ సరైనవే
డి) 1 తప్పు, 2 సరైనది
13. రెండు వైర్లు ఒకే పదార్థంతో తయారై, ఒకే పొడవును కలిగి ఉన్నాయి. కానీ మొదట వైర్ వ్యాసం రెండవ దానికంటే రెండు రెట్లు ఎక్కువ. అయినా వాటి నిరోధం నిష్పత్తి?
ఎ) 4:1 బి) 1:2
సి) 2:1 డి) 1:4
14. షార్ట్ సర్క్యూట్ అంటే?
ఎ) శక్మభేదం గల రెండు బిందువుల మధ్య ప్రత్యక్ష కరెంట్ రవాణా
బి) ఒకే శక్మం గల రెండు బిందువుల మధ్య ప్రత్యక్ష కరెంట్ రవాణా
సి) రెండు బిందువుల మధ్య అప్రత్యక్ష కరెంట్ సరఫరా
డి) రెండు బిందువుల మధ్య విద్యుత్ సర్క్యూట్‌కు అంతరాయం కలగడం
15. కింది వాటిలో మంచి విద్యుత్ వాహకం?
ఎ) గ్రాఫైట్ బి) గ్రానైట్
సి) డైమండ్ డి) చార్కోల్
జవాబులు
1. సి 2. సి 3. సి 4. ఎ
5. సి 6. సి 7. ఎ 8. బి
9. డి 10. సి 11. సి 12. సి
13. డి 14. డి 15. ఎ
విన్నర్ పబ్లికేషన్స్ సౌజన్యంతో
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు