భారతదేశంలో అత్యంత పొడవైన సాగునీటి కాలువ ఏది?
- భారతదేశ చరిత్ర
1. కింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి?
ఎ) సింధూ నది 3 దేశాల గుండా ప్రవహిస్తుంది
బి) సింధూ నది మొత్తం పొడవు 2, 880 కి.మీ.
సి) సింధూనది భారతదేశంలో జమ్ము కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ర్టాల గుండా
ప్రవహిస్తుంది
2. జతపరచండి?
1) సింధూనది ఎ) రోహతంగ్ కనుమ
2) బ్రహ్మపుత్ర బి) బొఖారచూ
3) తీస్తానది సి) షమయంగ్డమ్
4) బియాస్నది డి) చితము సరస్సు
1) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
2) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
3) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
4) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
3. బ్రహ్మపుత్ర నది భారతదేశంలో ఏ రాష్ర్టాల గుండా ప్రవహిస్తుంది?
1) అసోం, మేఘాలయ
2) అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం
3) అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ
4) అసోం, అరుణాచల్ ప్రదేశ్
4. భారతదేశంలోని ఏ నదిని సాంగు అని కూడా పిలుస్తారు?
1) బ్రహ్మపుత్ర 2) గంగ
3) లుని 4) సింధూ
5. కిందివాటిని జత పరచండి.
నది జన్మస్థానం
1) కావేరి ఎ) నంది దుర్గం
2) పెన్నా బి) వరాహగిరి
3) తుంగభద్ర సి) మహాబలేశ్వర్
4) కృష్ణా డి) బ్రహ్మగిరి
1) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
2) 1-డి, 2-బి, 3-ఎ, 4-సి
3) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి
4) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
6. ప్రవాహం ఆధారంగా కింది ఏ నదుల వరుస క్రమం సరైనది?
1) గోదావరి, మహానది, పెన్నా, కావేరి
2) మహానది, గోదావరి, కావేరి, పెన్నా
3) కావేరి, గోదావరి, పెన్నా, మహానది
4) మహానది, గోదావరి, పెన్నా, కావేరి
7. సింధూ (ఇండస్) నది ఉపనదులను ఉత్తరం నుంచి దక్షిణానికి సరైన క్రమాన్ని గుర్తించండి.
ఎ) జీలం బి) సట్లెజ్
సి) చీనాబ్ డి) రావి
1) ఎ, సి, డి, బి 2) ఎ, డి, బి, సి
3) బి, ఎ, సి, డి 4) సి, ఎ, డి, బి
8. కిందివాటిలో సరికానిది ఏది?
1) సింధూనది టిబెట్, భారతదేశం,
పాకిస్థాన్ గుండా ప్రవహిస్తుంది
2) సింధూనది పరివాహక ప్రాంతం
5, 14, 300 చ.కి.మీ.
3) సింధూనది పాకిస్థాన్‌లోని సింధుతల్బల వద్ద మైదానంలోకి ప్రవేశిస్తుంది.
4) అరేబియా సముద్రంలో కలిసే నదుల్లో సింధూనది అతి పొడవైనది
9. కిందివాటిలో సింధునది ఉపనది కానిది ఏది?
1) షియోక్ 2) గిల్గిత్
3) అమోచు 4) గర్తాంగ్
10. కిందివాటిలో సరైనది ఏది?
ఎ) భారతదేశంలో అతిపెద్ద అంతర్భూభాగ నదీ వ్యవస్థ గల రాజస్థాన్
బి) అత పెద్ద అంతర్భూభాగ నది ఘగ్లర్
సి) సాల్ట్ రివర్ అని లూనీ నదికి పేరు
1) ఎ 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, సి, బి
11. కిందివాటిలో భిన్నమైనది ఏది?
1) శబరి 2) సీలేరు
3) ప్రాణహిత 4) కోయన
12. కిందివాటిని జతపరచండి?
1) గోదావరి నది ఎ) పాపాఘ్ని
2) కృష్ణానది బి) లోకపావని
3) పెన్నానది సి) మూల
4) కావేరి నది డి) దూద్ గంగ
1) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
2) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
3) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
4) 1-డి, 2-ఎ, 3-సి, 4-బి
13. కిందివాటిని జతపరచండి?
1) జీలం నది ఎ) వెరినాగ్
2) సట్లెజ్ నది బి) బారాలాఛలా
3) చీనాబ్ నది సి) రోహ్తంగ్
4) రావినది డి) రాకాసి సరస్సు
1) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
2) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
3) 1-ఎ, 2-డి, 3-బి, 4-సి
4) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
14. ప్రతిపాదన (ఎ): రెడ్ రివర్ అని బ్రహ్మపుత్ర నదిని పిలుస్తారు. కారణం (ఆర్) : ఇది అస్సాం లోయలోని ఎర్రనేలల గుండా ప్రయాణిస్తుంది. సరైన దానిని గుర్తించండి?
1) ‘ఎ’, ‘ఆర్’ సరైనవే, ‘ఆర్’ ‘ఎ’కు సరైన వివరణ
2) ‘ఎ’, ‘ఆర్’ సరైనవే, ‘ఆర్’ ‘ఎ’కు సరైన వివరణ కాదు
3) ‘ఎ’ నిజం కాని ‘ఆర్’ తప్పు
4) ‘ఎ’ తప్పు కాని ‘ఆర్’ నిజం
15. అతి ఎత్తైన జన్మస్థానం కలిగి భారతదేశం గుండా ప్రవహిస్తున్న నది?
1) గండక్ 2) గంగా
3) యమున 4) సట్లెజ్
16. కిదివాటిని జతపరచండి.
1) సట్లేజ్ ఎ) రోహతంగ్ కనుమ
2) రావి బి) రాకస్ సరస్సు
3) బియాస్ సి) బారా లాఛలా కనుమ
4) చీనబ్ డి) రోహతంగ్ కనుమ
1) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
2) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
3) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
4) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
17. కిందివాటిలో తప్పు జత ఏది?
1) గోదావరి-శబరి
2) పెన్నా-ఇంద్రావతి
3) కృష్ణా -కోయగా
4) కావేరి-హెమావతి
18. కిందివాటిని జతపరచండి.
1) బిస్ట్ ఎ) రావి, చినాబ్
2) బారి బి) చినాబ్, జీలం
3) చజ్ సి) బియాస్, రావి
4) రేచ్నా డి) బియాస్, సట్లెజ్
1) 1-ఎ, 2-సి, 3-డి, 4-బి
2) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి
3) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
4) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
19. జోగ్ జలపాతం ఏ రాష్ట్రంలో ఉంది?
1) కర్ణాటక 2) మహారాష్ట్ర
3) కేరళ 4) తమిళనాడు
20. జువారీ నది ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది?
1) కర్ణాటక 2) గోవా
3) మహారాష్ట్ర 4) రాజస్థాన్
21. కింది వాటిని జతపరచండి.
1) కరణ్ ప్రయాగ్ ఎ) అలకనందా,
పిండార్
2) రుద్ర ప్రయాగ్ బి) అలకానందా,
మందాకిని
3) విష్ణు ప్రయాగ్ సి) అలకానందా,
జోషిమాతా
4) దేవ ప్రయాగ్ డి) అలకానందా,
భగీరథ
1) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
2) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
3) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
4) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
22. కిందివాటిలో సరైన వాక్యాలను గుర్తించండి?
ఎ) గంగా, యమునా, సరస్వతి నదులు కలిసే ప్రదేశం అలహాబాద్ త్రివేణి సంగమం
బి) గోదావరి, ప్రాణహిత, మంజీర కలిసే ప్రదేశం కాలేశ్వరం త్రివేణి సంగమం
సి) గంగానదిని బంగ్లాదేశ్‌లో పద్మానది అని పిలుస్తారు.
1) ఎ, బి 2) ఎ, సి
3) బి, సి డి) ఎ, బి, సి
23. కిందివాటిని జతపరచండి?
1) మాండవి ఎ) కేరళ
2) శరావతి బి) గోవా
3) వైగై సి) కర్ణాటక
4) పొన్నవి డి) తమిళనాడు
1) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
2) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
3) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
4) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
24. కింది వాటిలో సరైన వివరణలు ఏవి?
ఎ) నర్మదా నది విదీర్ణదరి గుండా ప్రవహిస్తుంది
బి) నర్మదా నదికి దక్షిణంగా వింధ్య పర్వతాలు ఉన్నాయి.
సి) నర్మదా నది పశ్చిమంగా ప్రవహించే నది
1) ఎ, సి 2) ఎ, సి
3) బి, సి 4) ఎ, బి, సి
25. కింది వాటిలో పశ్చిమానికి ప్రవహించే నది ఏది?
1) హేమావతి 2) ఇంద్రావతి
3) నేత్రావతి 4) చిత్రావతి
26. కిందివాటిని జతపరచండి.
నది ఉపనది
1) అయోధ్య ఎ) నర్మదా
2) అమర్కంటక్ బి) సరయూ
3) కోల్‌కతా సి) హుగ్లీ
4) లూథియానా డి) సట్లెజ్
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
3) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
4) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
27. దిండినది ఏ కొండల్లో జన్మించింది?
1) నల్లమల్ల కొండలు
2) ఎర్రమలై కొండలు
3) పాలకొండలు
4) షాబాద్ కొండలు
28. భారతదేశంలో అత్యంత పొడవైన సాగునీటికాలువ ఏది?
1) ఇందిరాగాంధీ కాలువ
2) బంకింగ్హాం కాలువ
3) ఆగ్రా కాలువ
4) కోనొల్లీ కాలువ
29. కిందివాటిని జతపరచండి.
పట్టణం నది
1) తంజావూర్ ఎ) తుంగభద్రనది
2) మంత్రాలయం బి) కావేరి నది
3) ఢిల్లీ సి) సరయునది
4) అయోధ్య డి) యమున నది
1) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
2) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
3) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి
4) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
30. ఎలమంచిలి ఏ నది ఒడ్డున ఉంది?
1) గోదావరి నది 2) వరాహ నది
3) కృష్ణా నది 4) పెన్నా నది
31. కిందివాటిని జతపరచండి.
1) పెన్నా ఎ) కుందేరు
2) నర్మద బి) బంజర్
3) తపతి సి) పూర్ణా
4) మహానది డి) జంకే
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
3) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
4) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
32. కిందివాటిలో సరికానిది ఏది?
1) భారతదేశంలో బ్రహ్మపుత్రనది వల్ల ఎక్కువ వరదలు వస్తున్నాయి
2) వరదల వల్ల చెరువుల నుంచి నీరు పైకి వస్తుంది.
3) భారత మొత్తం భూభాగంలో 20 శాతం వరదలు సంభవించే అవకాశం కలదు
4) వరదలు సంభవించడానికి కారణం భారీ వర్షపాతం
33. కిందివాటిని జతపరచండి.
1) హైదరాబాద్ ఎ) సబర్మతి
2) లక్నో బి) తుంగభద్ర
3) అహ్మాదాబాద్ సి) మూసీ
4) కర్నూలు డి) గోమతి
1) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
2) 1-సి, 2-డి, 3-సి, 4-ఎ
3) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
4) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
34. బెంగాల్ దుఃఖదాయని అని పేరు ఉన్న నది?
1) దామోదర్ 2) యమున
3) గంగా 4) కోసి
35. కిందివాటిలో సరికానిది?
1) జోగ్ జలపాతం – శరావతి
2) హుంద్రు జలపాతం – సుబర్నరేఖ
3) కుంతాల జలపాతం – కడెం
4) కెల్వి జలపాతం – కావేరి
36. కిందివాటిలో ఒకే భౌగోళిక ప్రాంతంలో జన్మించి ఒకదానితో ఒకటి వ్యతిరేక దిశలో ప్రవహించే నదుల జత ఏది?
1) సింధూ – గంగా 2) నర్మద – తపతి
3) తపతి-గోదావరి 4) నర్మద -సోన్
37. నదులు ఉపనదులకు సంబంధించి కిందివాటిలో సరికాని జత ఏది?
1) రామ్‌గంగా -గంగా
2) వెన్‌గంగా -గోదావరి
3) పెన్‌గంగా -కావేరి
4) దూద్‌గంగా – కృష్ణా
38. కింది నదులు ప్రవహించే మార్గాలను అనుసరించి దక్షిణం నుంచి ఉత్తరానికి అమర్చండి?
1) నర్మద, తపతి, భీమానది, గోదావరి
2) భీమానది, నర్మద, తపతి, గోదావరి
3) తపతి, నర్మదా, భీమా, గోదావరి
4) భీమా, గోదావరి, తపతి, నర్మదా
39. కిందివాటిలో సరికానిది ఏది?
1) ఉత్తరం వైపు ప్రవహించేది సోన్ నది
2) తూర్పువైపు ప్రవహించేది మహానది
3) పశ్చిమం వైపు ప్రవహించేది తపతి నది
4) దక్షిణం వైపు ప్రవహించేది బెట్వా నది
40. ప్రతిపాదన (ఎ) : అలహాబాద్ త్రివేణి సంగమం అని పిలుస్తారు.
కారణం (ఆర్) : అలహాబాద్ వద్ద భగీరథ,
అలకనంద, సరస్వతి నదులు కలుస్తాయి.
సరైన దాన్ని గుర్తించండి?
1) ‘ఎ’, ‘ఆర్’ సరైనవే, ‘ఆర్’ ‘ఎ’కు సరైన వివరణ
2) ‘ఎ’, ‘ఆర్’ సరైనవే, ‘ఆర్’ ‘ఎ’కు సరైన వివరణ కాదు
3) ‘ఎ’ నిజం కాని ‘ఆర్’ తప్పు
4) ‘ఎ’ తప్పు కాని ‘ఆర్’ నిజం
41. కిందివాటిలో సరైన వాక్యాలను గుర్తించండి.
ఎ) సింధూ నది మనదేశంలో జమ్ముకశ్మీర్‌లోని దామ్చోక్ వద్ద ప్రవేశిస్తుంది.
బి) బ్రహ్మపుత్ర నది మనదేశంలో
అరుణాచల్ ప్రదేశ్‌లోని దుబ్రి వద్ద
ప్రవేశిస్తుంది.
సి) సింధూనది కరాచి వద్ద అరేబియా
సముద్రంలో కలుస్తుంది.
1) ఎ, బి 2) ఎ, సి
3) బి, సి డి) ఎ, బి, సి
42. కింది వాటిలో పెన్నానది ప్రవహించని జిల్లా ఏది?
1) అనంతపురం 2) నెల్లూరు
3) కడప 4) చిత్తూరు
43. థార్ ఎడారిలోని కొంత భాగాన్ని సారవంతమైన భూమిగా మార్చినది?
1) సర్హిండ్ కాలువ
2) శారద కాలువ
3) ఇందిరాగాంధీ కాలువ
4) తవా కాలువ
44. కిందివాటిలో సరైన దాన్ని గుర్తించండి?
ఎ) జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లేజ్ నదులు సింధునది ఉపనదులు
బి) సట్లెజ్ నది సింధునది ఉపనదుల్లో
పొడవైనది
సి) బియాస్ నది కేవలం భారతదేశంలో మాత్రమే ప్రవహిస్తుంది
1) ఎ, బి 2) ఎ, సి
3) బి, సి 4) ఎ, బి, సి
- Tags
- History
- history of India
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు