భారీ వర్షాలతో.. ఈ-సెట్ పరీక్ష వాయిదా
రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థలకు ఆదివారం సెలవులు ప్రకటించారు. ఇప్పటికే పలు యూరివర్సిటీలు సైతం పరీక్షలను వాదాయి వేశాయి. ఈ క్రమంలోనే ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకున్నది.
ఈ నెల 13న నిర్వహించనున్న ఈ-సెట్‌ను వాయిదా వేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. అయితే, 14 నుంచి జరిగే ఎంసెట్ మాత్రం యధాతథంగా జరుగుతుందని స్పష్టం చేశారు. వర్షాల నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే పరీక్ష నిర్వహించబోయే తేదీని ప్రకటించనున్నట్లు వివరించారు.
Previous article
గ్రూప్-1 అభ్యర్థులు అలెర్ట్…. దరఖాస్తుల ఎడిట్‌కు చాన్స్
Next article
జేఈఈలో సత్తా చాటిన గురుకుల విద్యాలయాల విద్యార్థులు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు