7 నుంచి జేఈఈ అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్
జేఈఈ అడ్వాన్స్డ్ కోసం ఈ నెల 7 నుంచి 11 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనున్నది. ఐఐటీ బాంబే.. ఈ నెల 29న రెండు షిఫ్టులలో జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను నిర్వహించనున్నది. ఈ నెల 23 నుంచి 28 వరకు అడ్మిట్ కార్డులు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. ఇప్పటికే జేఈఈ మెయిన్– 1 ఫలితాలు విడుదల కాగా, మెయిన్– 2 ఫలితాలు రిలీజ్ కానున్నాయి. ఈ రెండింటి ఫలితాల ఆధారంగా అభ్యర్థులను అడ్వాన్స్‌డ్‌కు హాజరయ్యే అవకాశాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అధికారులు కల్పించనున్నారు. దీని ఫలితాలు సెప్టెంబర్ 11న విడుదలవుతాయి.
Previous article
113 AMVI vacancies announced
Next article
అంబేద్కర్ వర్సిటీలో ప్రవేశాల గడువు పెంపు
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు






