తెలంగాణలో వెలసిన మొట్టమొదటి తెలుగు గ్రంథాలయం? (ప్రాక్టీస్-బిట్స్)
బీహార్‌లోని ముంగేర్‌లో గంగానదిపై ప్రారంభించిన రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ పొడవెంత?
14.5 కిలోమీటర్లు
మోన్సా గిరిజన సమాజానికి చెందిన టోర్గ్యా పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకొంటారు?
అరుణాచల్ ప్రదేశ్
ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ,భిక్షాటన దారుల సంక్షేమం కోసం మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ప్రారంభించిన పథకం?
స్మైల్
ఏ ఐఐటీలో గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ అఫర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ ప్రారంభించారు?
ఐఐటీ ధార్వాడ్
నిజాం ప్రభుత్వానికి సేవచేసిన వారికి నిజాం నవాబు ధారాదత్తం చేసిన భూములను ఏమంటారు?
జాగీరు భూములు
నిజాం రాజ్యంలో పత్రికలపై నిషేధం విధించిన సంత్సరం?
1891
హైదరాబాద్ సంస్థానంలో నిజాం ప్రభుత్వంతో నిషేధానికి గురైన పత్రిక
హైదరాబాద్ రికార్డర్
తెలంగాణలో వెలసిన మొట్టమొదటి తెలుగు గ్రంథాలయం?
శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్రభాషా నిలయం
Previous article
We live outside the municipal limits పోటీ పరీక్షల ప్రత్యేకం
Next article
ఐఐటీఎంలో ఖాళీలు
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?






