అంబేద్కర్ వర్సిటీలో ప్రవేశాల గడువు పెంపు
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలోని పలు కోర్సుల్లో చేరేందుకు దరఖాస్తు గడువు తేదీని ఈ నెల 16 వరకు పెంచినట్టు అధికారులు తెలిపారు. యూజీ, పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. వివరాలకు వర్సిటీ వెబ్సైట్ చూడాలని సూచించారు.
Previous article
7 నుంచి జేఈఈ అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్
Next article
15లోపు ఐసీటీ అవార్డులకు దరఖాస్తులు
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు






