సికింద్రాబాద్ నైపెడ్లోడిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు
సికింద్రాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చువల్ డిజెబిలిటీస్ (దివ్యాంగ్జన్)లో కింది కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.
కోర్సులు- సీట్ల వివరాలు
– డిప్లొమా ఇన్ ఎర్లీ చైల్డ్డ్ స్పెషల్ ఎడ్యుకేషన్
– సీట్ల సంఖ్య: 30
– అందిస్తున్న క్యాంపస్: నైపెడ్ సికింద్రాబాద్, నైపెడ్ నవీ ముంబై -డిప్లొమా ఇన్ ఒకేషనల్ రిహాబిలిటేషన్
– సీట్ల సంఖ్య: 30
– అందిస్తున్న క్యాంపస్: నైపెడ్ కోల్కతా, నైపెడ్ నవీ ముంబై
-దరఖాస్తు: ఆఫ్లైన్లో
-చివరితేదీ: జూలై 29
–వెబ్సైట్: https:// niepid.nic.in
- Tags
- Admissions
- Divyangjan
- niepid
Previous article
ఆరో తరగతి+ లలిత కళల్లో ప్రవేశాలు
Next article
అలహాబాద్ యూనివర్సిటీలో పీజీ ప్రవేశాలు
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు






