‘బీసీ ఓవర్సీస్’కు కొనసాగుతున్న సర్టిఫికెట్ల పరిశీలన
![](https://s3.ap-south-1.amazonaws.com/media.nipuna.com/wp-content/uploads/2022/06/ts_8121-1.jpg)
మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ విదేశీ విద్యానిధి పథకం కింద ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకొన్నఅభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కొనసాగుతున్నది. ఈ నెల 20 నుంచి ఇప్పటివరకు 150 మంది అభ్యర్థుల అర్హత పత్రాలను పరిశీలించారు. వీటిని అధికారులు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారు. మొత్తం 571 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. వీరిలో 438 మంది బీసీ కులాల వారు కాగా, 133 మంది ఈబీసీ అభ్యర్థులున్నారు. అభ్యర్థులు.. నిర్దేశించిన తేదీల ప్రకారం మాసాబ్‌ట్యాంక్‌లోని సంక్షేమభవన్, ఆరో అంతస్థుకు సకాలంలో హాజరు కావాలని అధికారులు తెలిపారు.
Previous article
జూలై లేదా ఆగస్టులో ఎస్సెస్సీ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
Next article
29లోపు హాజరు మినహాయింపునకు దరఖాస్తులు
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు