What does the word rajakar mean | రజాకార్లు అనే పదానికి అర్థం?
1. హైదరాబాద్ సంస్థానం వాస్తవ సార్వభౌమాధికారం ఎవరి కాలంలో కోల్పోయింది?
1) సికిందర్జా 2) నసీరుద్దౌలా
3) సలాబత్ జంగ్ 4) నిజాం అలీఖాన్
2. నసీరుద్దౌలా కాలంలో జరిగిన ముఖ్య సంఘటనలు
జతపర్చండి.
1) వహబి a) గులాం ఖాదర్
2) బీరార్ b) మీరట్+ బారక్పూర్
3) 1857 c) బరేలి + ముబారిజ్
+ గులాం ఖాన్
4) బొల్లారం d) రాయచూర్+ దారాషిత్
1) 1-b 2 -c 3 -a 4 -d
2)1-c 2 -b 3 -a 4 -d
3)1-d 2 -b 3 -a 4 -c
4)1-c 2 -d 3 -b 4 -a
3. అఫ్జలుద్దౌలా + సలాబత్ జంగ్-1+ కల్నల్ డేవిడ్సన్లు కలిసి 1857 తిరుగుబాటును క్రూరంగా అణిచివేశారు. అందుకు నిజాం అందుకున్న ప్రతిఫలం కానిది ఏది?
1) బీరార్ ఒప్పందం రద్దు
2) అప్పులు మాఫీ
3) రెసిడెన్సీ ఖాళీ చేయటం
4) స్వతంత్ర గుర్తింపు + స్వతంత్ర నాణేలు
4. బిల్గ్రామి ఎవరు?
1) తిరుగుబాటుదారు 2) అరబ్ సర్దార్
3) మొదటి పైలట్ 4) సహాయకుడు
5. కింది వాటిని జతపర్చండి.
1) స్టార్ a) మహబూబ్
2) డాక్టర్ b) ఉస్మాన్
3) జాఫర్జంగ్ c) అఫ్జల్
4) బహదూర్ d) తురబ్
5) పాషా e) ఫ్రెంచి
6) మూసారాం f) డూప్లే
1) 1-d 2 -e 3 -c 4 -f 5-a 6-b
2)1-b 2 -d 3 -e 4 -f 5- c 6-a
3)1-c 2 -d 3 -f 4 -b 5-a 6-e
4)1-c 2 -d 3 -f 4 -b 5-e 6-a
6. దక్కన్ ప్రాంతీయులను స్థానికులు/ముల్కీ అనేవారు. దక్కన్లో స్థాపించిన రాజ్యాలు మాత్రం స్థానికులవి కాదు. పైగా ఖిల్జీ, తుగ్లక్, ఔరంగజేబు దండయాత్రల కాలంలో సైన్యంతో పాటు దక్కన్ ప్రాంతానికి వచ్చి స్థిరపడిన ఉత్తర భారతీయులను దక్కనీలు అని పిలిచేవారు. ఇక్కడి నాన్‌లోకల్ రాజులు/నవాబులు/చక్రవర్తులు లోకల్ వారిని/దక్కనీలను ఉన్నత స్థానాల్లో కూర్చోబెడితే తిరుగుబాట్లు చేస్తారేమోననే భయంతో తమ మాతృదేశాలు/ప్రాంతాల నుంచి విద్యావంతులను/చురుకైనవారిని తెచ్చుకొని ఉన్నత పదవులు ఇచ్చేవారు. ఇలా వచ్చిన వారిని/తెచ్చినవారిని అఫాకీలు అనేవారు. కిందివారిలో అఫాకీ కానిది ఎవరు?
1) మీర్ ఆలం 2) మొహతమీమ్
3) సాలార్జంగ్-1 4) సాలార్జంగ్ -2
7. దక్కన్, నాన్ దక్కన్ విభేదాలుగా మొదలైన బహమనీ కాలంలోని తిరుగుబాట్లు అసఫ్‌జాహీ కాలం నాటికి ముల్కీ-నాన్‌ముల్కీ ఉద్యమంగా రూపాంతంరం చెందింది. ముల్కీ ఉద్యమం తలెత్తడానికి కారణం కానిది ఏది?
1) 1857 తిరుగుబాటు
2) విద్యావిధానం
3) సాలార్జంగ్-1 సంస్కరణలు
4) స్థానికులను ఉద్యోగాల్లోంచి తొలగించడం
8. కిందివాటిని జతపర్చండి.
1) కిషన్రావ్ a) ఉల్సాని -1301
2) కిషన్ పర్షాద్ b)కుర్దాద్ -1354
3) మహబూబ్ c) ఆందోళన
4) ఉస్మాన్ అలీ d) ప్రకటన
1) 1-c 2 -d 3 -b 4 -a
2)1-c 2 -b 3 -a 4 -d
3)1-c 2 -d 3 -a 4 -b
4)1-c 2 -a 3 -b 4 -d
9. ముల్కీని గుర్తించండి.
1) 10 ఏండ్లు నివాసం ఉన్నవారు
2) పదవీ విరమణ పొందినంత వరకు ఇక్కడే నివాసం ఉంటానని మేజిస్ట్రేట్ నుంచి ప్రమాణ పత్రం పొందినవారు
3) స్థానికేతరుణ్ని పెండ్లి చేసుకుని విడాకులు పొందని మహిళ
4) విడాకులు పొందిన లేదా వితంతువు అయిన మహిళ
10. నిజాం కాలంలో ప్రజలు ఎన్ని రకాల పన్నులు చెల్లించేవారు?
1) 80 2) 70 3) 30 4)15
11. కింది వాటిలో ముల్కీ రూల్స్ కానిది ఏది?
1) 1888 2) 1919 3) 1933 4) 1943
12. పాకిస్థాన్ రేడియో ఏ ఉద్యమాన్ని ప్రచారం చేసింది?
1) 1969 2) 1952 3)1948 4) 1957
13. కింది వాటిని జతపర్చండి.
1) లెవీ a) విషవలయం
2) బగేలా b) పార్టీ
3) డాంగే c) మణుగు
4) నాగువడ్డీ d) వెట్టి
1) 1-c, 2 -d, 3 -a, 4 -b
2) 1-c, 2 -b, 3 -a , 4 -d
3) 1-d, 2 -a, 3 -b, 4 -c
4) 1-c, 2 -d, 3 -b, 4 -a
14. ఇస్లాం భారతీయుల బెడద అనే గ్రంథంలో లండన్ యూనివర్సిటీ విద్యార్థి రహమత్ అలీ 3 దేశాల ఫార్ములా ప్రకటించాడు. అందులో లేనిది ఏది?
1) పాకిస్థాన్ 2) బంగిస్థాన్
3) ఉస్మానిస్థాన్ 4) బంగె ఇస్లాం
15. సాయుధ పోరాటంలో త్రిముఖ వ్యూహం అనుసరించారు. అందులోకి రానిది ఏది?
1) ఆత్మాహుతి దళం 2) గెరిల్లా దళం
3) విధ్వంసక దళం 4) గ్రామరక్షక దళం
16. రజాకార్లు అనే పదానికి అర్థం?
1) దేవ దూతలు 2) శాంతి రక్షకులు
3) మానవతావాదులు 4) ప్రపంచ విజేతలు
17. కింది వాటిని జతపర్చండి.
1) యూనిటి టాక్స్ a) వీసీ
2) సింగ్- జంగ్ చర్చలు b)ఐఎన్‌సీ
3) అబ్దుల్ ఖయ్యూం c) నిషేధం
4) సదర్‌యార్ జంగ్ d) కలహాలు
1) 1-b 2 -c 3 -d 4 -a
2)1-c 2 -d 3 -b 4 -a
3)1-c 2 -d 3 -a 4 -b
4)1-d 2 -b 3 -a 4 -c
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?