నావల్ ఎక్సర్సైజ్ మిలన్ 2022 థీమ్ ఏంటి?
న్యాయవ్యవస్థ (Judiciary System) కూడా రాజ్యంగా పరిగణించబడుతుందని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా తీర్పునిచ్చింది?
# ఎ.ఆర్. అంతూలే Vs ఆర్. ఎస్. నాయక్
ప్రాథమిక హక్కులు అనేవి ప్రభుత్వానికి, ప్రభుత్వరంగ సంస్థలకు వ్యతిరేకంగా లభిస్తాయే తప్ప, ప్రైవేట్ సంస్థలు, ప్రైవేట్ వ్యక్తులకు వ్యతిరేకంగా లభించవని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా తీర్పునిచ్చింది?
# షందాసాని Vs సెంట్రల్ బ్యాంక్ కేసు
ఇటీవల మరణించిన భారతీయ సామాజిక కార్యకర్త సింధూతై సప్కల్ను ప్రేమగా ఏమని పిలుస్తారు?
#మదర్ ఆఫ్ ఆర్ఫన్స్
యుఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు?
#అతుల్ కేశవ్
ఆయుష్ మంత్రి సర్బానంద సోనోవాల్ ఇటీవల ఏ ప్రదేశంలో హార్ట్ ఫుల్నెస్ ఇంటర్నేషనల్ యోగా అకాడమీకి శంకుస్థాపన చేశారు?
# హైదరాబాద్
నావల్ ఎక్సర్సైజ్ మిలన్ 2022 థీమ్ ఏంటి?
# కమరడెరీ, కోహెసన్ అండ్ కొల్లాబరేషన్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?