ఆవుపాలు పసుపు రంగులో ఉండటానికి కారణం?
(జీవాణువులు)
1. కింది వాటిలో కార్బోహైడ్రేట్ ఏది?
1. గ్లూకోజ్ 2. ఫ్రక్టోజ్
3. సెల్యులోజ్ 4. స్టార్చ్
1) 4 2) 1, 4
3) 1, 2, 4 4) పైవన్నీ
2. తీపి రుచిలేని కార్బోహైడ్రేట్ ఏది?
1) గ్లూకోజ్ 2) ఫ్రక్టోజ్
3) సుక్రోజ్ 4) స్టార్చ్
3. టేబుల్ షుగర్ రసాయన నామం ఏది?
1) గ్లూకోజ్ 2) ఫ్రక్టోజ్
3) సుక్రోజ్ 4) స్టార్చ్
4. చెరకు రసంలోని కార్బోహైడ్రేట్?
1) సుక్రోజ్ 2) గ్లూకోజ్
3) ఫ్రక్టోజ్ 4) లాక్టోజ్
5. కింది వాటిలో ఏది తక్కువ శక్తిని ఇస్తుంది?
1) ప్రొటీన్ 2) కార్బోహైడ్రేట్
3) నెయ్యి 4) విటమిన్
6. స్టార్చ్‌కు పొటాషియం అయోడైడ్లో కరిగించిన అయోడిన్ కలిపితే వచ్చే రంగు?
1) ఎరుపు 2) పసుపు
3) నీలిరంగు 4) ఆకుపచ్చ
7. ముడి చక్కెర తయారీలో రంగును తొలగించడానికి ఉపయోగించే వాయువు?
1) సల్ఫర్ డై ఆక్సైడ్
2) నైట్రోజన్ డై ఆక్సైడ్
3) కార్బన్ డై ఆక్సైడ్
4) క్లోరిన్
8. రసాయన పరంగా రేయాన్ ఒక?
1) గ్లూకోజ్ 2) ఎమైలోజ్
3) సెల్యూలోజ్ 4) పెక్టిన్
9. రసాయన పరంగా కాగితం అనేది?
1) గ్లూకోజ్ 2) స్టార్చ్
3) సెల్యూలోజ్ 4) ఫ్రక్టోజ్
10. బియ్యంలో ఆహారం నిల్వ ఉండే రూపం?
1) స్టార్చ్ 2) సెల్యూలోజ్
3) గ్లూకోజ్ 4) చక్కెర
11. తేనెలో ఉండే చక్కెర ఏది?
1) ఫ్రక్టోజ్ 2) గ్లూకోజ్
3) సుక్రోజ్ 4) స్టార్చ్
12. అత్యంత తీయని చక్కెర ఏది?
1) గ్లూకోజ్ 2) ఫ్రక్టోజ్
3) సుక్రోజ్ 4) మాల్టోజ్
13. పాలలోని చక్కెర?
1) లాక్టోజ్ 2) సుక్రోజ్
3) ఫ్రక్టోజ్ 4) గ్లూకోజ్
14. డయాబెటిక్ వ్యాధి ఉన్న వారి మూత్రంలో విసర్జించబడేది?
1) గ్లూకోజ్ 2) సుక్రోజ్
3) ఫ్రక్టోజ్ 4) స్టార్చ్
15. సుక్రోజ్ లేదా గ్లూకోజ్‌ను కిణ్వప్రక్రియకు గురిచేస్తే వచ్చేది?
1) ఆల్కహాల్ 2) కార్బన్ డై ఆక్సైడ్
3) పైరెండూ 4) ఏదీకాదు
16. మొక్కలు కాంతి సమక్షంలో CO2, నీటిని ఉపయోగించుకొని పిండిపదార్థం
తయారుచేసుకొనే ప్రక్రియ?
1) కిరణజన్య సంయోగ క్రియ
2) కిణ్వప్రక్రియ 3) జలవిశ్లేషణ
4) ఎస్టరిఫికేషన్
17. ఆల్కహాల్ పరిశ్రమలో ఉప ఉత్పన్నం?
1) కార్బన్ డై ఆక్సైడ్
2) కార్బన్ మోనాక్సైడ్
3) సల్ఫర్ డై ఆక్సైడ్ 4) అమ్మోనియా
18. నీటిలో మురికి కణాలు అడుగుకు చేరడానికి కలిపే పదార్థం?
1) పటిక 2) బ్లీచింగ్ పౌడర్
3) వాషింగ్ సోడా 4) బేకింగ్ సోడా
19. గొట్టపు గోళాల తొడుగును దేంతో తయారు చేస్తారు?
1) పీవీసీ 2) స్టార్చ్
3) పాలిథీన్ 4) సెల్యూలోజ్
20. సుక్రోజ్‌ను జలవిశ్లేషణ చేస్తే వచ్చేవి?
1) గ్లూకోజ్ 2) ఫ్రక్టోజ్
3) గ్లూకోజ్ + ఫ్రక్టోజ్
4) గ్లూకోజ్ + గెలాక్టోజ్
21. శరీరంలో ఎక్కువైన గ్లూకోజ్ ఏ రూపంలో నిల్వ ఉంటుంది?
1) స్టార్చ్ 2) ైగ్లెకోజెన్
3) సుక్రోజ్ 4) లాక్టోజ్
22. కూరగాయల్లో ఉండే విటమిన్ ఏది?
1) A 2) B 3) D 4) E
23. కృత్రిమ తీపికారకంగా ఉపయోగించేది ఏది?
1) గ్లూకోజ్ 2) ఆస్పర్టేమ్
3) శాకరిన్ 4) బి, సి
24. కింది వాటిలో ఏ దారం సెల్యూలోజ్ అనే కార్బోహైడ్రేట్ ఉత్పన్నం?
1) రేయాన్ 2) నైలాన్
3) డెక్రాన్ 4) పైవన్నీ
25. ప్రొటీన్లలో ఉండే ‘పప్టైడ్’ బంధం?
1) -CO-NH- 2) -O-
3) -COOR 4)
26. ప్రొటీన్లను జలవిశ్లేషణ చేస్తే వచ్చేవి?
1) అమైనో ఆమ్లాలు
2) ఫ్యాటీ ఆమ్లాలు 3) ఆల్కహాల్‌లు
4) కార్బోహైడ్రేట్లు
27. రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించే ‘ఇన్సులిన్’ హార్మోన్ రసాయనికంగా?
1) కార్బోహైడ్రేట్ 2) ప్రొటీన్
3) లిపిడ్ 4) ఫ్యాటీ ఆమ్లాలు
28. జీవవసాయన చర్యల్లో ఉత్ప్రేరకాలుగా పనిచేసే ఎంజైమ్‌లు రసాయనికంగా?
1) కార్బోహైడ్రేట్లు 2) కొవ్వులు
3) ప్రొటీన్లు 4) ఏవీకావు
29. ప్రొటీన్లను గుర్తించే పరీక్ష?
1) టోలెన్స్ 2) ఫెయిలింగ్
3) నిన్‌హైడ్రిన్ 4) అయోడిన్
30. ప్రొటీన్లను వేడిచేసినప్పుడు వాటి సహజత్వాన్ని కోల్పోయే ప్రక్రియ?
1) పెప్టైడీకరణం 2) డీనేచురేషన్
3) డీకార్బాక్సిలేషన్ 4) ఎస్టరిఫికేషన్
31. కింది వాటిలో పులియబెట్టడం అనే ప్రక్రియ ద్వారా లభించేవి ?
1. వెనిగర్ 2. బీర్
3. ఆల్కహాల్ 4. జున్ను
1) 3 2) 2, 3
3) 1, 2, 3 4) పైవన్నీ
32. హిమోగ్లోబిన్ అనేది?
1) లిపిడ్ 2) కార్బోహైడ్రేట్
3) ప్రొటీన్ 4) ఎస్టర్
33. రసాయనికంగా నూనెలు/కొవ్వులు?
1) గ్లిజరాల్, ప్యాటీఆమ్లాల ట్రై ఎస్టర్లు
2) అమైనో ఆమ్లాల పాలిమర్లు
3) కార్బోహైడ్రేట్ల పాలిమర్లు
4) పాలి ఈథర్లు
34. చిరాల్ అంటే?
1) చేయి 2) కాలు
3) ఆమ్లం 4) క్షారం
35. చిరాల్ ధర్మం లేని ఒకే ఒక ఆమ్లం?
1) ైగ్లెసిన్ 2) అలనైన్
3) ప్రోలిన్ 4) హిస్టిడీన్
36. ప్రొటీన్‌ను గాఢ HNO3తో వేడిచేస్తే పసుపు రంగులోకి మారుతుంది. ఇది ఏ పరీక్ష?
1) జాంథోప్రొటిక్ పరీక్ష
2) టోలెన్స్ పరీక్ష
3) నిన్‌హైడ్రిన్ పరీక్ష
4) ఫెయిలింగ్ పరీక్ష
37. కొవ్వులో ఉండే బంధం?
1) ఎస్టర్ 2) ఎమైడ్
3) ఈథర్ 4) ైగ్లెకోసైడిక్
38. గుండె జబ్బులున్న వారు కింది వాటిలో దేన్ని మితంగా తీసుకోవాలి?
