బాసర ట్రిపుల్ ఐటీ సీట్లకు తీవ్ర పోటీ
ఇప్పటికే 21 వేల దరఖాస్తులు.. ఈ నెల 15 చివరి తేదీ ..
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో 2022-23 విద్యాసంవత్సరానికి ప్రవేశాల కోసం తీవ్ర పోటీ నెలకొన్నది. ఇప్పటివరకు 1,500 సీట్లకుగాను 21 వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల ఒకటి నుంచి 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇంకా మూడు రోజుల సమయం ఉండగానే భారీస్థాయిలో దరఖాస్తులు అందాయి. ఈ నెల 30న విద్యార్థుల ఎంపిక జాబితాను విడుదల చేయనున్నారు. గతేడాది 19,500 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి.
Previous article
ఐబీపీఎస్ ఉచిత శిక్షణకు దరఖాస్తుల స్వీకరణ
Next article
15 నుంచి సీయూఈటీ
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు






