జేఎన్టీయూలో ఆన్లైన్ కోర్సులు
హైదరాబాద్‌లోని జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూ)లోని స్కూల్ ఆఫ్ కంటిన్యూయింగ్ అండ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో కింది కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.
సర్టిఫికెట్ కోర్సులు
# బ్లాక్ చెయిన్
# పైథాన్ ప్రోగ్రామింగ్‌తో డేటా సైన్స్
#క్లౌడ్, డెవపలప్‌మెంట్ ఆపరేషన్స్
అర్హతలు: యూజీ, డిప్లొమా, పీజీ ఉత్తీర్ణత. అభ్యర్థులకు కంప్యూటర్, ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌పై పరిజ్ఞానం అభిలషణీయం.
కోర్సు కాలవ్యవధి: ఆరు నెలలు
తరగతుల సమయం: ఆన్లైన్లో ప్రతిరోజు సాయంత్రం 6.30 నుంచి 8.30 వరకు
అడ్మిషన్ ఫీజు : రూ.1000, కోర్సు ఫీజు రూ.25,000/-
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.500
చివరితేదీ: జూలై 23
వెబ్సైట్: https://doa.jntuh.ac.in
Previous article
తపన ఉంటే.. విజయం తథ్యం!
Next article
IET India Scholarship Awards 2022
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