1) కార్బోహైడ్రేట్లు 2) లిపిడ్లు
3) ప్రొటీన్లు 4) విటమిన్లు
39. మూత్రపిండాలు పాడైతే ఆహారంలో ఏవి మితంగా ఉండాలి?
1) ప్రొటీన్లు 2) కార్బోహైడ్రేట్లు
3) లిపిడ్లు 4) విటమిన్లు
40. పాలల్లోని ఎమల్సీకరణ కారకం కెసిన్ అనేది?
1) కార్బోహైడ్రేట్ 2) ప్రొటీన్
3) లిపిడ్ 4) నీరు
41. సాధారణంగా సబ్బుల తయారీకి ఉపయోగించే ఫ్యాటీ ఆమ్లాలు?
1) ఓలికామ్లం 2) స్టియరికామ్లం
3) పామిటికామ్లం 4) పైవన్నీ
42. కొలెస్టిరాల్ అనేది ఏ వర్గానికి చెందుతుంది?
1) ప్రొటీన్ 2) కార్బోహైడ్రేట్
3) లిపిడ్ 4) అమైనో ఆమ్లం
43. నీటిలో కరిగే విటమిన్లు?
1) A, D, E, K 2) A, B
3) B, C 4) A, E, K
44. సూర్యరశ్మి సమక్షంలో శరీరంలో తయారయ్యే విటమిన్?
1) A 2) B 3) C 4) D
45. నిమ్మజాతి పళ్లలో ఉండే విటమిన్?
1) A 2) B 3) C 4) K
46. అస్కార్బికామ్లం అనేది ఏ విటమిన్?
1) A 2) B 3) D 4) C
47. విటమిన్ B1కు మరోపేరు?
1) పైరిడాక్సిన్ 2) థయమిన్
3) రైబోఫ్లావిన్ 4) టోకోఫెరాల్
48. ఆవుపాలు పసుపు రంగులో ఉండటానికి కారణం?
1) పైరిడాక్సిన్ 2) థయమిన్
3) రైబోఫ్లావిన్ 4) టోకోఫెరాల్
49. జతపరచండి.
ఎ. B2 1. టోకోఫెరాల్
బి. B6 2. రైబోఫ్లావిన్
సి. B12 3. పిరిడాక్సిన్
డి. A 4. సయనోకోబాలమిన్
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-3, సి-4, డి-1
3) ఎ-2, బి-1, సి-3, డి-4
4) ఎ-3, బి-2, సి-4, డి-1
50. విటమిన్ B12లో ఉండే లోహం?
1) మెగ్నీషియం 2) ఐరన్
3) కాపర్ 4) కోబాల్ట్
51. హిమోగ్లోబిన్లో ఉండే లోహం?
1) మెగ్నీషియం 2) ఐరన్
3) కోబాల్ట్ 4) కాపర్
52. క్లోరోఫిల్‌లో ఉండే లోహం?
1) కోబాల్ట్ 2) మెగ్నీషియం
3) ఐరన్ 4) కాపర్
53. రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడే విటమిన్?
1) B12 2) B2 3) D 4) K
54. క్లోమ గ్రంథి నుంచి విడుదలయ్యే స్రావం?
1) ఇన్సులిన్ 2) థైరాక్సిన్
3) విటమిన్ A 4) అడ్రినలిన్
55. కాల్సిఫెరాల్ అని ఏ విటమిన్‌ను పిలుస్తారు?
1) A 2) B 3) C 4) D
56. రికెట్స్ వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది?
1) D 2) A 3) C 4) B
57. విటమిన్ C లోపం వల్ల కలిగే వ్యాధి?
1) స్కర్వీ 2) రికెట్స్
3) గాయిటర్ 4) వంధ్యత్వం
58. విటమిన్ E లోపిస్తే కలిగే దుష్ప్రభావం?
1) స్కర్వీ 2) వర్ణ అంధత్వం
3) వంధ్యత్వం 4) రికెట్స్
59. జతపరచండి.
1. లిపిడ్లు ఎ. పప్పుదినుసులు, మాంసం
2. ప్రొటీన్లు బి. గోధుమలు, బియ్యం
3. కార్బోహైడ్రేట్లు సి. ఆకుకూరలు, పండ్లు
4. విటమిన్లు డి. నూనె గింజలు
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-2, బి-1, సి-3, డి-4
4) ఎ-2, బి-3, సి-4, డి-1
60. ఏ ఆహార పదార్థం నైట్రోజన్ ఆధారితమైంది?
1) కార్బోహైడ్రేట్ 2) ప్రొటీన్
3) లిపిడ్ 4) లవణాలు
61. రేచీకటి, ఇతర కంటి జబ్బులు రావడానికి ఏ విటమిన్ లోపం కారణం?
1) A 2) B 3) C 4) D
62. గర్భిణులకు సప్లిమెంట్‌గా ఇచ్చే విటమిన్?
1) థయమిన్ 2) రైబోఫ్లావిన్
3) ఫోలికామ్లం 4) పైరిడాక్సిన్
63. విటమిన్ B లోపం వల్ల కలిగే వ్యాధి?
1) స్కర్కీ 2) బెరిబెరి
3) రికెట్స్ 4) రేచీకటి
64. కింది వాటిలో సెక్స్ హార్మోన్ కానిది ఏది?
1) టెస్టోస్టిరాన్ 2) ఈస్ట్రోజన్
3) ఈస్ట్రాడయోల్ 4) కార్టిసోన్
65. నిశ్చితం (ఎ) – జీవుల్లో ప్రొటీన్లను అమైనో ఆమ్లాలుగా విచ్ఛిన్నం చేయడం అనేది జీర్ణ సంబంధమైన ప్రక్రియ కారణం (ఆర్) – గ్లూకోజ్‌ను CO2, H2Oలుగా విచ్ఛిన్నం చేయడం శ్వాస సంబంధ క్రియ
1) (ఎ), (ఆర్) రెండూ సరైనవి. (ఎ) కు (ఆర్) సరైన వివరణ
2) (ఎ), (ఆర్) రెండూ సరైనవి. (ఎ) కు (ఆర్) సరైన వివరణ కాదు
3) (ఎ) సరైనది కానీ (ఆర్) సరైనది కాదు
4) (ఎ) సరైనది కాదు కానీ (ఆర్) సరైనది
66. సొరచేప కాలేయ నూనెలో ఉన్న విటమిన్?
1) A 2) C 3) E 4) D
67. దంపుడు బియ్యంలో ఉండే విటమిన్?
1) A 2) B 3) D 4) E
68. పాలిష్డ్ బియ్యంలో ఉపయోగించే వారిలో వచ్చే వ్యాధి?
1) పెల్లాగ్రా 2) బెరి బెరి
3) స్కర్వీ 4) వర్ణ అంధత్వం
69. పెర్నీషియస్ అనీమియా ఏ విటమిన్ లోపిస్తే కలుగుతుంది?
1) B1 2) B6 3) B12 4) C
70. రైబోఫ్లావిన్ లోపం వల్ల జరిగేది?
1) నోటి చివరలు చీలడం
2) చర్మం పొడి బారడం
3) గొంతు బొంగురుపోవడం
4) పైవన్నీ
71. మతిమరుపు వ్యాధిని నియంత్రించే గుణం ఉన్న విటమిన్లు?
) A, B 2) A, C 3) A, D 4) C, E
72. ఆహారం ద్వారా శరీరానికి అందే అవకాశం లేని విటమిన్?
1) A 2) B 3) C 4) D
73. గాయాలు త్వరగా మానడానికి అవసరమైయ్యే విటమిన్?
1) A 2) B 3) C 4) D
74. వెనిల్లా వాసన ఇచ్చే ద్రవ్యం ఏ తరగతికి చెందినది?
1) కుమరిన్ 2) స్టెరాయిడ్
3) పిరిమిడీన్ 4) ఆల్కలాయిడ్
75. నిమ్మ పరిమళం లేదా రుచి కోసం ఉపయోగించే పదార్థం?
1) కుమరిన్ 2) సిట్రోనెల్లాల్
3) కెఫీన్ 4) వెనిగర్
76. ఆయిల్ ఆఫ్ వింటర్గ్రీన్గా పిలిచే సుగంధ ద్రవ్యం ?
1) ఎసిటైల్ శాలిసిలికామ్లం
2) మిథైల్ శాలిసిలేట్
3) మిథైల్ ఎసిటేట్
4) సిట్రోనెల్లాల్
77. కోలా శీతల పానీయాల్లో ఉండే డ్రగ్?
1) కెఫీన్ 2) మార్ఫిన్
3) కొకేన్ 4) హెరాయిన్
78. ఇండిగో అనేది?
1) సువాసన ద్రవ్యం 2) వర్ణ ద్రవ్యం
3) పీచుపదార్థం 4) యాంటీబయోటిక్
79. జ్వరం తగ్గించడంతో పాటు బాధనివారిణిగా పనిచేసేది?
1) ఆస్పిరిన్ 2) రెసర్పెన్
3) పెన్సిలిన్ 4) ఏదీకాదు
80. ఏది యాంటీపైరటిక్ (జ్వరాన్ని తగ్గించేది) కాదు?
1) ఆస్పిరిన్ 2) పారాసెటమాల్
3) ఫినసిటిన్ 4) క్లోరాంఫెనికాల్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు