‘బీసీ ఓవర్సీస్’కు కొనసాగుతున్న సర్టిఫికెట్ల పరిశీలన
మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ విదే శీ విద్యానిధి ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ సాగుతున్నది. ఇప్పటివరకు 370 మందికిపైగా అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు. మొత్తం 571 మంది దరఖాస్తు చేసుకోగా.. అందులో 438 మంది బీసీలు, 133 మంది ఈబీసీలున్నారు. ఈ నెల 30 వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది.
Previous article
లా సెట్ గడువు జూలై 5 వరకు పొడిగింపు
Next article
74 మంది ఎంటీఎస్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






