విద్యార్థులకు 362.88 కోట్ల స్కాలర్షిప్లు
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, దివ్యాంగులు, మైనార్టీ విద్యార్థులకు సంబంధించి రూ.362.88 కోట్ల ఉపకార వేతనాలను విడుదల చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం నగరంలోని అరణ్యభవన్‌లో ఉపకార వేతనాల విడుదలపై ఆయన సమీక్షించారు. గత ఆర్థిక సంవత్సరంలో మార్చి 31లోపు ఆరు శాఖల నుంచి రావాల్సిన ఉపకార వేతనాలను వెంటనే రిలీజ్ చేయాలని చెప్పారు. ఆయా శాఖల్లోని కొన్ని బిల్లులు సకాలంలో అందలేదని, దాంతో వాటిని తిరిగి పంపినట్టు అధికారులు మంత్రికి వివరించారు. బిల్లులను ట్రెజరీ అధికారులు వెంటనే క్లియర్ చేయాలని హరీశ్‌రావు ఆదేశించారు. 2021-22 సంబంధించి ఉపకారవేతనాల బీఆర్వోలను విడుదల చేయాలని తెలిపారు.
Previous article
మరో 532 టీచర్ల పరస్పర బదిలీలు
Next article
ఆగస్టు 7న ఎస్సై ప్రిలిమ్స్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు