ఆయుష్ పీజీ ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం
ఆల్ ఇండియా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఏఐఏపీజీఈటీ)– 2022కు ఆగస్టు 18 వరకు దరఖాస్తు చేసుకోవాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఎ) సోమవారం ఒక ప్రకటనలో కోరింది. ఆగస్టు 19 వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఆయుర్వేదం, హోమియోపతి, సిద్ధ, యునాని కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్ష తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని ఎన్టీఏ వర్గాలు తెలిపాయి.
- Tags
- AIAPGET
- entrance test
- NTA
Previous article
మట్టికుండల తయారీదారులకు ఉద్యోగ అవకాశం
Next article
పరీక్షకు రెండ్రోజుల ముందు ఫీజు చెల్లించొచ్చు
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






