ఎన్ఐఎన్లో ఎమ్మెస్సీ కోర్సులు (ఎన్ సెట్-2022)
హైదరాబాద్లోని ఐసీఎంఆర్- నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) ఎమ్మెస్సీలో ప్రవేశాల కోసం నిర్వహించే ఆల్ ఇండియా-నిన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్)- 2022 నోటిఫికేషన్ విడుదలైంది.
కోర్సులు- అర్హతలు
ఎమ్మెస్సీ (అప్లయిడ్ న్యూట్రిషన్)
సీట్ల సంఖ్య: 22
అర్హతలు: ఎంబీబీఎస్ లేదా నాన్ మెడికల్ బీఎస్సీ (హోంసైన్స్/అప్లయిడ్ న్యూట్రిషన్, బయోకెమిస్ట్రీ) లేదా బీఎస్సీతోపాటు న్యూట్రిషన్, ఫుడ్ న్యూట్రిషన్, హోమ్ సైన్స్ లేదా జువాలజీ, అప్లయిడ్ న్యూట్రిషన్ & పబ్లిక్ హెల్త్, క్లినికల్ న్యూట్రిషన్ & డైటిక్స్, ఫుడ్ సైన్స్ లేదా న్యూట్రిషన్ & డైటిక్స్, బీఎస్సీ నర్సింగ్.
ఎమ్మెస్సీ (స్పోర్ట్స్న్యూట్రిషన్)
సీట్ల సంఖ్య: 17
అర్హతలు: ఎంబీబీఎస్ లేదా నాన్ మెడికల్ బీఎస్సీ (హోంసైన్స్/అప్లయిడ్ న్యూట్రిషన్, బయోకెమిస్ట్రీ) లేదా బీఎస్సీతోపాటు న్యూట్రిషన్, ఫుడ్ న్యూట్రిషన్, హోమ్ సైన్స్ లేదా జువాలజీ, అప్లయిడ్ న్యూట్రిషన్ & పబ్లిక్ హెల్త్, క్లినికల్ న్యూట్రిషన్ & డైటిక్స్, ఫుడ్ సైన్స్ లేదా న్యూట్రిషన్ & డైటిక్స్, బీఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ లేదా బీఎస్సీ లైఫ్ సైన్సెస్ (బోటనీ, జెనెటిక్స్, మైక్రోబయాలజీ), బీఏఎంఎస్.
ఎంపిక విధానం
– జాతీయస్థాయిలో నిర్వహించే ఎన్ఐఎన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎన్-సెట్), కౌన్సెలింగ్ ద్వారా
ముఖ్యతేదీలు
-దరఖాస్తు: జూన్ 30
– ఎంట్రన్స్ టెస్ట్: జూలై 16
– వెబ్సైట్: https://www.nin.res.in
- Tags
- entrance test
- ICMR
- NIN
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు