భూకంప ప్రభావిత ప్రదేశాల మ్యాప్‌ను తయారు చేసే సంస్థ?
ప్రీవియస్ బిట్స్
1. భారత్ సిలికాన్ వ్యాలీ ఎక్కడ ఉంది?
1) బెంగళూరు 2) బరోడా
3) హైదరాబాద్ 4) పుణె
2. ప్రపంచ దేశాల్లో అత్యధికంగా రాగి నిల్వలు ఉన్న దేశం?
1) మెక్సికో 2) చిలీ
3) పెరు 4) జాంబియా
3. కొండ ప్రాంతాలలో ఏ గేజ్ రైలు నడుస్తుంది?
1) బ్రాడ్‌గేజ్ 2) మీటర్‌గేజ్
3) నేరోగేజ్ 4) స్పెషల్గేజ్
4. ఇండియా, పాకిస్థాన్‌ల మధ్య సరిహద్దు రేఖ
1) రాడ్‌క్లిఫ్ రేఖ 2) డ్యూరాండ్ రేఖ
3) మాజినాట్ రేఖ 4) మెక్‌మోహన్ రేఖ
5. మహాత్మాగాంధీ సూపర్ థర్మల్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది?
1) రాజస్థాన్ 2) పంజాబ్
3) హర్యానా 4) బీహార్
6. బొకారో థర్మల్ విద్యుత్ కేంద్రం ఉన్న చోటు?
1) బీహార్ 2) ఛత్తీస్‌గఢ్
3) జార్ఖండ్ 4) ఒడిశా
7. తీర ప్రాంతం అత్యంత పొడవుగా ఉన్న భారతదేశ రాష్ట్రం?
1) మహారాష్ట్ర 2) గోవా
3) కర్ణాటక 4) గుజరాత్
8. ఇండియాలో తొలి ఆధునిక నూలు వస్త్ర మిల్లు ఏ సంవత్సరంలో ప్రారంభమైంది?
1) 1818 2) 1819
3) 1820 4) 1821
9. ప్రపంచంలో భారతదేశం ఎక్కువగా ఉత్పత్తి చేసేది?
1) బైరైట్ 2) మైకా
3) బొగ్గు 4) క్రోమైట్స్
10. ఇరాన్‌లోని ఏ ప్రాంతంలో తివాచీలు, చర్మం (కార్పెట్లు, లెథర్)తో చేసిన సామాన్లు ప్రసిద్ధి చెందినవి?
1) కెర్మెన్ 2) కెర్మన్షా
3) ఖర్గ్ 4) కర్బలా
11.ఐర్లాండ్‌లో బెల్ఫాస్ట్ ప్రాంతం ఏ కర్మాగారానికి ప్రఖ్యాతి గాంచినది?
1) ఇనుము, స్టీల్ 2) నౌకా తయారీ
3) వస్త్ర పరిశ్రమ 4) ఆటోమొబైల్స్
12.ప్రపంచంలో జనపనార దిగుమతి ఎక్కువగా చేసుకొనే దేశం?
1) ఆస్ట్రేలియా 2) యు.కె.
3) అర్జెంటీనా 4) జర్మనీ
13. గార్డెన్ రీచ్ వర్క్‌షాప్ లిమిటెడ్ ఉన్న చోటు?
1) అవడి 2) కోల్‌కతా
3) దుర్గాపూర్ 4) రాంచి
14. సరోరా అణు విద్యుత్ శక్తి కేంద్రం ఉన్న చోటు?
1) కైగా 2) కాక్రాపార్
3) నరోరా 4) కల్పక్కం
15. ఆంధ్రప్రదేశ్‌లో ఏ రకమైన బొగ్గు అధికంగా లభిస్తుంది?
1) పీట్ 2) బిటూమినాస్
3) ఆంత్రసైట్ 4) లిగ్నైట్
16. అతి ముఖ్యమైన యురేనియం గనులు ఉండే ప్రదేశం?
1) యూరల్స్ 2) న్యూమెక్సికో
3) కటంగా 4) మెసాబీ రేంజి
17. భారతదేశంలో మైకా ఖనిజ నిల్వలు అధికంగా లభించే రాష్ర్టాలు రాజస్థాన్,
ఆంధ్రప్రదేశ్, బీహార్?
1) జార్ఖండ్ 2) తమిళనాడు
3) మహారాష్ట్ర 4) మధ్యప్రదేశ్
18. భారతదేశం నుంచి శ్రీలంక విడిపోయే చోటు?
1) ఇందిరా పాయింట్
2) గల్ఫ్ ఆఫ్ మన్నార్
3) వెల్లంకులం
4) తలైమన్నార్
19. థోరియం లభించే రాష్ట్రం?
1) ఆంధ్రప్రదేశ్ 2) కేరళ
3) కర్ణాటక 4) తమిళనాడు
20. భారతదేశంలో దుమ్ము తుఫానులు (డస్ట్ స్టార్మ్) ఏ నెలలో ఎక్కువగా వస్తాయి?
1) మార్చి 2) మే
3) జూలై 4) అక్టోబర్
21. కింది వాటిలో నూనెశుద్ధి కర్మాగారం (రిఫైనరీ) ఉన్న ప్రదేశం?
1) సూరత్ 2) కోల్‌కతా
3) తాటిపాక 4) కోజికోడ్
22. ఇండియాలో ఉత్తరం నుంచి దక్షిణం వరకు మధ్య దూరం?
1) 3214 కిలో మీటర్లు
2) 3314 కిలో మీటర్లు
3) 3414 కిలో మీటర్లు
4) 3514 కిలో మీటర్లు
23. ఇండియాలో తూర్పు నుంచి పడమరకు మధ్య దూరం?
1) 2933 కిలో మీటర్లు
2) 3133 కిలో మీటర్లు
3) 3233 కిలో మీటర్లు
4) 2833 కిలో మీటర్లు
24. ఇండియా తీర ప్రాంత పొడవు?
1) 7516 కిలో మీటర్లు
2) 5616 కిలో మీటర్లు
3) 7616 కిలో మీటర్లు
4) 5716 కిలో మీటర్లు
25. భూ ఉపరితలంలో ఇండియా ఎంత శాతం ఆక్రమించింది?
1) 2.4 శాతం 2) 2.8 శాతం
3) 2.9 శాతం 4) 3.4 శాతం
26. గ్రీన్విచ్ టైంకు, ఇండియన్ స్టాండర్డ్ టైంకు తేడా ఎంత?
1) 5 గంటలు 2) 5 1/2 గంటలు
3) 6 గంటలు 4) 6 1/2 గంటలు
27 మెక్‌మోహన్ రేఖ ఏ దేశాల మధ్య సరిహద్దు రేఖ?
1) చైనా- ఇండియా
2) చైనా- భూటాన్
3) ఇండియా-భూటాన్
4) ఇండియా-పాకిస్థాన్
28. ఇండియాలో మొదట సూర్యోదయం అయ్యే రాష్ట్రం?
1) అస్సాం 2) హిమాచల్ ప్రదేశ్
3) త్రిపుర 4) అరుణాచల్ ప్రదేశ్
29. గ్రీన్విచ్లో ఉదయం 10 గంటలైతే,ఇండియాలో ఎంత టైం అవుతుంది?
1) 3.30 సాయంత్రం 2) 2.30 సా.
3) 4.30 సా. 4) 5.30 సా.
30. ఆంధ్రప్రదేశ్‌లోని ఏ రెండు జిల్లాలు మాంగనీసు ఉత్పత్తిలో ముందున్నాయి?
1) నెల్లూరు-ప్రకాశం
2) పశ్చిమగోదావరి-తూర్పుగోదావరి
3) కృష్ణ-గుంటూరు
4) శ్రీకాకుళం-విశాఖపట్నం
31. ఆంధ్రప్రదేశ్‌లోని ఏ జిల్లాలో బాక్సైట్ నిల్వలు ఉన్నాయి?
1) విశాఖపట్నం 2) ఆదిలాబాద్
3) కర్నూలు 4) నెల్లూరు
32. కర్ణాటకలోని ఏ ప్రాంతంలో వెండి లభ్యమవుతుంది?
1) మైసూరు 2) ధర్వాల్
3) గుల్బర్గా 4) చిత్రదుర్గ
33. జంతర్‌మంతర్ ఉన్న చోటు?
1) న్యూఢిల్లీ 2) ఆగ్రా
3) భోపాల్ 4) కొచ్చిన్
34. కుతుబ్‌మినార్ ఉన్న చోటు?
1) న్యూఢిల్లీ 2) ఆగ్రా
3) భోపాల్ 4) కొచ్చిన్
35. వారణాసి ఉన్న రాష్ట్రం ?
1) ఉత్తరప్రదేశ్ 2) బీహార్
3) పశ్చిమబెంగాల్ 4) మధ్యప్రదేశ్
36. డిబ్రూగర్ ఉన్న రాష్ట్రం?
1) అస్సాం 2) బీహార్
3) పశ్చిబెంగాల్ 4) రాజస్థాన్
37. ఇండియా గేట్ ఉన్న చోటు?
1) న్యూఢిల్లీ 2) ముంబై
3) ఆగ్రా 4) జోథ్‌పూర్
38. కింది వాటిలో ‘వైట్ కోల్’ అని దేనిని అంటారు?
1) బొగ్గు అనుబందోత్పత్తిని
2) జల విద్యుత్ శక్తిని
3) పరమాణు శక్తిని 4) సౌరశక్తిని
39. ఇండియాలో మొదటి సిమెంట్ కర్మాగారం ఎక్కడ నిర్మించారు?
1) చెన్నై 2) బెంగళూరు
3) కాలికట్ 4) రాంపూర్
40. రూర్కెలా ఉక్కు కర్మాగారం ఏ దేశ సహకారంతో నిర్మించారు?
1) బ్రిటన్ 2) జర్మనీ
3) రష్యా 4) అమెరికా
41. దుర్గాపూర్ ఉక్కు కర్మాగారం ఏ దేశ సహకారంతో నిర్మించారు?
1) బ్రిటన్ 2) జర్మనీ
3) రష్యా 4) అమెరికా
42. ఇండియాలో అతిపెద్ద నూనె శుద్ధి కర్మాగారం ఉన్న చోటు?
1) దిగ్బాయ్ 2) ట్రాంబే
3) గౌహతి 4) మధురై
43. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ రంగంలోని ఉక్కు కర్మాగారం ఉన్న చోటు?
1) ఆదిలాబాద్ 2) విశాఖపట్నం
3) విజయనగరం 4) నెల్లూరు
44. దిల్వారా దేవాలయం ఉన్న చోటు?
1) మౌంట్ అబూ 2) ఔరంగాబాద్
3) కాశ్మీర్ 4) ముంబై
45. స్వర్ణ దేవాలయం ఉన్న చోటు?
1) అమృత్సర్ 2) జైపూర్
3) జోథ్‌పూర్ 4) లక్నో
46. మీనాక్షి దేవాలయం ఉన్న చోటు?
1) మధురై 2) ఆగ్రా
3) కటక్ 4) త్రివేండ్రం
47. రాజ్‌ఘాట్ ఉన్న చోటు ?
1) ఢిల్లీ 2) ఆగ్రా
3) జైపూర్ 4) గ్వాలియర్
48. విదర్భ ఉన్న రాష్ట్రం?
1) మహారాష్ట్ర 2) కర్ణాటక
3) పంజాబ్ 4) ఉత్తరప్రదేశ్
49. విశాఖపట్నంలోని నౌకా నిర్మాణ కేంద్రాన్ని ఏమంటారు?
1) హిందుస్థాన్ షిప్‌యార్డు
2) హిందుస్థాన్ షిప్ బిల్డర్స్
3) ఇండియన్ షిప్‌యార్డు
4) ఈస్టుకోస్టు షిప్‌యార్డు
50. కుడంకులం అణు విద్యుత్ ప్రాజెక్టు ఉన్న రాష్ట్రం?
1) కేరళ 2) తమిళనాడు
3) ఒడిశా 4) బీహార్
51. ద్రవ పదార్థాల గుండా ప్రయాణించలేని భూకంప తరంగాలు?
1) పి-తరంగాలు 2) ఎల్-తరంగాలు
3) ఎస్-తరంగాలు 4) ఎమ్-తరంగాలు
52. భూకంప తరంగాలలో ఉపరితల తరంగాలుగా
1) పి-తరంగాలు 2) ఎల్-తరంగాలు
3) ఎస్-తరంగాలు 4) ఎమ్-తరంగాలు
53. నిషా తుఫాన్ ఎప్పుడు సంభవించింది?
1) 2009 2) 2006
3) 2008 4) 2007
54. భూకంపం ఏర్పడే ప్రదేశాన్ని ఏమంటారు?
1) భూకంపనాభి 2) హైపోసెంటర్
3) 1, 2 4) ఏదీకాదు
55. 1995-2004 మధ్యకాలంలో సంభవించిన అతి ఎక్కువ విపత్తులను ఏ ప్రకృతి వైపరీత్యాలు కలిగించాయి?
1) అగ్ని పర్వతాలు, సునామీలు
2) కరువులు
3) అంటు వ్యాధులు 4) వరదలు
56. భూకంప శక్తి విలువను కొలిచే సాధనం?
1) మెర్కలి స్కేల్
2) రిక్టర్ స్కేల్
3) మార్పు చేసిన మెర్కలి స్కేల్
4) 1, 2, 3
57. భూకంప తీవ్రతను కొలిచే సాధనం?
1) మెర్కలిస్కేల్
2) మార్పు చేసిన మెర్కలి స్కేల్
3) 1, 2 4) రిక్టర్ స్కేల్
58. ఎల్-తరంగాలను మొదటగా వర్ణించింది?
1) లార్డ్ మేయో
2) లార్డ్ పెధిక్ లారెన్స్
3) లార్డ్ ర్యాలీ 4) లార్డ్ రిప్పన్
59. భూకంపాలు అధిక నష్టాన్ని కలుగజేసే సమయం?
1) రాత్రి 2) ఉదయం
3) మధ్యాహ్నం 4) పైవన్నీ
60. భూకంప ప్రభావిత ప్రదేశాల మ్యాప్‌ను తయారు చేసే సంస్థ?
1) జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా
2) ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా
3) మెటిరియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా
4) జాగ్రఫికల్ సర్వే ఆఫ్ ఇండియా
61. హిమాలయ ప్రాంతాలలో సంభవించే భూకంపాలను అధ్యయనం చేసే సంస్థ?
1) బెనారస్ యూనివర్సిటీ
2) పంజాబ్ యూనివర్సిటీ
3) రూర్కి యూనివర్సిటీ
4) చెన్నై యూనివర్సిటీ
62. భూకంపాలు సంభవించవని భావించగా 26 మార్చి,2012లో భూకంపం సంభవించిన ఖండం ఏది?
1) ఆసియా 2) ఐరోపా
3) ఆస్ట్రేలియా 4) ఉత్తర అమెరికా
63. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ భారతదేశాన్ని ఎన్ని భూకంప జోన్లుగా విభజించింది?
1) 4 2) 5 3) 6 4) 7
64. ఢిల్లీ ఎన్నో భూకంప జోన్లో ఉంది?
1) జోన్ 2 2) జోన్ 3
3) జోన్ 4 4) జోన్ 5
65. కొయినా, మహారాష్ట్రలో భూకంపం ఎప్పుడు ఏర్పడింది?
1) 1965 2) 1975
3) 1967 4) 1977
66. మహారాష్ట్రలోని లాతూర్‌లో భూకంపం ఎప్పుడు సంభవించింది?
1) 1893 2) 1993
3) 1839 4) 1939
67. 2004లో సంభవించిన గ్రేట్ సుమత్రా భూకంప విలువ?
1) 7.0 2) 9.1-9.3
3) 10.3 4) 8.9
68. 4.9 రిక్టర్ స్కేలు విలువ కలిగిన భూకంపం ఢిల్లీలో ఎప్పుడు సంభవించింది?
1) ఫిబ్రవరి 5, 2012
2) ఫిబ్రవరి 25, 2013
3) మార్చి 5, 2012
4) జనవరి 5, 2012
69. 6.9 విలువ కలిగిన సిక్కిం భూకంపం ఎప్పుడు సంభవించింది?
1) సెప్టెంబర్ 18, 2011
2) డిసెంబర్ 18, 2011
3) అక్టోబర్ 18, 2011
4) ఆగస్టు 18, 2011
సమాధానాలు
1. 1 2. 2 3. 3 4. 1
5. 3 6. 4 7. 4 8. 1
9. 1 10. 3 11. 3 12. 2
13. 2 14. 2 15. 4 16. 4
17. 1 18. 2 19. 1 20. 2
21. 3 22. 1 23. 1 24. 1
25. 1 26. 2 27. 1 28. 4
29. 1 30. 4 31. 1 32. 4
33. 1 34. 1 35. 1 36. 1
37.1 38. 2 39. 1 40. 2
41. 1 42. 4 43. 2 44. 1
45. 1 46. 1 47. 1 48. 1
49. 1 50. 2 51. 3 52. 2
53. 3 54. 3 55. 4 56. 2
57. 3 58. 3 59. 1 60. 1
61. 3 62. 3 63. 1 64. 3
65. 3 66. 2 67. 2 68. 4
69. 1
-జీబీకే పబ్లికేషన్స్
హైదరాబాద్, 8187826293
- Tags
- nipuna news
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు