CHAIR ను HAIRCగా రాస్తే BRIDE ను ఏవిధంగా రాస్తారు?
కోడింగ్ – డీ కోడింగ్
1. FHQK ను GIRL గా రాస్తే WOMEN ను ఏవిధంగా రాస్తారు?
1) VNLDM 2) FHQKN
3) XPNFO 4) VLNDM
2. MPOEPO ను LONDON గా రాస్తే CPNCBZ ను ఏవిధంగా రాస్తారు?
1) GDFHST 2) SHFDQO
3) BOMBAY 4) MADRAS
3. MONKEY ను XDJMNL గా రాస్తే TIGER ను ఏవిధంగా రాస్తారు?
1) QDFHS 2) SHFDQ
3) UJHFS 4) QDHJS
4. GAMESMAN ను AGMEMSAN గా రాస్తే DISCLOSE ను ఏవిధంగా రాస్తారు?
1) IDSCOLSE 2) IDCSOLES
3) IDSCOLES 4) IDSCLOSE
5. PRACTICE ను PARTCCIE గా రాస్తే TRAINS ను ఏవిధంగా రాస్తారు?
1) TRAINS 2) TANRIS
3) TAIRS 4) TARNIS
6. GOLFER ను HNMEFQ గా రాస్తే HUNGER ను ఏవిధంగా రాస్తారు?
1) ITOFFQ 2) IVOHFS
3) ITODFQ 4) IJDOQF
7. ROUNDS ను RONUDS గా రాస్తే PLEASE ను ఏవిధంగా రాస్తారు?
1) LPAESE 2) PLEASE
3) LPAEES 4) PLASEE
8. SCALE ను ELACS గా రాస్తే CREAM ను ఏవిధంగా రాస్తారు?
1) MACER 2) MEARC
3) MERAC 4) MAERC
9. CHAIR ను HAIRC గా రాస్తే BRIDE ను ఏవిధంగా రాస్తారు?
1) RIDEB 2) BRIDE
3) EBRID 4) RIDBE
10. RUSTIC ను CSUITR గా రాస్తే DUSTER ను ఏవిధంగా రాస్తారు?
1) RUSTED 2) CSUETR
3) RESTUD 4) RSUETD
11. QUIET ను TXLHW గా రాస్తే FLOAT ను ఏవిధంగా రాస్తారు?
1) TORDW 2) HNQCV
3) INRCW 4) IORDW
12. TRIPOLI ను SS HONMH గా రాస్తే SICILY ను ఏవిధంగా రాస్తారు?
1) SJHOKZX 2) RHJCZP
3) RJBJKZ 4) TJDJMZ
13. BANANA ను ANANAB గా రాస్తే TMELON ను ఏవిధంగా రాస్తారు?
1) KENDM 2) NFMPO
3) NDOKS 4) NOLEMT
14. HIPLM ను DELHI గా రాస్తే QEH VEW ను ఏవిధంగా రాస్తారు?
1) BOMBAY 2) NAGPUR
3) KANPUR 4) MADRAS
15. OQNEDRRNQ ను PROFESSOR గా రాస్తే DMSDQDC ను ఏవిధంగా రాస్తారు?
1) ENTERED 2) ARRIVED
3) SLIPPED 4) RETURNS
16. ఒక కోడ్ లాంగ్వేజ్‌లో SAD ను WEH గా, CONTROL ను GSRXVP గాను రాస్తే PEACE ను ఏవిధంగా రాస్తారు?
1) SHDFH 2) MBXZB
3) TIEGI 4) QFBDF
17. ఒక కోడ్ లాంగ్వేజ్‌లో BAD ను XZW గా, SAID ను HZRW గాను రాస్తే LOVE ను ఏవిధంగా రాస్తారు?
1) WXMN 2) MRSU
3) BRTP 4) OLEV
18. SUNDAY ను ZASHDA గా రాస్తే AUGUST ను ఏవిధంగా రాస్తారు?
1) HALYUV 2) HAKYVV
3) HALYVV 4) HALXVV
19. NEWYORK ను WENYORK గా రాస్తే SINGERS ను ఏవిధంగా రాస్తారు?
1) NISREGS 2) NISSREG
3) NISERGS 4) NISRESG
20. MOTHER ను OWVJGT గా రాస్తే PEACE ను ఏవిధంగా రాస్తారు?
1) RGBEG 2) RGCEG
3) RGCEF 4) RGCDG
21. ను EDIRB MOORG గా రాస్తే DOCUMENT ను ఏవిధంగా రాస్తారు?
1) UCODTNME
2) UCODMENT
3) UCODINEM
4) UCDOTNEM
22. GRAIN ను EPYGL గా రాస్తే HEDGE ను ఏవిధంగా రాస్తారు?
1) FCFEC 2) FCECB
3) FCBEC 4) IGFIG
23. LANGUAGE ను ALGNAUEG గా రాస్తే PHYCHOLOGY ను ఏవిధంగా రాస్తారు?
1) SPCYHOOLYG
2) SPCYOHOLYG
3) SPCYOHOLGY
4) SPYCOHOLGY
24. FIGURE ను UREFIG గా రాస్తే ELEMENTS ను ఏవిధంగా రాస్తారు?
1) ENTSMELE 2) ELEMSTNE
3) STNEELEM 4) ENTSELEM
25. MINUTE ను ETUNIM గా రాస్తే FRIDAY ను ఏవిధంగా రాస్తారు?
1) YRDIAF 2) YAIDRF
3) YADIRF 4) FADRIY
26. SPEAK ను KAEPS గా రాస్తే VEHICLE ను ఏవిధంగా రాస్తారు?
1) ELCIHEV 2) ELCIEHV
3) ELCVHEI 4) CIHEVLE
27. ORNAMENTS ను QSPBOFPU గా రాస్తే FRAGRANCE ను ఏవిధంగా రాస్తారు?
1) HSCHTBBPDF
2) HSCHTBODG
3) HSCHTBPDG
4) HSCHTBPDE
28. BROWN ను FVSAR గా రాస్తే MUSIC ను ఏవిధంగా రాస్తారు?
1) QYVMG 2) QYWLG
3) QYWMG 4) QYWMF
29. INDIA ను AIDNI గా రాస్తే DELHI ను ఏవిధంగా రాస్తారు?
1) IHDEL 2) LEDIH
3) IHCDE 4) IHLED
30. HIGHను 5645 గా, DEEM ను 12210 రాస్తే FEEL ను ఏవిధంగా రాస్తారు?
1) 2338 2) 3449
3) 3229 4) 4337
31. HELD ను 5291 గా, KILL ను 8699 రాస్తే HIDE ను ఏవిధంగా రాస్తారు?
1) 4512 2) 6712
3) 5612 4) 3612
32. S,Vలను వరసగా 8, 5లుగా కోడ్ చేస్తే ACCOMMODATను కింది వాటిలో ఏవిధంగా కోడ్ చేస్తారు?
1) 26 – 24 – 24 – 12 – 14 –
14 – 23 – 26 – 22
2) 26 – 25 – 25 – 12 – 14 – 14 –
23 – 21 – 12 – 26 – 7 – 22
3) 26 – 24 – 12 – 14 – 14 – 23 –
21 – 12 – 26 – 7 – 22
4) 26 – 24 – 24 – 12 – 14 – 14 –
12 – 23 – 26 – 7 – 22
33. ఒక కోడ్ లాంగ్వేజ్‌లో pin ton sud jo అంటే Bring me a Pen గా, Sud jo ton don అంటే Bring me a Pencil గాను రాస్తే pen కు సరైన కోడ్ పదం ఏది?
1) pin 2) ton 3) sud 4) jo
34. ఒక కోడ్ లాంగ్వేజ్‌లో 123 అంటే How are you గా, 423 అంటే How are they గా, 356 అంటే How is she గాను రాస్తే 3 కు సరైన కోడ్ పదం ఏది?
1) how 2) are
3) you 4) she
35. ఒక కోడ్ లాంగ్వేజ్‌లో kog li nfg అంటే Balu acts good గా, Kung cung norg అంటే he is stout గా, norg li bri అంటే Balu seems stout గా, ghi zig norg అంటే Lean and stout గాను రాస్తే stout కు సరైన కోడ్ పదం ఏది?
1) cung 2) li 3) zig 4) norg
36. ఒక కోడ్ లాంగ్వేజ్‌లో rum zim bram అంటే Laxman teaches well గా, Whimed bee అంటే Ravi is drinking గా, Zim pin med అంటే Laxman and ravi గా రాస్తే Laxman కు సరైన కోడ్ పదం ఏది?
1) Med 2) Rum
3) zim 4) Bee
37. ఒక కోడ్ లాంగ్వేజ్‌లో chin shah chou అంటే Lavanya Looks me గా, chou min tin win అంటే Gopal saw Lavanya yesterday గా, rid sal min అంటే Raman called Gopalగాను రాస్తే Gopal కు సరైన కోడ్ పదం ఏది?
1) tin 2) chou
3) win 4) min
జవాబులు
1.3 2.3 3.1 4.1
5.4 6.1 7.2 8.4
9.1 10.4 11.4 12.3
13.4 14.4 15.1 16.3
17.4 18.3 19.1 20.2
21.3 22.3 23.2 24.4
25.3 26.1 27.3 28.3
29.4 30.3 31.3 32.4
33.1 34.1 35.4 36.3
37.4
వయస్సు
1. కుమారుని వయస్సుకు 3 రెట్ల కంటే తండ్రివయస్సు 3 సంవత్సరాలు ఎక్కువ. మూడేళ్ల తర్వాత తండ్రి వయస్సు కొడుకు వయస్సుకు రెండు రెట్లు, 10 సంవత్సరాలు ఎక్కువ. అయితే ప్రస్తుతం తండ్రీ కొడుకుల వయస్సులు ఎంత?
1) 40, 12 2) 33, 10
3) 45, 15 4) ఏదీకాదు
2. ఒక బాలుడు తన తల్లి కంటే 10 రెట్లు వయస్సులో చిన్నవాడు. అతని తల్లి ఆమె భర్త కంటే 5 సంవత్సరాలు వయస్సులో చిన్నది. అయితే ఆ బాలునికి 3 సంవత్సరాల్లో 8వ ఏడు వస్తే, ఆ బాలుని తండ్రి వయస్సు ఎంత?
1) 55 ఏళ్లు 2) 50 ఏళ్లు
3) 45 ఏళ్లు 4) 60 ఏళ్లు
3. రాము తండ్రి రాము కంటే 4 రెట్లు వయస్సులో పెద్దవాడు. 5 సంవత్సరాల క్రితం అప్పటి తన వయస్సు కంటే 9 సంవత్సరాలు పెద్దవాడు. ప్రస్తుతం రాము తండ్రి, రాము వయస్సులు..?
1) 40, 10 2) 32, 8
3) 30, 7 4) 43, 11
4. (ఎ), (బి) ల మొత్తం వయస్సు 35 సంవత్సరాలు, వారి మధ్య వయస్సు తేడా 5 సంవత్సరాలు. ప్రస్తుతం వారి వయస్సులు ?
1) 5, 7 2) 10, 5
3) 5, 30 4) 5, 10
5. (ఎ), (బి) కంటే వయస్సులో సగం పెద్దవాడు. (సి), (బి) కంటే రెండు రెట్లు వయస్సులో పెద్ద అయితే (ఎ) (సి) కంటే ఎన్ని రెట్లు వయస్సులో పెద్ద?
1) 3 2) 4 3) 2 4) 1
6. నీను వయస్సు ఆమె సోదరుడి వయస్సుకు రెండు రెట్లు కంటే ఎక్కువ. అయితే నీను వయస్సు 16 సంవత్సరాలు అయతే ఆమె సోదరుని వయస్సు ఎంత?
1) 14 2) 12 3) 10 4) 9
7. రామన్ 30 సంవత్సరాల్లో ఇప్పటి తన వయస్సు కంటే 4 రెట్లు పెద్దవాడు అవుతాడు. అయితే ప్రస్తుతం రామన్ వయస్సు ఎంత?
1) 10 2) 15 3) 20 4) 25
8. రామ్, శ్యామ్ వయస్సు మొత్తం 42. శ్యామ్ కంటే రామ్ రెండు రెట్లు పెద్ద అయితే, 10 సంవత్సరాల్లో శ్యామ్ వయస్సు ఎంత?
1) 20 2) 24 3) 25 4) 27
9. (బి) కంటే (ఎ) వయస్సులో 25 సంవత్సరాలు పెద్ద, (ఎ) వయస్సు 20 కంటే ఎక్కువ, (ఎ) వయస్సు 85 కంటే తక్కువ. అయితే (ఎ) వయస్సు ఎంత?
1) 65 2) 60 3) 55 4) 50
10. మోహన్ వయస్సులో 2/3 వంతు తన పాపది. అయితే 5 సంవత్సరాల తర్వాత పాప వయస్సు 45 సంవత్సరాలు అయితే, ప్రస్తుతం మోహన్ వయస్సు ఎంత?
1) 30 సంవత్సరాలు 2) 60 సంవత్సరాలు
3) 50 సంవత్సరాలు
4) 40 సంవత్సరాలు
జవాబులు
1.2 2.1 3.2 4.4
5.2 6.4 7.1 8.2
9.1 10.2
క్యాలెండర్
1. వాటర్లు యుద్ధం 1815 జూన్ 18న జరిగింది. ఆరోజు ఏ వారం?
1) ఆదివారం 2) శనివారం
3) బుధవారం
4) గురువారం
2. 1981, అక్టోబర్ 27వ తేదీ, మంగళవారం దీపావళి అయితే, అదే సంవత్సరంలో నవంబర్ 14న ఏ వారం?
1) సోమవారం 2) మంగళవారం
3) బుధవారం 4) శుక్రవారం
3. నాలుగు రోజుల తర్వాత ఒక నెల 15వ తారీఖు వస్తుంది. అయితే మొన్న ఏ తారీఖు అవుతుంది?
1) 8వ తేదీ 2) 10వ తేదీ
3) 9వ తేదీ 4) 11వ తేదీ
4. ఆదివారం ఇంకా 3 రోజులు ఉందనగా ఈ రోజు ఏ వారం అవుతుంది?
1) బుధవారం 2) గురువారం
3) శుక్రవారం 4) సోమవారం
5. భారతదేశం 1950, జనవరి 26న రిపబ్లిక్ దినోత్సవం జరుపుకొంది. అయితే అది ఏ వారం?
1) బుధవారం 2) గురువారం
3) శుక్రవారం 4) సోమవారం
6. 1980, జనవరి 12న శనివారం అయితే 1979 జనవరి 12వ తేదీ ఏ వారం?
1) శనివారం 2) ఆదివారం
3) గురువారం 4) శుక్రవారం
7. 1985, జూలై2న బుధవారం అయితే 1984, జూలై 2న ఏ వారం?
1) శుక్రవారం 2) మంగళవారం
3) సోమవారం 4) గురువారం
8. ఈ రోజు మంగళవారం అయితే ఒక సంవత్సరం 68 రోజుల తర్వాత ఏ వారం?
1) బుధవారం 2) గురువారం
3) శనివారం 4) సోమవారం
జవాబులు
1.1 2.4 3.3 4.2
5.4 6.4 7.2 8.4
తెలుగు అకాడమీ సౌజన్యంతో
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు