తల్లిదండ్రుల ఆమోదం లేని వివాహ పద్ధతి ఏది? (సోషియాలజీ)
1. సమాజ శాస్త్రం అనే పదం ఏ రెండు భాషల నుంచి తీసుకున్నారు?
ఎ) ఫ్రెంచి, లాటిన్ బి) గ్రీకు, ఫ్రెంచి
సి) గ్రీకు, లాటిన్ డి) ఫ్రెంచి, అరబిక్
2. కింది వాటిని జతపరచండి.
ఎ. కాస్టా 1. రోమన్
బి. ఫాములస్ 2. లాటిన్
సి. ఫెమిలియా 3. స్పానిష్
డి. కాస్టస్ 4. లాటిన్
ఎ) ఎ-3, బి-1, సి-4, డి-2
బి) ఎ-2, బి-3, సి-1, డి-4
సి) ఎ-3, బి-2, సి-4, డి-1
డి) ఎ-1, బి-3, సి-2, డి-4
3. గ్రీకు యాత్రికుడు మెగస్తనీస్ కులం గురించి పేర్కొన్న లక్షణాల్లో సరైనవి ఏవి?
1. కులాంతర వివాహాలు లేవు
2. కులాంతర వివాహాలు కలవు
3. కుల వృత్తి మార్చుకోవచ్చు
4. కుల వృత్తి మార్చుకోలేం
ఎ) 1, 2, 4 బి) 1, 4
సి) 2, 3 డి) 2 మాత్రమే
4. కుల వ్యవస్థ వల్ల కలిగే లోపాల గురించి సరైనవి ఏవి?
1. జాతీయ ఐక్యతకు అవరోధం
2. సామరస్యం పెరగడం సాధ్యం
3. ప్రజాస్వామ్య లక్షణం
ఎ) 2, 3 మాత్రమే బి) 3 మాత్రమే
సి) 1 మాత్రమే డి) 1, 2, 3
5. ఓటర్ల జాబితా నుంచి ఓటర్ల కులం పేరు తొలగించవలసిందిగా వేలు గాంధీ వేసిన పిల్‌ను సుప్రీంకోర్టు ఏ సంవత్సరంలో తిరస్కరించింది?
ఎ) 2009 బి) 2007
సి) 2008 డి) 2006
6. కింది వాటిని జతపరచండి.
ఎ. పి.ఎస్ ప్రభు 1. భావ ప్రసార సాధనాలు
బి. జి.ఎస్ ఘర్వే 2. సాంస్కృతిక సమానత్వం
సి. ఎం.ఎన్ శ్రీనివాస్ 3. సంక్షేమ కార్యక్రమాలు
డి. ఐరావతి కార్వే 4. కులాంతర వివాహం
ఎ) ఎ-1, బి-4, సి-2, డి-3
బి) ఎ-1, బి-2, సి-4, డి-3
సి) ఎ-1, బి-4, సి-3, డి-2
డి) ఎ-1, బి-2, సి-3, డి-4
7. ఫ్రెడరిక్ ఏంగెల్స్ రాసిన గ్రంథం ఏది?
ఎ) The Origin of Family
బి) The Origin of Family, Property and State
సి) The Origin of Family, Private Property in India
డి) The Origin of Family, Private Property and the State
8. కుటుంబం ప్రధాన లక్షణాలను ‘సొసైటీ’ అనే గ్రంథంలో వివరించిన శాస్త్రవేత్త?
ఎ) మెకైవర్ బి) మెకైవర్, పేజ్
సి) మోర్గాన్ డి) వెబర్
9. ‘రీడ్’ అనే శాస్త్రవేత్త ప్రకారం ‘కుటుంబం ప్రకార్యం’ కానిది?
ఎ) జాతి సుస్థిరత బి) సాంఘిక కారణం
సి) లైంగిక అవసరాల తృప్తి
డి) సాంఘిక సహకారం
10. కింది వాటిలో కుటుంబ లక్షణం కానిది ఏది?
ఎ) ఉమ్మడి నివాసం బి) నియంత్రణ
సి) సాంఘిక సదుపాయం
డి) ఆర్థిక సదుపాయం
11. మైకెవర్ ప్రకారం కుటుంబ ఆవశ్యక విధి కానిది?
1. విద్య, ఆర్థిక, ఆరోగ్య విధులు
2. గృహ సదుపాయం 3. పిల్లలను కనడం
4. విద్య, ఆర్థిక, ఆరోగ్య విధులు, గృహ సదుపాయం
ఎ) 1, 4 బి) 2 మాత్రమే
సి) 4 మాత్రమే డి) 1 మాత్రమే
12. మాతృస్వామిక కుటుంబాలు?
ఎ) నాయర్ బి) ఖాసి
సి) నాయర్, ఖాసి డి) ఏదీ కాదు
13. పితృస్వామిక కుటుంబం అతి ప్రాచీనమైనదని వాదించిన శాస్త్రవేత్త?
ఎ) రీడ్ బి) మోర్గాన్
సి) హెన్రీ మెయిన్ డి) మైకెవర్
14. సమష్టి కుటుంబానికి సంబంధించి ఒకే పైకప్పు, ఒకే వంట గది పదాలను వాడినది?
ఎ) కార్వే బి) ప్రభు
సి) శ్రీనివాస్ డి) రీడ్
15. కాలక్రమ వివాహ పద్ధతుల్లో సరైనది?
ఎ) బ వివాహం- సమూహ వివాహం- ఏక వివాహం
బి) ఏక వివాహం- బ వివాహం- సమూహ వివాహం
సి) బ వివాహం- ఏక వివాహం- సమూహ వివాహం
డి) సమూహ వివాహం- బ వివాహం- ఏక వివాహం
16. లైంగిక విధులు, సంతానోత్పత్తి ఏ రకమైన విధులు?
ఎ) సామాజిక విధులు
బి) సాంఘిక విధులు
సి) జైవిక విధులు డి) ఆర్థిక విధులు
17. సంపద పద్ధతి, దంపతి వివాహాలు ఏ వివాహాలకు సంబంధించినవి?
ఎ) అంతర వివాహం, ఏక వివాహం
బి) బ వివాహం, అంతర వివాహం
సి) బహిర్ వివాహం, ఏక వివాహం
డి) అంతర వివాహం, బ వివాహం
18. కింది వాక్యాల్లో సరైనవి
1. కులం- అంతర్వివాహం, గోత్రం- బాహ్య వివాహం
2. కులం, గోత్రం- అంతర్వివాహం
3. కులం, గోత్రం- బహిర్‌వివాహం
4. కులం- బహిర్‌వివాహం, గోత్రం- అంతర్వివాహం
ఎ) 1 బి) 2 సి) 3 డి) 4
19. స్త్రీ శిశు హత్య, ఓలి చెల్లించి భార్యను పొందే సమాజంలో ఎక్కువగా ఉండేది?
ఎ) బహు భార్యత్వం బి) బహు భర్తృత్వం
సి) బహు భార్య, భర్తృత్వం
డి) ఏదీ కాదు
20. అధిగణన వివాహంలో లేనిది?
ఎ) సమాంతర పిత్రీయ వివాహం
బి) దేవర న్యాయం
సి) మేనరికపు వివాహం డి) ఏదీకాదు
21. వధూవరుల పూర్వీకుల పవిత్రతను ప్రసాదించే వివాహం కానిది?
ఎ) గాంధర్వం బి) బ్రహ్మ
సి) దైవ డి) అర్పం
23. దహనం చేసే కంటే వివాహం ఆడటమే మేలు అని ఎవరు చెప్పారు?
ఎ) వెస్టర్ మార్క్ బి) మజుందార్
సి) సెంట్ పాల్ డి) ఎవరూ కాదు
24. Balletin of Cristian Institute కైస్తవ వివాహం గురించి అభిప్రాయపడిన సంవత్సరం ఏది?
ఎ) 1956 బి) 1957
సి) 1958 డి) 1959
25. ఏ సంవత్సరం నుంచి వివాహం చర్చి ఆమోదం పొందితే సక్రమమైనది?
ఎ) 1563 బి) 1663
సి) 1763 డి) 1863
26. కైస్తవ వివాహానికి సంబంధించి సరికానిది?
ఎ) దగ్గరి వారితో లైంగిక సంబంధాలు నిషేధం
బి) ఇతర మతాల వారిని వివాహం చేసుకోవచ్చు
సి) వివాహానికి కుటుంబ యజమాని అనుమతి అవసరం
డి) వధూవరుల తండ్రులు ఫలానా వ్యక్తిని తప్పనిసరిగా వివాహం చేసుకోవాలని బలవంతం చేయలేరు
27. కైస్తవ వివాహ చట్టం-1872 ప్రకారం కింది వాటిని జతరపరచండి.
నిబంధనలు అంశం
ఎ. 10 1. మైనర్ అయిన విషయాన్ని ముందుగా తెలియపరచడం
బి. 12 2. మత గురువుకు వివాహ అంగీకారం తెలపడం
సి. 13 3. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం7 గంటల మధ్య ప్రమాణ స్వీకారం
డి. 16, 17 4. వివాహానికి తగిన ప్రాచుర్యం
ఎ) ఎ-2, బి-3, సి-1, డి-4 బి) ఎ-3, బి-2, సి-1, డి-4
సి) ఎ-3, బి-1, సి-2, డి-4 డి) ఎ-3, బి-2, సి-4, డి-1
28. కింది వాటిలో సరైనవి?
1. క్యాథలిక్- ఫాదర్, ప్రొటెస్టెంటు- ఫాదర్
2. క్యాథలిక్- ఉంగరాల మార్పు
3. క్యాథలిక్- ఫాస్టర్, ప్రొటెస్టెంటు- ఫాదర్
4. క్యాథలిక్- ఉంగరాల మార్పు కాదు
ఎ) 1, 2 బి) 2, 3 సి) 3, 4 డి) 1, 4
29. కింది వాటిని జతపరచండి.
ఎ. కైస్తవ వివాహ చట్టం 1. 1869
బి. హిందూ వివాహ చట్టం 2. 1872
సి. కైస్తవ విడాకుల చట్టం 3. 1955
డి. హిందూ వారసత్వ చట్టం 4. 1956
ఎ) ఎ-2, బి-3, సి-1, డి-4 బి) ఎ-2, బి-1, సి-3, డి-4
సి) ఎ-3, బి-2, సి-1, డి-4 డి) ఎ-2, బి-3, సి-4, డి-1
30. భారతీయ విడాకుల చట్టం-1896 ప్రకారం ఏ సెక్షన్లు భార్య విడాకుల అప్పీలు, వివాహం చెల్లుబాటును తెలుపుతుంది?
ఎ) 10, 19 బి) 19, 10 సి) 18, 11 డి) 11, 18
31. కింది వాటిని జతరపరచండి.
ముస్లిం ప్రార్థన సమయం
ఎ. ఇఫా 1. ఉదయం 6.30 గంటలు
బి. జుహర్ 2. మధ్యాహ్నం 12.30 గంటలు
సి. మఖరిబ్ 3. సాయంత్రం 4. 30 గంటలు
డి. అసర్ 4. సాయంత్రం 6. 00 గంటలు
ఇ. ఫద్జాద్ 5. రాత్రి 8.00 గంటలు
32. ముస్లింల రంజాన్ ఎన్నో మాసం?
ఎ) 7 బి) 8 సి) 9 డి) 10
33. కింది వాక్యాల్లో ఏది సరైనది?
వాక్యం 1: అబూబాకర్ వారసులు సున్నీలు
వాక్యం 2: అబూబాకర్‌ను వ్యతిరేకించిన వారు షియాలు
ఎ) 1, 2 బి) 1
సి) 2 డి) ఏదీ కాదు
34. ముస్లింలు ఎవరిని వివాహమాడటాన్ని బాధ్యతగా భావిస్తారు?
ఎ) కిలౌబియా బి) బిన్లౌమ్
సి) సింఘా డి) ఎవరూ కాదు
35. సహి, బాతిల్, ఫానిడ్ అనేవి ఏ వర్గం వివాహాలు?
ఎ) సున్నీ బి) షియా
సి) సున్నీ, షియా డి) ఏదీ కాదు
36. ఏ వర్గంలో విడాకులు తీసుకునేటప్పుడు సాక్షులు తప్పనిసరి?
ఎ) షియా బి) సున్నీ
సి) షియా, సున్నీ డి) ఏదీ కాదు
37. భార్య వివాహాన్ని రద్దు చేసే వీలు లేని పద్ధతి?
ఎ) నిఖా బి) ముతా
సి) సహి డి) ఫానిడ్
38. మెహర్ రకంలో సరైనది ఏది?
1: ముఆజ్జల్: స్త్రీకి వెంటనే చెల్లించేది
2: మువజ్జల్: కొంతకాలం తర్వాత చెల్లించేది
ఎ) 1 బి) 2
సి) 1, 2 డి) ఏదీ కాదు
39. ఇద్దత్ అనే పదం ఏ పద్ధతికి సంబంధించినది?
ఎ) తలఖ్-ఎ-అసన్
బి) తలఖ్-ఇ-హసన్
సి) ఎ, బి
డి) ఏదీ కాదు
40. కింది వాటిని జతపరచండి.
ఎ. సోదర బ భర్తృత్వం
బి. అసోదర బ భర్తృత్వం
సి. అభగిని బ భార్యత్వం
డి. కనిష్ఠ దేవర న్యాయం
1. నాయర్లు, రండాలు
2. ఖాసా, లేవ్, చ్లా
3. నాగలు, గోండులు, బైగా
4. తాడాలు
ఎ) ఎ-1, బి-2, సి-3, డి-4
బి) ఎ-2, బి-1, సి-3, డి-4
సి) ఎ-4, బి-3, సి-2, డి-1
డి) ఎ-2, బి-1, సి-4, డి-3
41. తల్లిదండ్రుల ఆమోదం లేని వివాహ పద్ధతి ఏది?
ఎ) సహ పలాయన బి) పరిగ్రహణ
సి) ఎ, బి డి) ఏదీ కాదు
42. ప్రాథమిక, ద్వితీయ, తృతీయ బంధువుల సంఖ్య?
ఎ) 7/8, 33, 151 బి) 9, 23, 141
సి) 10, 32, 150 డి) 7, 43, 150
43. కింది వాటిని జతపరచండి.
ఎ. బావ-మరదళ్లు 1. అసౌష్ఠవ పరిహాసం
బి. అత్త- అల్లుడు 2. సౌష్ఠవ పరిహాసం
సి. తాత- మనుమడు 3. వైదొలుగు నడవడి
ఎ) ఎ-1, బి-2, సి-3
బి) ఎ-2, బి-3, సి-1
సి) ఎ-3, బి-2, సి-1
డి) ఎ-1, బి-3, సి-2
44. కుహన ప్రసూతిని ప్రస్తావించిన శాస్త్రవేత్త ఎవరు?
ఎ) ముర్దాక్ బి) దూబె
సి) జేమ్స్ ఫ్రెజర్ డి) గ్రానిస్లా మలిసొస్కె
45. గోతు సభ్యుల సమూహం?
ఎ) అబ్ బి) దిబ్
సి) సిబ్ డి) ఏదీ కాదు
సమాధానాలు
1. సి 2. ఎ 3. బి 4. సి 5. సి 6. సి 7. డి 8. బి 9. డి 10. సి 11. డి 12. సి 13. సి 14. ఎ 15. డి 16. సి
17. సి 18. ఎ 19. బి 20. డి 21. ఎ 22. ఎ 23. సి 24. బి 25. ఎ 26. సి 27. డి 28. డి 29. ఎ 30. ఎ 31. బి 32. సి
33. ఎ 34. బి 35. ఎ 36. ఎ 37. బి 38. సి 39. ఎ 40. సి 41. సి 42. ఎ 43. బి 44. డి 45. సి
గందె శ్రీనివాస్
2016 గ్రూప్-2 విజేత
సిద్దిపేట
9032620623
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు