లా సెట్ గడువు జూలై 5 వరకు పొడిగింపు
లా సెట్ దరఖాస్తు గడువును ఫైన్‌తో పొడిగించినట్టు కన్వీనర్ బీజీ రెడ్డి తెలిపారు. ఆలస్య రుసుము రూ.500తో జూలై ఐదో తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మూడేండ్లు, ఐదేండ్ల లా కోసం అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. జూలై 21, 22 తేదీల్లో లా సెట్ ఉంటుందని వెల్లడించారు.
Previous article
టీఎస్ఐసెట్ దరఖాస్తు గడువు 4కు పెంపు
Next article
‘బీసీ ఓవర్సీస్’కు కొనసాగుతున్న సర్టిఫికెట్ల పరిశీలన
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






