పుస్తక సమీక్ష / Book Review
భారత రాజ్యాంగం – గవర్నెన్స్
పోటీ పరీక్షల్లో రాజ్యాంగంపై అవగాహన చాలా అవసరం. ఇటీవల ప్రతి కోర్టు తీర్పు రాజ్యాంగానికి లోబడే ఇచ్చింది. రచయిత్రి సుంకర రమాదేవి ‘భారత రాజ్యాంగం-గవర్నెన్స్’ పుస్తకాన్ని మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ పుస్తకం మొత్తం 1316 పేజీలతో రెండు భాగాలుగా ఉంది. ఈ బుక్తోపాటు భారత రాజకీయ వ్యవస్థ ప్రీవియస్ పేపర్స్ (పేజీలు-357) ఉచితంగా ఇస్తున్నారు. పుస్తకాలు అన్ని బుక్ సెంటర్లలో లభిస్తాయి. వివరాల కోసం శ్రీతేజ పబ్లికేషన్స్, గాంధీనగర్, హైదరాబాద్. సెల్: 8686430054/55లో సంప్రదించవచ్చు.
భారతీయ సమాజం
సోషియాలజీ.. పోటీ పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం ఉన్న సబ్జెక్టు. అన్ని పోటీపరీక్షల సిలబస్లకు అనుగుణంగా రచయిత మేజర్ శ్రీనివాస్ ‘భారతీయ సమాజం’ (సమాజ నిర్మితి, సమస్యలు, ప్రభుత్వ విధానాలు) పుస్తకాన్ని తీర్చిదిద్దారు. టాపిక్ల వారీగా విశ్లేషణ, ప్రీవియస్ బిట్స్, ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చారు. మొత్తం పేజీలు: 539, ధర: రూ.449. దీంతోపాటు ‘తెలంగాణ రాష్ట్ర విధానాలు- పథకాలు’ బుక్ కూడా విడుదల చేశారు. పుస్తకాలు అన్ని బుక్ సెంటర్లలో లభిస్తాయి. వివరాల కోసం మేజర్ పబ్లికేషన్స్, సెల్: 7702103857లో సంప్రదించవచ్చు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు