భారతదేశంలో ఏ చెట్ల నుంచి బయోడీజిల్ ను తయారు చేస్తారు? ( పోటీ పరీక్షల ప్రత్యేకం)
సుస్థిరాభివృద్ధి (గతతరువాయి)
51. పర్యావరణ అనుకూలమైన జీవ ఎరువులను వినియోగిస్తూ చేపట్టే వ్యవసాయ విధానం?
1) జీవ వ్యవసాయం
2) సేంద్రియ వ్యవసాయం
3) రసాయన వ్యవసాయం
4) పర్యావరణ వ్యవసాయం
52. సేంద్రియ వ్యవసాయాన్ని మన దేశంలో ప్రోత్సహించటానికి ఘజియాబాద్ (ఉత్తర ప్రదేశ్ )లో ఏర్పాటు చేసిన సంస్థ?
1) National Agriculture Farming
2) National Centre for Farming
3) National Centre of Paddy Farming
4) National Centre of Organic Farming
53. సేంద్రియ వ్యవసాయ పితామడుగా ఎవరిని పిలుస్తారు?
1) సర్ ఆల్బర్ట్ హోవార్డ్
2) సర్ ఆల్బర్ట్ హిమ్మింగ్
3) రాక్ డ్ ఆల్బర్ట్ 4) రాబర్ట్ వాట్సన్
54. సేంద్రియ వ్యవసాయాన్ని భారతదేశంలో మొట్టమొదటిసారి ఏ రాష్ట్రంలో మొదలు పెట్టారు?
1) సిక్కిం 2) ఉత్తరప్రదేశ్
3) పశ్చిమబెంగాల్ 4) ఆంధ్రప్రదేశ్
55. 21వ శతాబ్దపు ఇంధనం అని ఏ ఇంధనాన్ని పిలుస్తారు?
1) నైట్రోజన్
2) హైడ్రోజన్
3) అమ్మోనియం 4) పైవన్నీ
56. 2020 నాటికి హైడ్రోజన్ ఇంధనంతో విని యోగించే ఎన్ని వాహనాలను ఉత్పత్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు?
1) 20 మిలియన్లు 2) 10 మిలియన్లు
3) 5 మిలియన్లు 4) 1 మిలియన్
57. మన దేశంలో సౌరశక్తి అందరికీ అందుబాటు లోకి తీసుకురావడానికి ‘జవహర్ లాల్ నెహ్రూ నేషనల్ సోలార్ మిషన్ ’ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
1) 2013 2) 2012
3) 2011 4) 2010
58. వాయుశక్తిని ఉత్పత్తి చేయడానికి ఎంత గాలి వేగం కావాలి?
1) 18 కి.మీ./గంట
2) 20 కి.మీ./గంట
3) 22 కి.మీ./గంట
4) 24 కి.మీ./గంట
59. ‘ఇంధన పొదుపు’ కోసం సుస్థిరాభివృద్ధిలో భాగంగా ప్రవేశపెట్టిన కార్యక్రమం?
1) గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్
2) బచత్ ల్యాంప్ యోజన
3) ప్రకాశ్ పథ్ 4) పైవన్నీ
60. భారతదేశంలో వాయు శక్తిని ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాలు ?
1) తమిళనాడు 2) గుజరాత్
3) కర్ణాటక 4) పైవన్నీ
61. కేంద్ర ప్రభుత్వం ‘National Wind Energy Mission’ను ఎప్పుడు ప్రవేశపెట్టింది?
1) 2014 2) 2015
3) 2016 4) 2017
62. ఒక మెగావాట్ సామర్థ్యం గల శక్తి ఉత్పత్తి ప్రాజెక్టు ఎక్కడ నెలకొల్పబడుతుంది?
1) కొచ్చిన్ (కేరళ)
2) అలక్ నంద్ (ఉత్తరాఖండ్ )
3) తపోవన్ (ఉత్తరప్రదేశ్ )
4) మణికరన్ (హిమాచల్ ప్రదేశ్ )
63. భూమి పొరల్లోకి ట్యూబ్ ను పంపి నీటిని ఆవిరి రూపంలో మార్చి టర్బైన్ లను తప్పి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాంతాలు?
1) పుగాలోయ, సూరజ్ ఖండ్ (జమ్ముకాశ్మీర్ )
2) అలక్ నంద (ఉత్తరాఖండ్ )
3) తపోవన్ (ఉత్తరప్రదేశ్ )
4) పైవన్నీ
64. సముద్ర అలలకు మార్గ మధ్యలో విద్యుత్ టర్బైన్ లను అమర్చి జనరేటర్ నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే విధానానికి అనువైన ప్రాంతాలు?
1) తమిళనాడు (ట్యూటికోరన్ )
2) కేరళ (విజింజం) 3) లక్షద్వీప్
4) పైవన్నీ
65. జీవవ్యర్థ పదార్థాలను నేరుగా మండించటం వల్ల గాని, సూక్ష్మ జీవుల సమక్షంలో కిణ్వన ప్రక్రియకు గురిచేయడం ద్వారా గాని శక్తిని పొందే విధాలను ఏమంటారు?
1) జీవ ఇంధనాలు
2) బయో ఇంధనాలు
3) దహన కారకాలు 4) పైవన్నీ
66. బయోఇథనాల్ ను పెట్రోల్ కు, బయోడీజిల్ ను డీజిల్ కు కలిపే ప్రక్రియను ఏమంటారు?
1) జీవ ఇంధనాలు 2) బయో ఇంధనాలు
3) కిణ్వనం 4) బ్లెండింగ్
67. 10% ఇథనాల్ +90% పెట్రోల్ ను ఏమని పిలుస్తారు?
1) గ్యాసోహల్ 2) ఏరోహల్
3) ఇసోహల్ 4) పెట్రోహల్
68. బయోగ్యాస్ ను 1947లో మొట్టమొదట ఎక్కడ ఏర్పాటు చేశారు?
1) రష్యా 2) ఇండియా
3) జపాన్ 4) జర్మనీ
69. భారతదేశంలో తొలిసారిగా బయోగ్యాస్ ను ప్రారంభించిన ప్రదేశం?
1) కొల్ కతా 2) తిరువనంతపురం
3) కొట్టాయం 4) బెంగళూరు
70. భారతదేశంలో 1953, 1955 సంవత్సరం లో బయోగ్యాస్ ను ఏ పేరుతో ప్రారంభిం చారు?
1) గ్రామ్ సురక్ష 2) గావ్ సంపద్
3) పశు సంపద 4) గ్రామలక్ష్మి
71. మన దేశంలో ఎక్కువగా బయోగ్యాస్ ప్లాంట్ ను ఉపయోగించుకున్న రాష్ట్రాలు?
1) పంజాబ్ 2) బీహార్
3) ఉత్తరప్రదేశ్ 4) పైవన్నీ
72. బయోగ్యాస్లోని ప్రధాన వాయువులు?
1) మీథేన్ (60%-70%)
2) కార్బన్ డైయాక్సైడ్ (30%-40%)
3) (1),(2) 4) ఏదీకాదు
73. బయోడీజిల్ ను ఉత్పత్తి చేసే ‘గ్లియో కాల్డియం’అనే శిలీంద్రాన్ని ఏమని పిలుస్తారు?
1) మైక్రోడీజిల్ 2) నానోడీజిల్
3) హెక్జాడీజిల్ 4) ఆక్టోడీజిల్
74. ‘ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం’ను ఎప్పుడు జరుపుకొంటారు?
1) జనవరి 10 2) ఆగస్టు 10
3) సెప్టెంబర్ 10 4) అక్టోబర్ 10
75. భారతదేశంలో ఏ చెట్ల నుంచి బయోడీజిల్ ను తయారు చేస్తారు?
1) వేప 2) కరంజ
3) మల, కుసుమ 4) పైవన్నీ
76. నీటి కలుపు మొక్కగా పిలిచే గురపు డెక్కలో బయో డీజిల్ ఉత్పత్తికి అవసరమైన ఏ పదార్థం ఉన్నట్లు ఐఐటీ-ఖరగ్ పూర్ శాస్త్రవేత్తలు గుర్తించారు?
1) హెమీ సెల్యూలోజెస్
2) సెమీ సెల్యులోజెస్
3) (1),(2) 4) పైవన్నీ
77. ‘ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ’ ఎక్కడ ఉంది?
1) హైదరాబాద్ 2) లక్నో
3) పంజాబ్ 4) ఫరీదాబాద్
78. ‘ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం’ ఎక్కడ ఉంది?
1) పంజాబ్ 2) డెహ్రాడూన్
3) హైదరాబాద్ 4) చెన్నై
79. ‘ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ ఎక్కడ ఉంది?
1) న్యూఢిల్లీ 2) చెన్నై
3) కేరళ 4) (1),(2)
80. కింది వాటిలో సరైనవి గుర్తించండి
1) అగ్రికల్చర్ యూనివర్సిటీ – పంజాబ్
2) హార్టికల్చర్ యూనివర్సిటీ – కోయంబత్తూర్
3) ఐయస్ సిఎల్ కేంద్రం- ఫరీదాబాద్
4) పైవన్నీ సరైనవే
81. ఒక భౌగోళిక ప్రాంతంలో అందుబాటులో ఉన్న ప్రతి నీటి బొట్టును వృథా కానివ్వకుండా వినియోగంలోకి తీసుకు రావడానికి ఉద్దేశించిన పథకం
1) జలచక్రం 2) వాటర్ షెడ్ పథకం
3) సాగర్ సిరులు 4) నీరు-మీరు
82. ‘వాటర్ షెడ్ పథకం’లో ఇమిడి ఉన్న నిర్మాణాలు?
1) రాక్ ఫీల్డ్ డ్యామ్ లు
2) చెక్ డ్యామ్ లు, మళ్లింపు కాలువలు
3) పాండ్ లు 4) పైవన్నీ
83. వాటర్ షెడ్ పథకం వల్ల కలిగే ప్రయోజనాలు?
1) హరిత వ్యవసాయం పెరుగుదల
2) నేలక్రమక్షయం తగ్గుతుంది
3) ఎడారీకరణను నిరోధిస్తుంది
4) పైవన్నీ
84. కింది వాటిలో భారతదేశంలోని ప్రముఖ వాటర్ షెడ్స్ ఏవి?
1) రాలేగావ్ సిద్ధి (మహారాష్ట్ర)
2) జబువా (మధ్యప్రదేశ్ )
3) మలకర్ బంద్ (ఒడిశా)
4) పైవన్నీ
85. ‘శివన్నగూడెం’ వాటర్ షెడ్ ఎక్కడ ఉంది?
1) తెలంగాణ (నల్గొండ)
2) తమిళనాడు (అన్నామలై)
3) ఆంధ్రప్రదేశ్ (కర్నూలు)
4) రాజస్థాన్ (జై సల్మేర్ )
86. కింది వాటిలో సరైనది గుర్తించండి
1) సుకోమాజరి వాటర్ షెడ్ -హర్యానా
2) కాల్వ వాటర్ షెడ్ – ఆంధ్రప్రదేశ్
3) ఆల్వార్ వాటర్ షెడ్ – రాజస్థాన్
4) పైవన్నీ సరైనవే
87. ‘నేషనల్ వాటర్ షెడ్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ ఫర్ రైన్ ఫెడ్ ఏరియాస్’ (జాతీయ మెట్ట ప్రాంతాల వాటర్ షెడ్ అభివృద్ధి పథకం) ఏ సంవత్సరంలో ప్రారంభం అయ్యింది?
1) 1991-92 2) 1990-91
3) 1989-90 4) 1988-89
88. ‘నేషనల్ వాటర్ షెడ్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ ఫర్ రైన్ ఫెడ్ ఏరియాస్’ పథకం ఏ ప్రణాళికలో ప్రవేశపెట్టారు?
1) 5 2) 6 3) 7 4) 8
89. నేషనల్ వాటర్ షెడ్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం ఫర్ రైన్ ఫెడ్ ఏరియాస్ పథకాన్ని ఏ శాఖలు సమష్టిగా చేపట్టాయి?
1) జాతీయ అటవీ శాఖ
2) వ్యవసాయ శాఖ
3) గ్రామీణాభివృద్ధి శాఖ 4) పైవన్నీ
90. 8వ పంచవర్ష ప్రణాళికలో ఏర్పాటు చేసిన వాటర్ షెడ్ పథకాన్ని ఎన్ని రాష్ట్రాల్లో అమలు చేశారు?
1) 22 2) 23 3) 25 4) 15
91. 8వ పంచవర్ష ప్రణాళికలో ఏర్పాటు చేసిన వాటర్ షెడ్ పథకాన్ని ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు చేశారు?
1) 4 2) 2 3) 1 4) 3
92. రూరల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ ఫండ్ (గ్రామీణ అవస్థాపన అభివృద్ధి నిధి)ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
1) 1995-96 2) 1996-97
3) 1997-98 4) 1998-99
93. ‘రూరల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ ఫండ్ ’ కోసం ఎంత మొత్తాన్ని ఖర్చుపెడుతున్నారు?
1) రూ. 2000 కోట్లు
2) రూ. 2500 కోట్లు
3) రూ. 1500 కోట్లు
4) రూ. 1000 కోట్లు
94. 1995-96వ సంవత్సరంలో నాబార్డు చేపట్టిన పథకం?
1) రూరల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ ఫండ్
2) ఇంటిగ్రేటెడ్ వాటర్ షెడ్ ప్రోగ్రాం
3) హిమాలయన్ వాటర్ షెడ్ ప్రోగ్రాం
4) నేషనల్ వాటర్ షెడ్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం
95. 1990-91 సంవత్సరంలో ప్రపంచబ్యాంక్ సహకారంతో ప్రారంభించిన పథకం ?
1) హిమాలయన్ వాటర్ ప్రోగ్రాం
2) ఇంటిగ్రేటెడ్ వాటర్ షెడ్ డెవలప్ మెంట్
ప్రోగ్రాం ఫర్ హిల్ ఏరియాస్
3) ఇంటిగ్రేటెడ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం
4) రూరల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ ఫండ్
96. ‘ఇంటిగ్రేటెడ్ వాటర్ షెడ్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం ఫర్ హిల్ ఏరియాస్’ పథకం ఏ రాష్ట్రాల్లో ప్రారంభించారు?
1) ఒడిసా, రాజస్థాన్
2) హిమాచల్ ప్రదేశ్ , గుజరాత్
3) జమ్ముకశ్మీర్ 4) పైవన్నీ
97. హిమాలయాల్లో ఆవరణ వ్యవస్థ పరిరక్షణకు, పశువులను మేపడాన్ని నియంత్రించడానికి చేపట్టిన పథకం?
1) ఇంటిగ్రేటెడ్ వాటర్ షెడ్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం
2) హిమాలయన్ వాటర్ షెడ్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం
3) రూరల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ ఫండ్ 4) పైవన్నీ
98. ‘హిమాలయన్ వాటర్ షెడ్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం’ను ప్రపంచ బ్యాంకు సహాయంతో 1993వ సంవత్సరంలో ఎక్కడ ఏర్పాటు చేశారు?
1) ఉత్తరప్రదేశ్ 2) మహారాష్ట్ర
3) సిక్కిం 4) నేపాల్
99. భూసారాన్ని ప్రకృతి పరంగా అభివృద్ధి చేసే సూక్ష్మజీవులను లేదా వాటి మిశ్రమాన్ని ఏమని పిలుస్తారు?
1) రసాయన ఎరువులు
2) జీవ ఎరువులు
3) సేంద్రియ ఎరువులు
4) ఎరువులు
100. కింది వాటిలో జీవ ఎరువులుగా ఉపయోగ పడుతున్న సూక్ష్మజీవులు ?
1) బ్యాక్టీరియా
2) సైనో బ్యాక్టీరియా
3) మైకోరైజా
4) పైవన్నీ
101. వాయు నత్రజనిని నైట్రేట్ లు, అమ్మోనియా గా మార్చే జీవ ప్రక్రియను ఏమంటారు?
1) ఆక్సిజన్ స్థాపన
2) నత్రజని స్థాపన
3) 1, 2 4) ఏదీకాదు
102. అజోస్పైరిల్లమ్ అనే బ్యాక్టీరియాను ఏ పంటలో ముఖ్యమైన జీవ ఎరువుగా విని యోగిస్తున్నారు?
1) మొక్కజొన్న 2) జొన్న, రాగి
3) సజ్జ 4) పైవన్నీ
103. ప్రస్తుతం భారతదేశంలో వరిసాగులో ఏ బ్యాక్టీరియాను ఎక్కువగా వినియోగిస్తున్నారు?
1) అలోసిరా బ్యాక్టీరియా
2) సయనో బ్యాక్టీరియా
3) నాస్టాక్ బ్యాక్టీరియా
4) సైటోనియా బ్యాక్టీరియా
104. ఒక శిలీంద్రం, మొక్కల వేర్ల మధ్య ఏర్పడే సహజీవనాన్ని ఏమంటారు?
1) నాస్టాక్ 2) అనబీనా
3) అలోసిరా 4) మైకోరైజా
105. జీవ ఎరువుల అభివృద్ధి, ఉత్పత్తి కోసం ‘నేషనల్ బయో ఫెర్టిలైజర్ సెంటర్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ ’ (NBDC) ని ఎక్కడ ఏర్పాటు చేశారు?
1) తెలంగాణ (వరంగల్ )
2) ఉత్తరప్రదేశ్ (ఘజియాబాద్ )
3) ఆంధ్రప్రదేశ్ (కర్నూలు)
4) గుజరాత్ (ఆనంద్ )
106. ‘నేషనల్ బయో ఫెర్టిలైజర్ సెంటర్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ ’కు ఏ సంవత్సరంలో నేషనల్ సెంటర్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ అని పేరు మార్చారు?
1) 2004 2) 2003
3) 2002 4) 2001
విజేత కాంపిటీషన్స్ సౌజన్యంతో……
51.2 52.4 53. 1 54. 1 55.2 56.4 57.4 58.1 59.2 60.4 61.1 62.4 63.4 64.4 65.1 66.4 67.1 68.4 69.1 70.4
71.4 72.3 73.1 74.2 75.4 76.1 77.1 78.2 79.4 80.4 81.2 82.4 83.4 84.4 85.1 86.4 87.2 88.4 89.4 90.3
91.2 92.1 93.2 94.1 95.2 96.4 97.2 98.1 99.2 100.4 101.2 102.4 103.2 104.4 105.2 106.1
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?